వరంగల్ సీపీ కారుని ఢీకొట్టిన కంటైనర్

-

మెదక్ జిల్లా తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద కంటైనర్ బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో వచ్చిన వాహనం రెండు టోల్ బూత్ లతో పాటు అక్కడున్న రెండు కార్లను బలంగా ఢీకొంది దీంతో వరంగల్ సీపీ విశ్వనాథ్ కారులో ఉన్న ఓ మహిళ సంఘటన స్థలంలో మరణించగా సీపీ గన్ మెన్, టోల్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.

సీపీ విశ్వనాథ్ కారు..

Read more RELATED
Recommended to you

Latest news