ఆసియా కప్ ఫైనల్ కు కీలక “ఆల్ రౌండర్” ఎంట్రీ … !

-

రేపు ఇండియా మరియు శ్రీలంక జట్ల మధ్యన ఆసియా కప్ 2023 ఫైనల్ కొలంబో వేదికగా జరగనుంది. ఈ ఫైనల్ లో ఇరు జట్లకు గెలుపు అవకాశాలు సమానంగా ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్ తో శ్రీలంక ఆడిన విధానం మరియు నిన్న ఇండియా బంగ్లాదేశ్ తో ఆడిన విధానం చూస్తే గెలుపు అవకాశాలు ఇద్దరికీ సమానంగా ఉన్నాయని చెప్పాలి. ఇక రాత్రి ముగిసిన మ్యాచ్ లో ఇండియా గెలవాల్సిన మ్యాచ్ లో లోయర్ ఆర్డర్ సరిగా లేక ఓటమి పాలయింది. ఈ మ్యాచ్ లో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ గాయపడిన సంగతి తెలిసిందే.. నిన్న మ్యాచ్ లో గాయంతో ఇబ్బంది పడుతూ కూడా మ్యాచ్ ను గెలిపించడానికి శాయశక్తులా ప్రయత్నం చేశాడు.. ఇక ఇతని స్థానంలో రేపు జరగనున్న ఫైనల్ కు ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను శ్రీలంకకు పిలిపిస్తున్నారు.

ఇతను రేపు తుది జట్టులో ఉంటాడా లేదా అన్నది తెలియదు కానీ.. ఇక రేపు జరగనున్న మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news