“జమిలీ” ఎన్నికలతో మోదీ భారీ ప్లాన్

-

దేశంలో ఒకసారి ఎన్నికలను నిర్వహించాలన్న అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చింది బీజేపీ ప్రభుత్వం.. దీనిని వెనకుండి మోదీ పర్ఫెక్ట్ అమలు చేయాలని వ్యూహాలను రచిస్తున్నారు. కానీ ఈ జమిలీ ఎన్నికలకు దాదాపుగా చాలా మంది వ్యతిరేకత చూపుతున్నారు. ఇప్పటికే చాలా పార్టీలు మరియు నేతలు జమిలీ ఎన్నికలపై తమ అభిప్రాయాలను తెలియచేయగా, తాజాగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ తెలంగాణాలో BRS , బీజేపీ ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని చెప్పారు.. కేసీఆర్ కవితను లిక్కర్ కేసు నుండి తప్పించడానికి మోదీకి లొంగిపోయాడంటూ కామెంట్లు చేశారు నారాయణ. మోదీ కొత్తగా తీసుకువచ్చిన ప్రతిపాదనలతో జమిలీ ఎన్నికలు ఒకటి..

ఈ ఎన్నికల ప్లాన్ అంతా కూడా ప్రతిపక్షాలను బలపడకూడదు అన్న ఒకే ఒక్క టార్గెట్ తోనే మోదీ చేస్తున్నారంటూ జమిలీ ఎన్నికలను తీసుకువస్తున్నారు అంటూ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news