మేము పార్టీ మారలేదు.. సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల అఫిడవిట్స్

-

పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంలో ఉండగా ఇదివరకే మార్టి మారిన వారికి నోటీసులు అందాయి. వాటికి సమాధానం చెప్పాలని కోర్టు ఆదేశించడంతో ఎమ్మెల్యేలు కౌంటర్ అఫిడవిట్స్ దాఖలు చేస్తున్నారు.

మేము పార్టీ మారలేదు మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్‌ని కలిశాము. మీడియా దాన్ని వక్రీకరించి మేము పార్టీ మారినట్టుగా చూపించిందని సుప్రీంలో ఒక్కొక్కరిగా అఫిడవిట్ దాఖలు చేస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు అఫిడవిట్ దాఖలు చేసినట్టుగా సమాచారం. కాగా, ఎమ్మెల్యేలు దాఖలు చేసిన ఈ అఫిడవిట్‌లపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version