క‌రోనా లాక్‌డౌన్‌.. గూగుల్‌లో అత్య‌ధికంగా సెర్చ్ అవుతున్న ప‌దాలు ఇవే..!

-

గూగుల్ సెర్చ్ ఇంజిన్ అందుబాటులోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి మ‌న‌కు ఏ విష‌యం గురించైనా తెలుసుకోవ‌డం క్ష‌ణాల్లో ప‌నే అవుతోంది. మ‌న‌కు ఏం తెలియ‌క‌పోయినా.. అందులో సెర్చ్ చేస్తే మ‌న‌కు కావ‌ల్సిన స‌మాచారం కేవ‌లం కొన్ని సెక‌న్ల‌లోనే తెర‌పై ప్ర‌త్య‌క్షం అవుతుంది. ఇక క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో జ‌నాలు ఆ అంశానికి చెందిన వివ‌రాల‌ను తెలుసుకునేందుకు కూడా ఎక్కువ‌గా గూగుల్‌నే ఆశ్ర‌యిస్తున్నారు. ఈ క్రమంలోనే లాక్‌డౌన్ విధించిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు గూగుల్‌లో జ‌నాలు ఎక్కువ‌గా వెదికిన‌, వెతుకుతున్న ప‌దాలు, అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

what people in india searching in google on corona virus

* క‌రోనా వైర‌స్ టిప్స్ – ఈ అంశంపై 1 కోటి మందికి పైగా గూగుల్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు సెర్చ్ చేశారు.

* క‌రోనా వైర‌స్ – ఈ ప‌దంపై 50 ల‌క్ష‌ల సెర్చ్‌లు గూగుల్‌కు వ‌చ్చాయి.

* లాక్‌డౌన్ ఎక్స్‌టెన్ష‌న్ – దీని గురించి 10 ల‌క్ష‌ల‌కు పైగా సెర్చ్‌లు వ‌చ్చాయి.

* కోవిడ్ – 19 – 7 ల‌క్ష‌ల సార్లు ఈ ప‌దం గురించి గూగుల్‌లో సెర్చ్ చేశారు.

* హైడ్రాక్సీ క్లోరోక్విన్ – 6 ల‌క్ష‌ల‌కు పైగా దీని గురించి గూగుల్‌లో సెర్చ్ చేశారు.

* క‌రోనా వైర‌స్ సింప్ట‌మ్స్ – 5 ల‌క్ష‌ల సెర్చ్‌లు వ‌చ్చాయి.

* ఆరోగ్య సేతు యాప్ – 3.2 ల‌క్ష‌ల సెర్చ్‌లు గూగుల్‌కు వ‌చ్చాయి.

* లాక్‌డౌన్ – 2 ల‌క్ష‌ల‌కు పైగా సెర్చ్‌లు వ‌చ్చాయి.

* ఆరోగ్య సేతు – 2 ల‌క్ష‌ల సెర్చ్‌లు

* క‌రోనా వైర‌స్ ప్రివెన్ష‌న్ – 2 ల‌క్ష‌ల‌కు పైగా సెర్చ్‌లు

* ఇండియా కోవిడ్ 19 ట్రాక‌ర్ – 1.2 ల‌క్ష‌ల‌కు పైగా సెర్చ్‌లు

* ఆరోగ్య సేతు యాప్స్ డౌన్‌లోడ్ – 1 ల‌క్ష‌కు పైగా సెర్చ్‌లు

* లాక్ డౌన్ ఇన్ ఇండియా – 1 ల‌క్ష‌కు పైగా సెర్చ్‌లు వ‌చ్చాయి.

* బీసీజీ వ్యాక్సిన్ – 1.2 ల‌క్ష‌ల‌కు పైగా సెర్చ్‌లు వ‌చ్చాయి.

* లాక్‌డౌన్ ఇండియా – 1 ల‌క్ష‌కు పైగా సెర్చ్‌లు

* క‌రోనా అప్‌డేట్ ఇన్ ఇండియా – 1 ల‌క్ష‌కు పైగా సెర్చ్‌లు

* కోవిడ్ 19 ట్రాక‌ర్ – 50వేల‌కు పైగా సెర్చ్‌లు

* లేటెస్ట్ క‌రోనా వైర‌స్ న్యూస్ – 30వేల‌కు పైగా సెర్చ్‌లు

* క‌రోనా వైర‌స్ ట్రీట్‌మెంట్ – 20వేల‌కు పైగా సెర్చ్‌లు

* లాక్‌డౌన్ న్యూస్ – 1 ల‌క్ష‌కు పైగా సెర్చ్‌లు

* కోవిడ్ 19 ఇండియా – 20వేల‌కు పైగా సెర్చ్‌లు వ‌చ్చాయి.

* పీపీఈ కిట్ – 50వేల‌కు పైగా సెర్చ్‌లు

* హెచ్‌సీక్యూ – 20వేల వ‌ర‌కు సెర్చ్‌లు

* ఐవ‌ర్‌మెక్టిన్ – 50వేల సెర్చ్‌లు

* లాక్‌డౌన్ న్యూస్ టుడే – 50వేల‌కు పైగా సెర్చ్‌లు

* లాక్‌డౌన్ ఎక్స్‌టెండెడ్ – 20వేల‌కు పైగా సెర్చ్‌లు

* హాట్‌స్పాట్ – 10వేల సెర్చ్‌లు

* లాక్‌డౌన్ ఇన్ ఢిల్లీ – 10వేల‌కు పైగా సెర్చ్‌లు

* లాక్‌డౌన్ లేటెస్ట్ న్యూస్ – 20వేల‌కు పైగా సెర్చ్‌లు

* ఇండియా లాక్‌డౌన్ ఎక్స్‌టెన్షన్ – 10వేల‌కు పైగా సెర్చ్‌లు గూగుల్‌కు వ‌చ్చాయి.

పైన తెలిపిన వివ‌రాల‌ను గూగుల్ స్వ‌యంగా వెల్ల‌డించింది..!

Read more RELATED
Recommended to you

Latest news