17 ఏళ్ల విద్యార్థిపై యాక్టింగ్‌ టీచర్‌ లైంగిక వేధింపులు.. మూడేళ్ల నుంచి వీడియోలు చూపిస్తూ !

-

మహిళలకు అసలు భద్రత లేకుండానే పోయింది. ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిర్ణయాలు, చట్టాలు అమలు చేసినప్పటికీ.. మహళలపై లైంగిక దాడులు ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే తాజాగా వెస్ట్ చెస్టర్ లోని సేథ్ రీచ్ అనే యాక్టింగ్‌ టీచర్‌ ఓ 17 విద్యార్థిని లైంగిక వేధించాడు. 2019 నుంచి 2021 వరకు ఆ బాలికపై కామవాంఛ తీర్చుకున్నాడు సేథ్ రీచ్.

వివరాల్లోకి వెళితే.. 2019 మే లో రీచ్ కు చెందిన యాక్టింగ్‌ స్కూల్‌ లో బాధితురాలు జాయిన్‌ అయింది. యాక్టింగ్‌ కొన్ని మెలికలు నేర్చుకోవాలనే ఉద్దేశ్యంతో సేథ్‌ రీచ్‌ యాక్టింగ్‌ స్కూల్‌ లో చేరింది. అయితే.. చేరగానే…ఆ యువతిపై సేథ్‌ రీచ్‌ ఓ కన్నేశాడు. ఎలాగైనా ఆ యువతితో కామవాంఛ తీర్చుకోవాలని అనుకున్నాడు. దీంతో ఆ యువతిని బ్లాక్‌ మెయిల్‌ చేసి… లొంగబరుచుకున్నాడు సేథ్‌ రీచ్‌. తన కార్యాలయంలోనే సేథ్‌ రీచ్‌… ఆ యువతితో లైంగిక కోరికలు తీర్చుకున్నాడు. ఆ యువతి యాక్టింగ్‌ స్కూల్‌ నుంచి బయటకు వెళ్లినప్పటికీ.. బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ.. లైంగికంగా వేధించాడు. దీంతో పోలీసులను ఆశ్రయించింది ఆ యువతి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సేథ్‌ రీచ్‌ను అరెస్ట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news