యాదాద్రిలో భక్తుల రద్దీ.. దర్శనాలకు 3 గంటల సమయం

-

Yadadri Sri Lakshminarasimhaswamy temple: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంకు వెళ్లే భక్తులకు అలెర్ట్. నూతన సంవత్సరం సందర్భంగా భక్తులతో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు… ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు.

Yadadri Sri Lakshminarasimhaswamy temple crowded with devotees on New Year’s Eve

నూతన సంవత్సరం సందర్భంగా భక్తులతో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం కిటకిటలాడుతోన్న తరుణంలో ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news