GET READY : 3:30 గంటలకు యశోద నుంచి బిగ్ అప్డేట్

-

ప్రస్తుతం సమంత నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘‘యశోద’. ఈ ‘యశోద’ పిక్చర్ లో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్, ఉన్నీ ముకుంద‌న్ కీలక పాత్రలు పోషిస్తుండగా, మెలోడీ బ్రహ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. శ్రీదేవీ మూవీస్ బ్యానర్ పై శివ‌లెంక కృష్ణ ప్రసాద్ పిక్చర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ..తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్, కన్నడ, మ‌ల‌యాళం భాష‌ల్లో ఈ ఏడాది డిసెంబర్‌ 12న విడుద‌ల చేయాల‌ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా నుంచి బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌పై కీలక ప్రకటన చేశారు. ఇవాళ మధ్యాహ్నం యశోద మూవీ రిలీజ్‌ డేట్‌ ను అనౌన్స్‌ చేస్తామని ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు ఓ పోస్టర్‌ ను రిలీజ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news