తప్పుడు సమాచారంతో అధికార దుర్వినియోగానికి పాల్పడి పాస్ పోర్ట్ పొందిన ఆరోపణల కేసులో నిందితుడుగా ఉన్న జగ్గారెడ్డిని 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలంటూ సోమవారం పోలీసులు కోర్టును కోరారు. దీంతో కస్టడీ పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన సికింద్రాబాద్ కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో జగ్గారెడ్డిని బుధవారం పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.
పోలీస్ కస్టడీకి జగ్గారెడ్డి…
-
Previous article
Read more RELATEDRecommended to you
జమ్ము కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు మృతి
జమ్మూకశ్మీర్ లోని కుల్గామ్ జిల్లాలో మంగళవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య...
Anji N -
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు మరో షాక్..!
లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. ఆమె...
Anji N -
కాంగ్రెస్ గెలిస్తే.. రామమందిరం స్థానంలో మసీద్ నిర్మాణం : రఘునందన్ రావు
కాంగ్రెస్ పార్టీపై మెదక్ లోక్ సభ బీజేపీ ఎంపీ అభ్యర్థి దుబ్బాక...
Anji N -