ఓరినీయేషాలో… టూత్ పిక్ గా పక్షిని పెట్టుకున్న షేక్!

-

దుబాయ్ షేక్ లు తెలుసు కదా. ఫుల్లు రిచ్. వాళ్ల మెయిన్ టెనెన్స్ కూడా అలాగే ఉంటది. ఇప్పుడు మనం చూడబోయే షేక్ కూడా అటువంటి వ్యక్తే. ఎందుకంటే.. టూత్ పిక్ గా ఓ పక్షినే పెట్టుకున్నాడు. టూత్ పిక్ అంటే తెలుసు కదా. మనం బిర్యానీ తిన్నప్పుడు ఓ పుల్లతో పళ్లలో ఇరుక్కున్న వాటిని తీసుకుంటాం కదా. అదే అదే. ఆ షేక్ కు పళ్లలో ఇరుక్కున్నది తీయడం ఇష్టం లేదేమో.. అందుకే ఆ పని చేయడానికి ఓ పక్షిని పెట్టుకున్నాడు. ఎంతైనా షేక్ అంటేనే రిచ్ కదా. ఇక.. ఆ పక్షి కూడా(వడ్రంగి పక్షి కావచ్చు) ఏంచక్కా మనోడి పళ్ల మధ్య ఇరుక్కుపోయిన ఆహారాన్ని లాగి మరి లటక్కున నోట్లేసుకుంటున్నది. ఇక.. దీనికి సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

(వీడియో: టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో)

Read more RELATED
Recommended to you

Latest news