సుబ్రమణ్యస్వామికి అభిషేకం చేయిస్తే ఈరాశులకు శుభం! ఏప్రిల్ 1 రాశిఫలాలు

-

ఏప్రిల్ 1 సోమవారం – రోజువారి రాశిఫలాలు

మేషరాశి: మిశ్రమ ఫలితాలు, కీర్తి, వస్తు నష్టం, విందులు.
పరిహారాలు: శివాభిషేకం, మారేడుదళాలతో పూజ మంచిది.

వృషభరాశి: అనుకూలం, ధనలాభం, పనులు పూర్తి, వస్తులాభం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన/శివాభిషేకం లేదా శివపూజ చేసుకోండి.

01 april 2019 monday horoscope

మిథునరాశి: ధనలాభం, వస్తునష్టం, స్త్రీల ద్వారా ధనం, పనులు పూర్తి.
పరిహారాలు: సుబ్రమణ్యస్వామికి అభిషేకం/పూజ చేయించుకోండి.

కర్కాటకరాశి: ప్రతికూల ఫలితాలు, వస్తునష్టం, పనివారి వల్ల నష్టం, అప్పులు, ధనవ్యయం, పనుల్లో జాప్యం.
పరిహారాలు: సుబ్రమణ్యస్వామికి అభిషేకం/శివాభిషేకం చేసుకోండి.

సింహరాశి: అన్నింటా జయం, ప్రయాణ లాభం, సుఖం, బాకీలు వసూలు, పనులు పూర్తి, కుటుంబంలో సఖ్యత.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, గోసేవ చేసుకోండి.

కన్యారాశి: అన్నింటా జయం, కీర్తి, అనుకూల వాతావరణం, శుభమూలక ధనవ్యయం. పనులు పూర్తి, కుటుంబంలో సంతోషం.
పరిహారాలు: శివాభిషేకం/మారేడదళాలతో అష్టోతర పూజ చేసుకోండి.

తులారాశి: అన్నింటా వ్యతిరేకం, విరోధాలు, వ్యసనాలతో ఖర్చు, ధననష్టం. పనుల్లో జాప్యం.
పరిహారాలు: సుబ్రమణ్యస్వామికి పాలతో అభిషేకం/పసుపుతో ఆరాధన మేలు చేస్తుంది.

వృశ్చికరాశి: వ్యతిరేక ఫలితాలు, మాటపట్టింపులు, ధనవ్యయం, అనారోగ్యాలు, అధిక శ్రమ.
పరిహారాలు: ఈశ్వర అభిషేకం/తెల్ల జిల్లేడుతో శివారాధన చేయండి మేలు జరుగుతుంది.

ధనస్సురాశి: ప్రయాణ లాభం, ధనలాభం, పనులు పూర్తి, సంతోషం. కుటుంబంలో సఖ్యత.
పరిహారాలు: శివాభిషేకం/శివాలయ ప్రదక్షణలు మంచి చేస్తాయి.

మకరరాశి: అనుకూల ఫలితాలు, ధనలాభం, మనఃశాంతి, కీర్తి, సోదరుల సహకారం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, గోసేవ చేసుకోండి.

కుంభరాశి: అన్నింటా అనుకూలత. పనులు పూర్తి, అరోగ్యం, సుఖం. విందులు.
పరిహారాలు: శివాభిషేకం/పేదలకు భోజనం పెట్టడం, ధనసహాయం చేయండి.

మీనరాశి: అననుకూలత, పనుల్లో జాప్యం, ధననష్టం, వస్తునష్టం. కార్యల్లో జాప్యం.
పరిహారాలు: గణపతి అభిషేకం/గరికతో స్వామికి అష్టోతర పూజ చేయించండి మంచి జరుగుతుంది.

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news