జూన్ 2 రాశి ఫలాలు: శివాభిషేకం చేసుకుంటే ఈ రాశులకు అంతా శుభమే!

-

మేషరాశి: ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోండి, మీ కష్టానికి గుర్తింపు, ఆర్థికలాభాలు, పెద్దలు, గురువులను కలుస్తారు, భార్యతో సఖ్యత, సంతోషం.
పరిహారాలు: మాంసాహారానిక దూరంగా ఉండండి, దైవనామస్మరణ చేయండి.

వృషభరాశి: సమస్యలు పరిష్కారం, ఖర్చులు పెరుగుతాయి, సంతోషం, ఆనందం, మానసిక ఆరోగ్యం జాగ్రత్త, ప్రయాణాలు వాయిదా.
పరిహారాలు: ఆర్థిక ఇబ్బందులు పోవడానికి శివారాధన చేసుకోండి.

02 june 2019 sunday horoscope

మిథునరాశి: అర్థిక పరిస్థితులు పర్వాలేదు, ప్రేమికులకు అనుకూలం, ఇతరులకు సహాయం చేస్తారు, భార్యతో సఖ్యత, కుటుంబ సంతోషం, ఆరోగ్యం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ సరిపోతుంది.

కర్కాటకరాశి: సంతాన పురోగతి, బాకీలు వసూలు, ఆర్థికంగా బాగుంటుంది, ఆకస్మిక మార్పులు, కుటుంబంతో ఎక్కువ సమయం గడపండి, కళత్ర సౌఖ్యం.
పరిహారాలు: ఓం భౌమాయ నమః అని 11 సార్లు పారాయణం/రాయడం చేయండి మంచి ఫలితాలు వస్తాయి.

సింహరాశి: స్నేహితులతో ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి, కుటుంబ సఖ్యత, ఆరోగ్యం, చికాకులు.
పరిహారాలు: ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి మేలు జరుగుతుంది.

కన్యారాశి: ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, స్నేహితులతో సంతోషం, విందులు, భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు, ఆరోగ్యం.
పరిహారాలు: ఆర్థికస్థితి మెరుగుపడటానికి శివాభిషేకం చేసుకోండి.

తులారాశి: ఆత్మవిశ్వాసంతో సాగుతారు, ఆరోగ్యం జాగ్రత్త, కుటంబంలో స్త్రీల ఆరోగ్యంతో ఇబ్బందులు, విందులు, ఆకస్మిక సంఘటనలు.
పరిహారాలు: మంచి ఆరోగ్యం కోసం గంగాజలంతో శివపూజ చేయండి.

వృశ్చికరాశి: ఆరోగ్యం కోసం వ్యాయామం చేయాలి, పొదుపు చేసిన సొమ్మతో లాభాలు, దేవాలయాలు, క్షేత్రాలు దర్శిస్తారు, కుటుంబంలో సంతోషం.
పరిహారాలు: అరటి ఆకులో భోజనం, దేవాలయ దర్శనం మంచి ఫలితానిస్తుంది.

ధనస్సురాశి: గుండె సంబంధ బాధలు ఉన్నవారు కాఫీ వంటి వాటిని మానడానికి సరైనరోజు, అధిక ఆదాయం కోసం అన్వేషణ, విందులు, వినోదాలు, భార్యతో స్వల్ప మనస్పర్థలు.
పరిహారాలు: మనస్పర్థలు పోవడానికి ఓం నమో నారాయణనాయనమః అనే పదాన్ని 21 సార్లు జపించి యాలకులు తినండి.

మకరరాశి: తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, ఆర్థిక విషయాలు జాగ్రత్త, కుటంబంతో ఎక్కువ సమయం వెచ్చించండి, పనిచేసే చోట గుర్తింపు, ఆరోగ్యం.
పరిహారాలు: సూర్యగ్రహారాధన, పిడికెడు గోధుమలను సూర్యగ్రహం దగ్గర ఉంచి 7 ప్రదక్షణలు చేయండి చక్కటి ఫలితాన్నిస్తుంది.

కుంభరాశి: సమయస్పూర్తితో వ్యవహరిస్తే విజయం మీ సొంతం, పొదుపుకు సరైన సమయం, వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు, భాగస్వామితో ఒపికగా ప్రవర్తించాల్సిన సమయం.
పరిహారాలు: హనుమాన్ చాలీసా, సంకట్ మోచన అష్టకం చదువుకోండి అన్ని అనుకూలిస్తాయి.

మీనరాశి: అధికశ్రమ, స్టాక్‌మార్కెట్లు కలిసివస్తాయి, శుభవార్తలు వింటారు, కుటంబ సహకారం, అరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
పరిహారాలు: ఆరోగ్యం కోసం పసుపు కంకణాన్ని లేదా గోల్డ్ చైన్‌ను ధరించండి సత్పలితానిస్తాయి.

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news