ఎర్రవత్తులతో దుర్గాదేవికి దీపారాధన చేస్తే అంతా శుభమే! ఏప్రిల్ 12 రాశిఫలాలు

మేషరాశి : విందులు, సకల కార్యజయం, ధనలాభం, స్నేహితుల వల్ల లాభం.
పరిహారాలు: దుర్గాదేవి దేవాలయంలో పుష్పమాలా సమర్పణ చేయండి.

వృషభరాశి : మిశ్రమం, ఉత్సాహం, మాటకు విలువ ఉండదు, అనుకోని సంఘటనలు.
పరిహారాలు- ఎర్రవత్తులతో దీపారాధన చేస్తే మంచి ఫలితం.

12th April 2019 Friday Horoscope
12th April 2019 Friday Horoscope

మిథునరాశి : ప్రయాణంలో ఇబ్బందులు, కొత్త వ్యక్తుల పరిచయం, విందులు, పనుల్లో వేగం.
పరిహారాలు- అమ్మవారి దేవాలయంలో చండీదీపారాధన చేయండి.

కర్కాటకరాశి : ఇబ్బందులు, పనుల్లో ఆటంకం,చెడువార్తా శ్రవణం, వస్తునష్టం.
పరిహారాలు- దుర్గాదేవికి అష్టోతర పూజ, ఎర్రవత్తులతో దీపారాధన చేయండి.

సింహరాశి : అన్ని అనుకూలం. ధనలాభం, సంతోషం, పట్టింపులు, పనులు పూర్తి.
పరిహారాలు- అమ్మవారికి అర్చన/పుష్పాలు సమర్పణ.

కన్యారాశి : అనుకూలం, కార్యజయం, అధికారులతో మిత్రత్వం, స్వల్ప అస్వస్థత.
పరిహారాలు- వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రదక్షిణలు చేయండి.

తులారాశి : చేసేపనుల్లో లాభం, ప్రయాణాలు, అలసట, అధికశ్రమ.
పరిహారాలు- ఇష్టదేవతరాధన, నారాయణ సేవ చేయండి.

వృశ్చికరాశి : సంతోషం, దుఃఖం. దేవాలయదర్శనం, పనుల్లో ప్రతికూలం, సంతోషం.
పరిహారాలు- అమ్మవారికి అర్చన చేయించండి.

ధనస్సురాశి : సంతోషం, ధనయోగం, మాటపట్టింపులు, పనులు పూర్తి.
పరిహారాలు-ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ చేయండి.

మకరరాశి : మిశ్రమం, పనులు పూర్తి, రాజకీయరంగం వారితో పరిచయాలు.
పరిహారాలు- అమ్మవారి దేవాలయంలో ప్రదక్షిణలు, పూజ చేయండి.

కుంభరాశి : వస్తులాభం, అకాల భోజనం, అశుభం, విందులు. పనులు పూర్తి.
పరిహారాలు- వేంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజలు, అర్చన చేయండి.

మీనరాశి : బంధువుల రాక, కార్యభంగం, అనవసర ఖర్చులు, ఇబ్బందులు. పనులు వాయిదా.
పరిహారాలు-వేంకటేశ్వరస్వామికి అర్చన, పిండిదీపారాధన చేయండి మేలు జరుగుతుంది.

-కేశవ