వేంకటేశ్వరస్వామికి శ్రీచందనంతో అర్చిస్తే ఈ రాశులకు శుభం! ఏప్రిల్ 13 రాశి ఫ‌లాలు

-

ఏప్రిల్ 13 శనివారం – రోజువారి రాశిఫలాలు

మేషరాశి – మిశ్రమం, అశుభవార్తలు వింటారు, ఉల్లాసం, విందులు, కొత్తవారి పరిచయం.
పరిహారాలు – వేంకటేశ్వరస్వామికి శ్రీచందనంతో పూజించండి మేలు జరుగుతుంది.

వృషభరాశి – మిశ్రమ ఫలితాలు, తండ్రి సంబంధీకులతో లాభం, ఇంట్లో సఖ్యత, పనుల్లో ఇబ్బందులు.
పరిహారాలు – నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి. వీలైతే రంగుదారంతో దీపారాధన చేయండి.

మిథునరాశి – వ్యతిరేక ఫలితాలు, ఆర్థిక ఇబ్బందులు, పొరుగువారితో నష్టం, అనవసర తిరుగుడు.
పరిహారాలు – వేంకటేశ్వరస్వామికి అష్టోతర అర్చన, పూలమాల సమర్పణ చేయండి.

కర్కాటకరాశి – మిశ్రమ ఫలితాలు, ఆకస్మిక లాభాలు, విహారయాత్రలు, పెద్దలను కలుస్తారు, అకాల భోజనం, పనుల్లో జాప్యం.
పరిహారాలు – వేంకటేశ్వరస్వామి శ్రీచందనంతో అర్చన, దేవాలయంలో ప్రదక్షిణలు చేయండి.

సింహరాశి – వ్యతిరేక ఫలితాలు, అపజయం, ఇతరులకు సహకరిస్తారు, అపకీర్తి, మార్పులు.
పరిహారాలు – శనివార నియమం, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.

కన్యారాశి – ఆనందం, ఉత్సాహం, పనులు పూర్తి, విందులు, ఇంట్లో సంతోషం.
పరిహారాలు – ఇష్టదేవతరాధన, శనివార నియమం పాటించండి.

తులారాశి – అనుకూలం. కార్యజయం, వ్యసనాలు, ధనలాభం.పనులు పూర్తి, కుటుంబంలో సంతోషం.
పరిహారాలు – వేంకటేశ్వరస్వామికి పూజ, పూలమాల సమర్పణ మేలు చేస్తుంది.

వృశ్చికరాశి – అనుకూలం. ధనలాభం, వస్తులాభం, పనులు పూర్తి, ఇంట్లో సంతోషం.
పరిహారాలు – ఇష్టదేవతరాధన, నవగ్రహ ప్రదక్షిణలు చేయండి.

ధనస్సురాశి – వ్యతిరేకంగా ఉంటుంది. అపకీర్తి, అపజయం, ఇబ్బందులు, పనుల్లో జాప్యం.
పరిహారాలు – వేంకటేశ్వరస్వామికి పిండిదీపారాధన, తులసీ మాల సమర్పణ చేయండి మంచి ఫలితాలు వస్తాయి.

మకరరాశి – అనుకూల ఫలితాలు, పెండింగ్ పనులు పూర్తి, స్త్రీమూలక ధనలాభం, విందులు, సంతోషకరమైన వార్తలు.
పరిహారాలు – వేంకటేశ్వర స్వామికి అర్చన, ప్రదక్షిణలు చేయండి మంచిది.

కుంభరాశి – కార్యజయం, అనుకూల ఫలితాలు, పెద్దలతో పరిచయాలు, కుటుంబంలో సంతోషం, పనులు పూర్తి,
పరిహారాలు – ఇష్టదేవతరాధన, వేంకటేశ్వరస్వామికి ఆరాధన చేయండి.

మీనరాశి – ధనలాభం, కార్యజయం, అకారణంగా వివాదాలు, కుటుంబంలో సంతోషం, పనులు పూర్తి.
పరిహారాలు – వేంకటేశ్వరస్వామికి తులసీమాలతో అర్చన చేయించండి.

నోట్- వార నియమం అంటే ఆరోజు ప్రాతఃకాల స్నానం, మాంసాహారం తినకుండా ఉండటం, విందులు, వినోదాలకు దూరం, ఒక్క పూట భోజనం, సత్యవాక్యలను మాత్రమే మాట్లాడాలి. వీలైనంత తక్కువ మాట్లాడటం మంచిది. పరిశుభ్రమైన వస్ర్తాలు ధరించాలి.

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news