గురుగ్రహానికి కనకవర్ణపూలతో అర్చిస్తే సర్వదోషాలు పోతాయి! ఏప్రిల్ 18 రాశి ఫ‌లాలు

ఏప్రిల్ 18 గురువారం – రోజువారి రాశిఫలాలు

మేషరాశి – శారీరకంగా తక్కువ శక్తి ఉంటుంది, కుటుంబం నుంచి మంచి సహకారం, అనవసర వివాదాలకు దూరంగా ఉండండి, పనిచేసే చోట అధికశ్రమ ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఓపిక అవసరం.
పరిహారాలు – వేంకటేశ్వరస్వామికి దీపారాధన, దేవాలయంలో ప్రదక్షిణలు ఉంటాయి.

వృషభరాశి – అరోగ్యం బాగుంటుంది. కుటుంబ సఖ్యత, ప్రేమవిషయాలు మామూలుగా ఉంటుంది, పనిచేసే దగ్గర పాజిటివ్ మార్పులు, ప్రయాణంలో అదృష్టం ఉంటుంది, ఆర్థిక విషయాలు అనుకూలం.
పరిహారాలు – నవగ్రహాలకు ప్రదక్షిణలు, గురుగ్రహానికి కనకవర్ణ పూలతో అర్చన చేయండి.

18 April 2019 Thursday rasi phalalu

మిథునరాశి – అరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకుండి, కుటుంబంలో అపార్థాలు, ప్రేమలో ఓపిక అవసరం, వృత్తిలో ఒత్తిడి, ప్రయాణాలను వాయిదా వేసుకోండి, ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండండి.
పరిహారాలు – నవగ్రహాల వద్ద దీపారాధన, ప్రదక్షిణలు మంచి ఫలితాన్ని ఇస్తాయి.

కర్కాటకరాశి – అరోగ్యం బాగుంటుంది, కుటుంబంలో సంతోషం, ప్రేమలో అనుకూలత, వృత్తిలో అనుకూలత, ప్రయాణాలు అనుకూలిస్తాయి, ఆర్థికంగా బాగుటుంది.
పరిహారాలు – ఇష్టదేవతరాధన, దేవాయల ప్రదక్షిణలు మేలు చేస్తాయి.

సింహరాశి – మంచి ఆరోగ్యం, కుటుంబ పరంగా అనుకూలత, ప్రేమ విషయంలో అనవసర వివాదాలకు దారివ్వకండి, పనిచేసే చోట ఒత్తిడి, ప్రయాణాలు కలిసివస్తాయి. ఆర్థికంగా ఇబ్బంది.
పరిహారాలు – సాయిబాబా దేవాలయ ప్రదక్షిణలు లేదా విష్ణు ఆరాధన మేలు చేస్తుంది.

కన్యారాశి – ఆరోగ్య విషయం జాగ్రత్త, కుటుంబ సహకారం, ప్రేమలో చిన్న ఇబ్బందులు, పనిచేసే చోట తప్పించుకోవద్దు, ప్రయాణాలలో మెళుకవతో ఉండండి, అనవసర ఖర్చు నివారించుకోండి, ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉంటుంది.
పరిహారాలు – దుర్గాదేవికి దీపారాధన, అమ్మవారి దేవాలయ ప్రదక్షిణలు చేయండి.

తులారాశి – మంచి ఆరోగ్యం, కుటుంబ సఖ్యత, ప్రేమలో ఓపిక అవసరం, పనిచేసే చోట ఒత్తిడి, తప్పనసరి ప్రయాణాలను మాత్రమే చేయండి, ఆర్థికంగా బాగుంటుంది.
పరిహారాలు – ఇష్టదేవతరాధన, పేదలకు సహాయం చేయండి.

వృశ్చికరాశి – ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వండి, మంచి వార్తలు వింటారు, ప్రేమికులు అనవసర వాదాలకుపోకండి, పనిచేసే చోట నిజాయితీగా ఉండండి, ప్రయాణాలు వాయిదా వేసుకోండి, ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.
పరిహారాలు – సూర్యనమస్కారం, శివాభిషేకం మంచి ఫలితాన్ని ఇస్తాయి.

ధనస్సురాశి – మంచి ఆరోగ్యం, కుటుంబ పరంగా సంతోషం, ప్రేమికులకు మంచిరోజు, పనిచేసేచోట పూర్తి అనుకూలత,
పరిహారాలు – ఇష్టదేవతారాధన, ఆరావళి కుంకుమ ధారణ మేలు చేస్తుంది.

మకరరాశి – మంచి ఆరోగ్యం, కుటుంబంలో మంచివార్తలు వింటారు, ప్రేమికుల మధ్య స్వల్ప విబేధాలు, పనిచేసే చోట పాజిటివ్ మార్పులు, ప్రయాణాలను వాయిదా వేసుకోండి, ఆర్థికంగా స్వల్ప ఇబ్బందులు.
పరిహారాలు – వేంకటేశ్వరస్వామికి పుష్పమాల సమర్పణ, దేవాలయ ప్రదక్షిణలు చేయండి.

READ ALSO  పేదలకు గోధుమ రొట్టెలను పంచితే అంతా శుభమే! మార్చి 12 రాశి ఫలాలు

కుంభరాశి – ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వండి, కుటుంబంలో స్వల్ప ఇబ్బందులు, ప్రేమికుల మధ్య ఒపిక అవసరం, పనిలో అసంతృప్తి, ప్రయాణంలో ఇబ్బందులు, ఆర్థికంగా ఇబ్బందులు.
పరిహారాలు – శివాభిషేకం, శివునికి తెల్లజిల్లేడుతో అర్చన మేలు చేస్తుంది.

మీనరాశి – ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబంలో సంతోషం, ప్రేమికులకు అదృష్టరోజు, వృత్తిలో విజయం, ప్రయాణాలకు అనుకూలం, ఆర్థికంగా అనుకూలం.
పరిహారాలు – ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షిణలు, గురుగ్రహానికి కనకవర్ణపూలతో పూజ మేలుచేస్తుంది.

-కేశవ

Loading...