రుద్రాభిషేకంతో ఈ రాశులకు సర్వ కార్యజయం! మే 27 రాశి ఫలాలు

-

మే 27 సోమవారం రాశి ఫలాలు

మేషరాశి- వ్యాపారం మందకొడిగా సాగును, ప్రభుత్వ అధికారులతో ఇబ్బందులు, పనుల్లో జాప్యం, ఆనారోగ్య సూచన, కుటుంబంలో స్వల్ప ఇబ్బందులు.
పరిహారాలు- ఈశ్వరునికి పాలాభిషేకం చేసుకోండి అంతా మంచి జరుగుతుంది.

వృషభరాశి- వాహనాలతో జాగ్రత్త, పనిలో ఎదుగుదల, స్నేహితులతో విలాసాలు, భార్యతో పట్టింపులు, ప్రయాణ సూచన.
పరిహారాలు- శివునికి రుద్రాభిషేకం చేయించండి మంచి ఫలితాలు ఉంటాయి.

27 may 2019 monday rasi phalalu

మిథునరాశి- నూతన వస్త్రలాభం, ఉత్సాహం, వాహన సౌఖ్యం, కొత్త వస్తువులు కొనుగోలు. ఆరోగ్యం, కుటుంబ సంతోషం.
పరిహారాలు- ఇష్టదేవతారధన, మామిడి వంటి పండ్లు ఏవైనా దానం చేయండి.

కర్కాటకరాశి- అన్నింటా జయం, భార్యతో సుఖం, బంధువుల సఖ్యత, వాహనాలతో లాభం, ప్రయాణ సూచన. ఆరోగ్యం.
పరిహారాలు- ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం చేయండి.

సింహరాశి- పట్టుదల అధికం, కుటుంబ సంతోషం, బంధువులతో మాటామంతి, బంధువుల రాక, ఆరోగ్యం, విందులు.
పరిహారాలు- శివాలయ దర్శనం, ప్రదక్షణలు చేస్తే మంచిది.

కన్యారాశి- సమస్యలు తీరుతాయి, ఆనందం, ఆరోగ్యం, కుటుంబ సంతోషం, చేసేపనిలో లాభం, కార్యజయం. అలసట.
పరిహారాలు- ఇష్టదేవతారాధన చేసుకోండి చాలు.

తులారాశి- మిత్రులతో కలయిక, ఆనందం, విందులు, వ్యాపారాల్లో నష్టం, సుఖం, అరోగ్యం, ప్రయాణాలు.
పరిహారాలు- ఇష్టదేవతరాధన సరిపోతుంది.

వృశ్చికరాశి- శస్త్ర భయం, వాహనాలతో శ్రమ, ధననష్టం. ప్రయాణ ఇబ్బందులు. కుటుంబంలో స్వల్ప ఇబ్బందులు.
పరిహారాలు- శివునికి రుద్రాభిషేకం చేసుకోండి చక్కటి ఫలితాలు ఉంటాయి.

ధనస్సురాశి- ధనలాభం, బంధువులతో చర్చలు, మిత్రుల కలయిక, కార్యజయం, ఆరోగ్యం, కుటుంబ సంతోషం.
పరిహారాలు- ఇష్టదేవతరాధన, దీపారాధన చేస్తే చాలు.

మకరరాశి- ఆదాయానికి మించిన ఖర్చులు, తొందరపాటు నిర్ణయాలు, చిక్కులు, ప్రయాణ సూచన, ఆరోగ్య భంగం.
పరిహారాలు- శివునికి రుద్రాభిషేకం చేసుకోండి మంచి జరుగుతుంది.

కుంభరాశి- శ్రమ అధికం, ఆరోగ్య సమస్యలు, అకాల భోజనం, ఉద్యోగ మార్పిడి, ప్రయాణ సూచన.
పరిహారాలు- శివునికి రుద్రాభిషేకం తప్పక చేయండి.

మీనరాశి- అధికారులతో మిత్రత్వం, వ్యాపార ప్రారంభం, భార్య తరపు బంధువుల సహకారం, ఆరోగ్యం, పనులు పూర్తి.
పరిహారాలు- ఇష్టదేవతారాధన, దైవనామస్మరణ చేసుకోండి సరిపోతుంది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news