ఆవులకు బెల్లం పెడితే ఈ రాశివారికి మంచి ఆరోగ్యం లభిస్తుంది..! ఏప్రిల్ 29 రాశి ఫలాలు

-

ఏప్రిల్ 29 సోమవారం – రోజువారి రాశిఫలాలు

మేషం: మీలోని సఋజనాత్మకతతో ధనాన్ని సంపాదించే రోజు, కుటుంబంలో నూతన వ్యక్తుల రాక, ఆకస్మిక ప్రయాణాలు మీకు ఇబ్బంది గురిచేస్తాయి, కళత్రంతో అన్యోన్యత, షాపింగ్‌కు అనుకూలం, ఆరోగ్య సమస్యలు మిమ్నుల్ని ఇబ్బంది పెడుతాయి.
పరిహారం: గోవులకు బెల్లం పెట్టండి దోషాలు పోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది.

29 april 2019 monday free horoscope

వృషభరాశి: అన్నింటా జయం, మనఃశాంతి, వాహనలాభం, వస్తులాభం, పనులు పూర్తి, ఆరోగ్యం మంచిగా ఉంటుంది, చిన్నచిన్న ఇబ్బందులు వచ్చినా అధిగమిస్తారు. పనిచేసేచోట అనుకూలం.
పరిహారాలు: శివాభిషేకం, తుమ్మిపూలతో శివపూజ మంచి ఫలితాన్నిస్తుంది.

మిథునరాశి: అననుకూల ఫలితాలు, ఆకస్మిక ధనలాభం, పనులు పూర్తి, కుటంబంలో సంతోషం, ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థికంగా అనుకూలం, విందులు, వినోదం.
పరిహారాలు: శివపూజ, శివాలయ ప్రదక్షిణలు మంచి చేస్తాయి.

కర్కాటకరాశి: ప్రతికూల ఫలితాలు, వాహనాలతో జాగ్రత్త, కార్యభంగం, చికాకులు, ఆకస్మిక ప్రయాణ సూచన, ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రదక్షిణలు అనుకూల ఫలితాలను ఇస్తుంది.

సింహరాశి: అనుకూల ఫలితాలు, కార్యజయం, సంతోషం, ఆర్థిక అనుకూలత, ధనలాభం, మిత్రుల కలయిక, పనులు పూర్తి.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ ప్రదక్షిణలు మంచి చేస్తాయి.

కన్యారాశి: ఆనందం, అనుకూలం, పనులు పూర్తి, పనిచేసేచోట అనుకూల మార్పులు, కుటుంబ సౌఖ్యం, స్త్రీమూలక లాభం, విందులు, ఆర్థిక అనుకూలత.
పరిహారాలు: ఎర్రపూలతో అమ్మవారి అర్చన అత్యంత శుభదాయకం

తులారాశి: మిశ్రమ ఫలితాలు, అనవసర వివాదాలు, ఇంట్లో శుభకార్యసూచన, బంధువుల రాక, ఆనందం, అధిక వ్యయం, పనుల్లో జాప్యం, విందులు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి ఆరాధన లేదా ఆంజనేయస్వామికి అభిషేకం చేయించండి మంచి ఫలితాలు ఉంటాయి.

వృశ్చికరాశి: ప్రతికూల ఫలితాలు, కుటుంబంలో ఇబ్బందులు, వస్తునష్టం, ఆనారోగ్యం, ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది, వివాదాలు, పనుల్లో జాప్యం.
పరిహారాలు: ఎర్రవత్తులతో ఆంజనేయాలయంలో దీపారాధన, ఎర్రపూలతో పూజ మంచి చేస్తుంది.

ధనస్సురాశి: అనుకూల ఫలితాలు, కీర్తి, ఆనందం, ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థికంగా పర్వాలేదు, కుటుంబ సఖ్యత, ధనయోగం, స్త్రీమూలక లాభం, ప్రయాణాలు అనుకూలిస్తాయి.
పరిహారాలు: శివాభిషేకం, శివపూజ, ప్రదక్షిణలు మంచి ఫలితాన్నిస్తాయి.

మకరరాశి: ప్రతికూలం, ధననష్టం, వస్తునష్టం, ప్రతిపనిలో ఆటంకం, ఆర్థికంగా ఇబ్బందులు, అనవసర మాటలు.
పరిహారాలు: శివునికి రుద్రాభిషేకం చేయించండి మంచి జరుగుతుంది.

కుంభరాశి: ప్రతికూలం, బంధువుల రాక, చెడువార్తలు వింటారు, ఆకస్మిక ప్రయాణాలు, విచారం, వివాదాలు, పనులు జాప్యం. ఆర్థికంగా ప్రతికూలం.
పరిహారాలు: శివునికి రుద్రాభిషేకం, పంచామఋతాలలో అభిషేకం చేయించండి.

మీనరాశి: ప్రతికూల ఫలితాలు, ఆనారోగ్య సూచన, అనవసర మాటలు, వివాదాలు, ప్రతి పనిలో ఇబ్బంది.
పరిహారాలు: శివునికి రుద్రాభిషేకం, భస్మాభిషేకం చేయించండి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news