ఈ రాశివారికి ధన లాభం,శుభవార్తలు వింటారు..

మేషం:  ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు.

వృషభం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో నిరాశ…ఈరోజు చాలా మంచి రోజు కాదు..కాస్త జాగ్రత్త వహించాలి..

మిథునం:  పాతమిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు.

కర్కాటకం: ఈ రోజు వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. దైవదర్శనాలు. మిత్రుల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు అనుకూలిస్తాయి..

సింహం: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన.

కన్య: ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. అనుకోని ధనవ్యయం. మిత్రులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.

తుల:  కొన్ని వివాదాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి. నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు..ఈరోజు దూర ప్రయాణాలు చేస్తారు. ఈరోజు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు..

వృశ్చికం: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలలో నిరుత్సాహం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి..

ధనుస్సు: కొత్త విషయాలు తెలుసుకుంటారు. వాహనయోగం. పనుల్లో పురోగతి. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దైవదర్శనాలు. శుభవార్తలు వింటారు..

మకరం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహమే.. ఈరోజు ఆలొచించి పనులు చెయ్యాలి..

కుంభం: శుభకార్యాలకు హాజరవుతారు. విందువినోదాలు. ఆధ్యాత్మిక చింతన. వాహనయోగం. కుటుంబసభ్యులతో సఖ్యత. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.

మీనం: నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. కుటుంబసౌఖ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి..కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు..