ఫిబ్రవరి 15 ఈరాశుల వారికి శుభవార్త వింటారు !

-

మేష రాశి : పెద్దవారు, తమ అదనపు శక్తిని మంచి సానుకూల ఫలితాలను రాబట్టడానికి, కూడగట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు మీ ముందుకొచ్చిన పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు, ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఈరోజు మీరు హాజరు కాబోయే పార్టీలో మీరే కేంద్రం కాబోతున్నారు. మీ ప్రియమైన వారి స్నేహాన్ని, విశ్వసనీయతను శంకించకండి. బాగా దూరప్రాంతంనుండి ఒక శుభవార్త కోసం, బాగా ప్రొద్దు పోయాక ఎదురు చూడవచ్చును. మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే, మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే. అనవసర విషయాలమీద మీయొక్క సమయాన్ని వృధా చేయకండి.దానికంటే కొంతభాషలను నేర్చుకోండి.ఇది మీయొక్క సంభాషణజాబితాను వృద్ధి చేస్తుది.
పరిహారాలుః మెరుగైన ఆర్థిక పరిస్థితికి, అరటి చెట్టు మొక్కను నాటండి, పూజించండి

వృషభ రాశి : మీరు మీ మిత్రులతో సరదగా గడపటానికి బయటకువెళ్లాలి అనిచూస్తే, ఖర్చు పెట్టే విషయంలో జాగురూకతతో వ్యవహరించండి. లేనిచో మీరు ధనాన్ని కోల్పోతారు. కొంతమందికి కుటుంబంలోకి క్రొత్త వ్యక్తి రావడం అనేది సంబరాలకు, వేడుకలకు కారణమవుతుంది. మీ ప్రేమికురాలి భావోద్వేగ సంబంధ మయిన డిమాండ్లకు, ఒప్పుకోకండి. అవసరంలో ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది. ఈ రోజు మీ పనులు చాలా వరకు మీ జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల పాడవుతాయి. ఈరోజు,ఎవరైతే కుటుంబానికి దూరంగా నివసిస్తున్నారో వారువారియొక్క కుటుంబాన్ని మిస్అవుతున్నారు,కావున మీ కుటుంబసభ్యుట్లతో మాట్లాడి మీయొక్క మనస్సును కుదుటపర్చుకోండి.
పరిహారాలుః మీ ప్రేమ జీవితంలో మరింత ఆనందం, శాంతి కోసం, మీ భాగస్వామికి ఒక వెండి ఉంగరం బహుమతిగా ఇవ్వండి

మిథున రాశ : మీరు శారీకకంగా చేసుకునే మార్పులు, ఈరోజు మీ రూపుకి మెరుగులు దిద్దుతుంది. ఈరోజు మదుపు చెయ్యడం మానాలి. అనుకోని శుభవార్త మీ శక్తిని ఉత్తేజపరుస్తుంది. ఈ వార్తను కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను పంచడంద్వారా కూడా షక్తిని పుంజుకోవచ్చును. ఈరాశికి చెందినవారికి మీకు మీకొరకు ఈరోజు చాలా సమయము దొరుకుతుంది. మీరు ఈ సమయాన్ని మీకోర్కెలు తీర్చుకోడానికి, పుస్తకపఠనం, మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈసమయాన్ని వాడుకుంటారు. వైవాహిక జీవితమంటే మొత్తం సర్దుబాట్లమయమేనని మీరు అనుకుంటున్నారా? అదే గనక నిజమైతే, పెళ్లనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈ రోజు మీకు తెలిసిరానుంది. మీరు మీజీవితభాగస్వామితో లేక స్నేహితులతో కలసి అంతర్జాలంలో సినిమాను వీక్షిస్తారు.ఇది మీకు ఆహ్లాదాన్ని అందిస్తుంది.
పరిహారాలుః లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి.

కర్కాటక రాశి : గ్రహచలనం రీత్యా, అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది, వీలుకల్పిస్తుంది. అనవసర ఖర్చులుపెట్టటం తగ్గించినప్పుడే మీడబ్బు మీకు పనికివస్తుంది. ఈరోజు మీకు ఈ విషయము బాగా అర్ధం అవుతుంది. కుటుంబంలో మీ దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకిది హై టైమ్. జీవితంలో గల ఎత్తుపల్లాలను పంచుకోవడానికి, వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచెయ్యండి. అధిగమించాలన్న సంకల్పం ఉన్నంత వరకూ అసాధ్యమేమీ లేదు. గ్రోసరీ షాపింగ్ విషయంలో మీ జీవిత భాగస్వామి వల్ల మీరు అసంతృప్తికి లోనుకావచ్చు. చెట్టునీడ కిందకుర్చివటము ద్వారా మీరుమానసికంగా, శారీరకంగా విశ్రాంతిని పొందుతారు, జీవితపాఠాలను తెలుసుకోగలుగుతారు.
పరిహారాలుః మీ కుటుంబ జీవితం ఆనందపరిచేందుకు వినాయకుడికి లేదా విష్ణువు ఆలయంలో కాంస్య దీపం దానం చేయండి.

సింహ రాశి : మీరు డబ్బులను పొదుపుచేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది.ఈరోజు మీరు ధనాన్ని పొదుపుచేయగలుగుతారు. కుటుంబ సభ్యుల సమవేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది. మీ స్వీట్ హార్ట్ ని అర్థంచేసుకోవడం ఈరోజు మీరు మీకొరకు సమయాన్ని కేటాయించుకుంటారు.మీరు ఈసమయాన్ని మీకుటుంబసభ్యులతో గడుపుతారు. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. తను మీ ముందు బెస్ట్ ఈవ్ గా సాక్షాత్కరించడం ఖాయం. ఈరోజు మీకు ఆధ్యాత్మికతతో కూడుకునిఉంటుంది,అంటే దేవస్థానాలు దర్శించటం,దానధర్మాలు చేయటము,ధ్యానము చేయటానికి ప్రయత్నిస్తారు.
పరిహారాలుః సాయంత్రం వేళలో శివాలయం దర్శించడం ద్వారా ఆరోగ్యం మెరుగుపరచబడుతుంది

కన్యా రాశి : మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని, ఎవరైతే మీ ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారము కోసము ఇంటి నుండి బయటకు వెళ్లినట్టయితే ధనాన్ని జాగ్రతగా భద్రపరుచుకోవాలి లేనిచో మీ ధనము దొంగిలించబడవచ్చు. మీ శ్రీమతి వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం ఆమెకి కోపం తెప్పించినట్లే. కోపం మండిపోకుండా అమె అనుమతి తీసుకొండి. సులువుగా సమస్య పరిష్కారమవుతుంది. మీరు ఆఫీసు నుండి త్వరగా వెళ్లి మీజీవితభాగస్వామితో గడపాలి అనుకుంటారు,కానీ ట్రాఫిక్రద్దీ కారణంగా మీరు అనుకున్నవి విఫలము చెందుతాయి. ఆఫీసులో మీ పనికి మెచ్చుకోళ్లు దక్కవచ్చు. బయటవారితో మీయొక్క పూర్తిసమయము గడిపినతరువాత,సాయంత్రం మీయొక్క జీవితభాగస్వామితో గడుపుతారు.
పరిహారాలుః కుటుంబ జీవితాన్ని ఆనందంగా చేయడకం కోసం విష్ణు ఆరాధన చేయండి.

తులా రాశి : ఈరోజు అప్పులు చేసి వారికి వాటిని తిరిగి చెల్లించేటప్పుడు మీకు సమస్యలు అదురుఅవుతాయి. మీ కరకు స్వభావం మీ తల్లిదండ్రుల ప్రశాంతతను పాడుచేస్తుంది. వారి సలహాలకు మీరు తలఒగ్గవలసి ఉంటుంది. అందరినీ బాధించేకంటే, వినయంగా ఉండడం ఎంతో మంచిది. మిప్రియమైనవారు ఈరోజు మీరు చెప్పేది వినకుండా వారికీ అనిపిస్తున్నది చెప్తారు. ఇది మీకు కొంత విచారాన్ని కలిగిస్తుంది. మీరు ఎక్కవ సమయము నిద్రపోవటానికే కేటాయిస్తారు.అయినప్పటికీ, మీరు సాయంత్రము వేళ సమయము ఎంతముఖ్యమైనదో తెలుసుకుంటారు. అద్భుతమైన జీవిత భాగస్వామి ఉంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ రోజు మీకు అనుభవంలోకి వస్తుంది. మీకు ఈరోజు చాలా సమయము ఖాళీగా ఉంటుంది. గాలిలో మెడలుకట్టడానికి మీ ముఖ్యమైన సందర్భాలను ఉపయోగించకండి. ఏదైనా పని శ్రద్ధతో చేయుట వలన వచ్చేవారంలో మీరు మంచిఫలితాలను అందుకుంటారు.
పరిహారాలుః కుటుంబం సంపద, ఆనందం పెరుగుదల కోసం ఇష్టదేవతరాధన చేయండి.

వృశ్చిక రాశి : మీకు ఇంతవరకు లభించిన ఆశీస్సులు, అదృష్టాలు కలిసి వస్తాయి. గతంలో మీరుపడిన కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దొరుకుతుంది. మీరు మీ మీకిష్టమైనవారి మంచి మూడ్లో ఉంటారు. మీరు మీ అత్తామావయ్యల నుండి అశుభవార్తలు వింటారు. ఇది మీకు బాధను కలిగిస్తుంది. దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయము ఆలొచించటానికే వినియోగిస్తారు. కాస్త ప్రయత్నించారంటే, ఈ రోజు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కాగలదు. ఈరోజు మిప్రియమైనవారిని కలవకుండా ఉండటం మంచిది,లేనిచో మీఇద్దరిమధ్య కలహాలు ఏర్పడవచ్చును.
పరిహారాలుః మీ తల్లి లేదా తల్లి లాంటి వ్యక్తి దీవెనలు తీసుకోవడం మానసిక స్థిరత్వాన్ని పెంచుకోవడానికి మీకు సహాయపడుతుంది.

ధనుస్సు రాశి : ఈరోజు, కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణస్నేహితుడి సహాయము వలన ఆర్ధికప్రయోజనాలు పొందుతారు. ఈ ధనము వలన మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చును. మీ సంతోషం, ఉషారైన శక్తి- చక్కని మూడ్- మీ సరదా మనస్త్వత్వం మీచుట్టూరా ఉన్నవారికి కూడా ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. మీ ప్రేమ భాగస్వామి ఈ రోజు ఓ అందమైన దానితో మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తారు. మీరు ఆకస్మికంగా పనికి సెలవుపెట్టి మీకుటుంబంతో సమయాన్ని గడుపుతారు. చాలాకాలం తర్వాత మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఒక చక్కని, వెచ్చని కౌగిలింతను అందుకుంటారు. అసహనంతో ఉండటం మీకు,మీపనికి మంచిదికాదు.దీనిఫలితంగా ఎటువంటినష్టంఐన జరగవచ్చు.
పరిహారాలుః ఒక ఆవుకు ఆకుపచ్చని పశుగ్రాసంగా ఇవ్వండి లేదా పశు ఆశ్రమం లో ఇవ్వండి.

మకర రాశి : ఆర్థికపరంగా మీకుమిశ్రమంగా ఉంటుంది. మీరు ధనార్జన చేస్తారు. మీమాటలను కఠినంగా వాడతారు. పెండింగ్ లోగల ఇంటి పనులు కొంత వరకు మీ సమయాన్ని ఆక్రమించుకుంటాయి. ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది. శాస్త్రోక్తమైన కర్మలు. పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీలోని అన్ని గొప్ప గుణాలనూ ఎంతగానో పొగడటం, మీకు మరోసారి పడిపోవడం ఖాయం. మీయొక్క సాధారణప్రవర్తన మిమ్ములను జీవితంలో సాధారణముగా ఉంచుతుంది.మీజీవితం బాగుండటానికి ఏంకావాలో ఎంచేయాలోగుర్తుచుకోవాలి.
పరిహారాలుః సుమారు 28 లేదా 108 సార్లు ఓం శాంతియుతమైన మనస్సుతో, ఉదయం, రాత్రి స్మరించుకోండి, సంతోషంగా కుటుంబ జీవితం గడపడానికి.

కుంభ రాశి : అసలు అనుకోని మార్గాలద్వారా ఆర్జించగలుగుతారు. కుటుంబంలోని ఒక మహిళ ఆరోగ్యం, ఆందోళనలకు కారణం కావచ్చును. ఎప్పుడూ వెలుగుదిశగా చూడండి, మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది.ఒక పిక్ నిక్ కి వెళ్ళడం ద్వారా మీ ప్రేమజీవితాన్ని ప్రకాశింప చేసుకోవచ్చును. వ్యక్తిగత సమయము ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు, ఈరోజు మీకు చాలా ఫ్రీ సమయము దొరుకుతుంది, మీరు ఆడుకోడానికి లేక జిమ్ కు వెళతారు. మీరు, మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు. ఈరోజు,మీ ప్రయాణములో ఒకబాటసారి మీకు చికాకును తెప్పిస్తాడు.
పరిహారాలుః కుటుంబంలో శాంతియుత వాతావరణాన్ని నిర్వహించడానికి, సిల్వర్ గిన్నెలో తెలుపు గంధం, కర్పూరం ఉంచండి.

మీన రాశి : బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈరోజు మీరు గతంలో ఆర్ధికంగా బాగుంటారు.,మీదగ్గర తగినంత ధనముకూడా ఉంటుంది. ఒక సాయంత్రం వేళ, ఒక పాత స్నేహితుడు ఫోన్లో పలకరించి, అద్భుతమైన జ్ఞాపకాలను తీసుకుని రావచ్చును. ఒక ప్రియమైన సందేశంవలన మీరోజు అంతా సంతోషంతోను, హాయితోను నిండిపోతుంది. ఈరాశిలో ఉన్న వివాహితులు వారి పనులను పూర్తిచేసుకున్న తరువాత ఖాళీ సమయాల్లో టీవీ చూడటము, ఫోనుతో కాలక్షేపం చేస్తారు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీలోని అన్ని గొప్ప గుణాలనూ ఎంతగానో పొగడటం, మీకు మరోసారి పడిపోవడం ఖాయం. ఈరోజు ,మీరు కారణమేంటో తెలియకుండా ఈరోజఅంతా బాధపడతారు.
పరిహారాలుః మానసిక ఒత్తిడిని వదిలించుకోవడానికి హనుమంతుడిని లేదా భైరవుడిని పూజిస్తారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news