ఫిబ్రవరి 27 బుధవారం – రోజువారి రాశిఫలాలు

-

వేంకటేశ్వరస్వామిని మారేడు దళాలతో అర్చిస్తే విజయం మీ సొంతం!

February 27, 2019 today rasi phalalu

మేషరాశి: మిశ్రమ ఫలితాలు, అనుకున్న పని సాధిస్తారు, విందులు, అనవసర కలహాలు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి ఆరాధన/గోసేవ చేయండి. చెడు నివారణ అవుతుంది.
వృషభ రాశి: మిశ్రమం, కార్యజయం, బాధలు, చిన్నచిన్న సమస్యలు, వివాదాలు.
పరిహారాలు: చాలీసా పారాయణం, వేంకటేశ్వరస్వామి ఆరాధన మంచి చేస్తుంది.
మిథునరాశి: మిశ్రమ ఫలితాలు, విందులు, దూర ప్రయాణాలు, స్త్రీనష్టం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామిని మారేడు దళాలతో పూజించండి లేదా నల్లని/వయలెట్ రంగు పూలతో అర్చించండి. మేలు జరుగుతుంది.
కర్కాటక రాశి: మిశ్రమం. అనవసర వివాదాలు, నూతన కార్య ప్రయత్నం.
పరిహారాలు: పసుపు వత్తులతో విష్ణు ఆరాధన లేదా పసుపు పూలతో ఇష్టదేవతారాధన చేయండి. మేలు జరుగుతుంది.
సింహరాశి: మిశ్రమం. వ్యవహారాలు కలిసి వస్తాయి, ఆందోళన, బంధువులతో అకారణ కలహ సూచన.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. వివాదాల నుంచి బయటపడుతారు.
కన్యారాశి: మిశ్రమం, వస్తునష్టం, కార్యజయం, ధనలాభం, పనుల్లో జాప్యం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామిని ఆరాధించండి లేదా అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి.
తులారాశి: అనుకూలమైన రోజు, స్నేహితుల కలయిక, విందులు, శుభకార్యాల కోసం ప్రయాణం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, అశ్వత్థ వృక్షం చుట్టూ ప్రదక్షణ లేదా నమస్కారం చేసుకోండి.
వృశ్చిక రాశి: మిశ్రమం. సుఖం, ఆనందం, ఆటంకాలు, అనవసర ప్రయాసలు.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, వివాదాలకు దూరంగా ఉండటం.
ధనస్సు రాశి: మిశ్రమం, లాభం, అపజయం, కలహం, ఆందోళన.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి బియ్యంపిండితో దీపం పెట్టండి లేదా మారేడుతో అర్చించండి.
మకరరాశి: మంచిరోజు, ప్రయాణ సూచన, అధికారులతో సఖ్యత, కుటుంబంలో సంతోషం.
పరిహారాలు: ఈశ్వర ఆరాధన/గోసేవ లేదా అన్నదానానికి సహకారం చేయండి.
కుంభరాశి: మిశ్రమం, స్నేహితుల సహకారం, అధిక శ్రమ, పనుల్లో జాప్యం.
పరిహారాలు: వేంకటేశ్వర ఆరాధన లేదా గోవింద నామాలు చదువుకోండి.
మీనరాశి: ప్రతికూలమైన రోజు, విరోధాలు, అనవసరమైన పనులతో ఇబ్బందులు.
పరిహారాలు: విష్ణు నామస్మరణ లేదా వేంకటేశ్వర గోవింద నామాలు మనసులో చదువుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news