జనవరి 06 బుధవారం : రాశి ఫలాలు మరియు పరిహారాలు

డిసెంబర్ – 6 – బుధవారం – మార్గశిర మాసం.

 మేష రాశి

ఈరోజు అంతా బాగుంటుంది. ఈరోజు శత్రువులు దూరమై మిత్రులు దగ్గరవుతారు. ఈ రోజు అనుకున్న పని లో కార్యసిద్ధి కలుగుతుంది. ఈరోజు ప్రయాణాలు కలిసి వస్తాయి. విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఈ రోజు అప్పుల బాధలు తీరుతాయి. ధనయోగం కలుగుతుంది. ఈరోజు గొప్ప వ్యక్తులతో పరిచయాలు మంచి చేస్తుంది. ఈరోజు వ్యాపారస్తులలు కొత్త వ్యాపారాలను ప్రారంభించడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులు ఉద్యోగం లో గొప్ప ఉన్నతస్థాయిని పొందుతారు.

పరిహారాలుః ఈరోజు గణపతి స్తోత్రం పారాయణం చేసుకోండి.

todays horoscope

వృషభ రాశి: శుభవార్తలు వింటారు !

ఈరోజు బాగుంటుంది. ఈ రోజు అనుకోకుండా ధనప్రాప్తి కలుగుతుంది. ఈరోజు వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు. ఈ రోజు అనుకున్న పనిని అనుకున్న సమయంలో పూర్తి చేసి ఫలితం పొందుతారు. ఈరోజు గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇంతకుముందు పోగొట్టుకున్న ఉద్యోగాన్ని ఈ రోజు మళ్ళీ తిరిగి పొందుతారు. ఈరోజు నూతన గృహ ప్రాప్తి కలుగుతుంది. తల్లిదండ్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు. మిత్ర లాభం కలుగుతుంది. భార్యాభర్తలు కలిసిమెలిసి సఖ్యతగా ఉంటారు. సమాజంలో గౌరవాన్ని పొందుతారు.

పరిహారాలుః ఈరోజు రాజరాజేశ్వరి అష్టకం పారాయణ చేసుకోండి.

 

మిధున రాశి: ఈరోజు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు !

ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. ఈరోజు అంతా కలిసి వస్తుంది. అరోగ్యము ఈరోజు మెరుగుపడుతుంది. ఈరోజు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకొని పరీక్షల్లో ఉన్నత మార్కులను పొందుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు అనుకోకుండా శుభా కార్యాన్ని చేస్తారు. ఈరోజు అన్నదమ్ములతో ధన ప్రాప్తి పొందుతారు. ఈరోజు సమాజంలో గొప్ప గౌరవాన్ని, కీర్తిని పొందుతారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారంలో గొప్ప లాభం కలుగుతుంది.రోజంతా కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా ఉంటారు.

పరిహారాలుః ఈరోజు ఈరోజు శ్రీరామ నామ పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి: ఈరోజు అందరినీ ఆకట్టుకుంటారు !

ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఈరోజు శత్రువులకు దూరంగా ఉంటారు. ఈరోజు తల్లి తరపు సంబంధించిన బంధువులతో దూరంగా ఉండటం వల్ల ప్రశాంతంగా ఉంటారు. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకుంటారు, విద్య మీదనే శ్రద్ధ చూపుతారు. ఈరోజు వ్యాపారస్తులు లాభం పొందుతారు. ఈరోజు ఏ పనిలో అయినా స్నేహితుల సహకారం తీసుకుంటారు.

పరిహారాలుః ఈరోజు లక్ష్మీ నరసింహ అష్టక పారాయణంచేసుకోండి.

 

సింహరాశి: ఈరోజు శుభకార్యాల్లో పాల్గొంటారు !

ఈ రోజు అంతా బాగుంటుంది. ఈరోజు వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. విందు భోజనాలకు ప్రాధాన్యతనిస్తారు. ఈరోజు బంధువులను, స్నేహితులను కలుసుకొని చక్కగా ఆనందంగా ఉంటారు. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకొని విద్యకు సంబంధించిన కొత్త కొత్త ప్రయోగాలు చేసి ఉన్నత స్థాయిని పొందుతారు. ఆరోగ్య విషయంలో బాగుంటారు. ఈ రోజు సోదర సోదరీమణులకు కలిసిమెలిసి సఖ్యతగా ఉంటారు. ఈరోజు అందరితో బాగా మాట్లాడడం వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు కలుగుతాయి.

పరిహారాలుః ఈరోజు శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి: ఈరోజు శుభకార్యాన్ని తలపెడతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు అధిక ధన ప్రాప్తి కలుగుతుంది, అధిక ఖర్చు చేస్తారు. ఈరోజు అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. కుటుంబంలో శుభకార్యాన్ని తలపెడతారు .విద్యార్థులు బాగా చదువుకుంటారు.

పరిహారాలుః ఈరోజు దత్త చరిత్ర పారాయణం చేసుకోండి.

 

తులారాశి: ఈరోజు వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది !

ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఈరోజు భార్య భర్తలు కలిసి మెలిసి సఖ్యత గా ఉంటారు. ఈరోజు విద్యార్థులు చదువుకొని పోటీపరీక్షల్లో ఉన్నత మార్కులను పొందుతారు. ఈరోజు స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఈ రోజు ఆరోగ్య విషయంలో బాగుంటారు. ఈరోజు రాజయోగం కలుగుతుంది. వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది.

పరిహారాలుః ఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి: ఈరోజు ఉద్యోగం లో పదోన్నతి !

ఈ రోజంతా బాగుంటుంది. ఈరోజు సువర్ణ అభరణాలు , వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు మీ గృహంలో శుభకార్యాన్ని తలపెడతారు ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపార లాభం కలుగుతుంది. ఈరోజు ఉద్యోగం లో పదోన్నతి పొందుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉన్నత స్థాయి పొందుతారు. మంచి ఉద్యోగం సాధిస్తారు ఇంతకుముందు పోగొట్టుకున్న డబ్బు ఈరోజు దొరుకుతుంది. ఈరోజు అందరితో చక్కగా, ఆనందంగా ఉంటారు.

పరిహారాలుః ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి: ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి !

ఈరోజు అంతా బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు. ఇంతకుముందు ఉన్న అనారోగ్యం ఈరోజు మెరుగుపడుతుంది. ఈరోజు ధన కలుగుతుంది. ఈరోజు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులందరితో సఖ్యతగా ,ఆనందంగా ఉంటారు. ఈరోజు అన్ని రకాల వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు కలుగుతాయి. ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

పరిహారాలుః ఈరోజు లలితా అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

మకర రాశి: ఈరోజంతా ప్రశాంతంగా గడుపుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు భార్య భర్తలు కలిసి మెలిసి సఖ్యత గా ఉంటారు. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు, ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రోజు అయిన వారు , బంధువులు రాక సంతోషపరుస్తుంది. ఈరోజు సమాజంలో గౌరవ, కీర్తిప్రతిష్టలను పొందుతారు. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత విద్యలకు వెళ్తారు. ఈరోజు వ్యాపారస్తులకు కొత్త వ్యాపారం, పెట్టుబడి వల్ల లాభాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో బాగుంటారు. ఈరోజంతా ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతారు.

పరిహారాలుః ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి: ఈరోజు స్థిరాస్థులు కలిసి వస్తాయి !

ఈరోజు అంతా బాగుంటుంది. ఏ పని చేసిన ఎదుటివారి సలహాలను, సూచనలను పాటిస్తారు. పెద్ద వారి మాటలను గౌరవిస్తారు, వారి సూచనలు పాటించి పనులను పూర్తి చేసుకుంటారు. ఈరోజు విద్యార్థులు విద్య మీద బాగా శ్రద్ధ వహించి చదువుకుంటారు. ఇంతకుముందు పోగొట్టుకున్న ధనం ఈరోజు పొందుతారు. పనులు పూర్తి అయిపోతాయి. సమయానికి నిద్ర హారాలను తీసుకుంటారు. భార్యాభర్తలు అవినాభావ సంబంధం కలిగి ఉంటారు. అందరితో సఖ్యతగా, సన్నిహితంగా ఉంటారు. ఈరోజు స్థిరాస్థులు కలిసి వస్తాయి. నూతన గృహ ప్రాప్తి కలుగుతుంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఈరోజు శత్రువులు కూడా మిత్రులు అవుతారు.

పరిహారాలుః ఈరోజు భ్రమరాంబిక అష్టకం పారాయణం చేసుకోండి.

 

మీన రాశి: ఈరోజు ప్రయాణాలు కలిసొస్తాయి !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు అందరితో బాగా మాట్లాడడం వల్ల అందరూ ఆకట్టుకుంటారు. ఈరోజు కష్టపడి అనుకున్న పని పూర్తి చేసుకుంటారు. కష్టేఫలిగా ఉంటారు. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు ప్రయాణాలు కలిసొస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయి ప్రమోషన్లు వస్తాయి. ఆర్థిక లాభం కలుగుతుంది. ఈ రోజు అన్ని రకాల వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు కలుగుతాయి. ఈరోజు డాక్టర్ సలహా లేకుండా ఆరోగ్యం బాగుపడుతుంది. ఈరోజు వివాహ నిశ్చయ తాంబూలాలు జరుపుతారు.

పరిహారాలుః ఈరోజు మీనాక్షి అమ్మవారి స్తోత్ర పారాయణం చేసుకోండి.