మకర రాశి :ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి, అత్యద్భుతమైన లాభాలను తెచ్చి పెడతాయి. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గలవారితోను, ప్రముఖులతోను పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి.

ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని, ముందుకు సాగిపొండి. భగవంతుడు తనకు తాను సహాయం చేసుకునే వారికే సహాయం చేస్తాడని గుర్తుంచుకోవాలి. ఈరోజు జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
పరిహారాలుః అనుకూల ఫలితాల కోసం బాబా లేదా దత్తాత్రేయస్వామి దేవాలయ సందర్శనం చేయండి.