మార్చి 13 శనివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

శ్రీరామ మార్చి- 13 – మాఘమాసం – శనివారం.

మేష రాశి:స్థిరాస్తులు అనుకూలిస్తాయి !

ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఆర్థిక లాభాలు. రుణ బాధలు తీరిపోతాయి. ధన యోగం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు, ఉన్నత కళాశాలల్లో ప్రవేశాలు పొందుతారు. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. సోదరులు కలిసి మెలిసి ఉంటారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహంలో శుభకార్యం జరుపుతారు.

పరిహారాలు: ఈరోజు కనకధారా  స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

todays horoscope

వృషభ రాశి:పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సంతోషంగా ఉంటారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. ముఖ్యమైన విషయాల్లో మిత్రుల సహకారం తీసుకుంటారు. మిత్ర లాభం పొందుతారు. కాంట్రాక్ట్ ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. పెట్టుబడులు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయం ఆనందాన్ని కలిగిస్తుంది. పోటీపరీక్షల్లో విజయం పొందుతారు.

పరిహారాలు: దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

 

మిధున రాశి:నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు !

ఈ రోజు బాగుంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అందరి ఆదరణ పొందుతారు. విద్యార్థులు క్రొత్త క్రొత్త ప్రయోగాలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. రుణ బాధలు తీరిపోతాయి. ధనప్రాప్తి కలుగుతుంది.

పరిహారాలు: ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి:ప్రయాణాల వల్ల ప్రమాదాలు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు పై అధికారుల మన్ననలు పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి. పెద్ద వారిని గౌరవిస్తారు, వారి సూచనలను పాటిస్తారు.

పరిహారాలు: శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం తెలుసుకోండి.

 

సింహరాశి:ప్రమోషన్లు పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. నూతన వ్యాపారం ప్రారంభానికి అనుకూలంగా ఉంటుంది. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు.

పరిహారాలు: ఈరోజు మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి:ఆరోగ్యంగా ఉంటారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధనప్రాప్తి కలుగుతుంది. అనారోగ్యాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. సోదరులతో కలిసి మెలిసి ఉంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. దానధర్మాలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధనలాభం కలుగుతుంది.

పరిహారాలు: ఈరోజు గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

తులారాశి:ఆనందంగా ఉంటారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు. అందరి ఆదరణ పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు, ఉత్తమ విద్యార్థులుగా పేరు పొందారు. ఉద్యోగస్తులు అనుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. గతంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతారు.

పరిహారాలు: ఈరోజు షట్పది స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి:పోటీపరీక్షల్లో విజయం !

ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీ మాట తీరు వల్ల అంతా బాగుంటుంది. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. రుణ బాధలు తీరిపోతాయి. ఖర్చులకు దూరంగా ఉంటారు. ధనప్రాప్తి కలుగుతుంది. ప్రయాణ లాభాలు కలుగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం పొందుతారు.

పరిహారాలు: దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకుంది.

 

ధనస్సు రాశి:ఆధ్యాత్మిక చింతన !

ఈరోజు బాగుంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పై అధికారులచే  కీర్తింప బడతారు. సోదరులతో ఆనందంగా ఉంటారు. వ్యాపార పెట్టుబడులు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన.

పరిహారాలు: ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మకర రాశి:మొండి బకాయిలు వసూలు !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. అవసరానికి చేతి డబ్బులు అందుతాయి. ధన లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు అందుకుంటారు. వ్యాపారాలు అధిక లాభాలు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.

పరిహారాలు: ఈరోజు శ్రీ దక్షిణామూర్తి స్వామిని ఆరాధించండి.

 

కుంభరాశి:ధనప్రాప్తి !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. రుణ బాధలు తీరిపోతాయి. ధనప్రాప్తి కలుగుతుంది. కాంట్రాక్టు ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. గతంలో ఉన్న అనారోగ్యాలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. పెద్ద వారిని గౌరవిస్తారు, వారి సూచనలను పాటిస్తారు.

పరిహారాలు: శ్రీ లలితా అష్టోత్తర శత నామ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మీన రాశి:వ్యాపారాల్లో లాభాలు !

ఈరోజు సానుకూలంగా ఉంటుంది. కష్ట పడటం వల్ల ఫలితం కలుగుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పనిభారం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదవడం వల్ల ఉత్తమ ర్యాంకులు పొందుతారు. వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. వాహనాలను కొనుగోలు చేస్తారు.

పరిహారాలు: ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

Read more RELATED
Recommended to you

Latest news