కుజగ్రహం దగ్గర ఎర్రవత్తులతో దీపారాధన చేస్తే ఈరాశులకు ఆరోగ్యం! మే 14 రాశిఫలాలు

మేషరాశి : ప్రతికూల ఫలితాలు, సంఘంలో పేరుప్రఖ్యాతలు తగ్గును, వ్యాపారనష్టం, కార్యనష్టం, విందులు. ఆరోగ్యం జాగ్రత్త.
పరిహారాలు- కుజగ్రహం వద్ద ఎర్రవత్తులతో దీపారాధన, ప్రదక్షణలు చేయండి మంచి జరుగుతుంది.

వృషభరాశి : కుటుంబ సంతోషం, పెద్దవారితో సంప్రదింపులు, మిత్రుల కలయిక, ఆర్థికంగా బాగుంటుంది, పనులు అనుకూలం.
పరిహారాలు- నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి..

May 14th Tuesday daily Horoscope

మిథునరాశి : అనుకూలం, అధికార లాభం, పనులు పూర్తి, మాట పట్టింపులు, ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సఖ్యత.
పరిహారాలు- నవగ్రహాలకు, ఆంజనేయస్వామికి ప్రదక్షిణలు చేయండి.

కర్కాటకరాశి : మిత్ర సౌఖ్యం, విందుభోజనం, వస్త్రలాభం, కుటుంబ సఖ్యత, ఆకస్మిక ప్రయాణ సూచన.
పరిహారాలు- ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లి ప్రదక్షణలు చేయండి.

సింహరాశి : వస్తులాభం, విందుభోజనం, అలంకారప్రాప్తి, వస్తులాభం, ఆకస్మిక మార్పులు. ప్రయాణ సూచన.
పరిహారాలు- అమ్మవారి దేవాలయంలో దీపారాధన చేయండి.

కన్యారాశి : మిశ్రమం, సాహసకార్యాలుచేస్తారు, తల్లికి అనారోగ్యం, బంధవులతో విబేధాలు, కుటుంబంలో అపార్థాలు, ఆరోగ్యం. పనులు పూర్తి.
పరిహారాలు-కుజగ్రహారాధన, నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.

తులారాశి : వస్తునష్టం, స్నేహితలతో విరోధం, తొందరపాటు, చికాకు, ప్రయాణాలు వాయిదా, అనారోగ్య సూచన.
పరిహారాలు- అమ్మవారి దేవాలయంలో దీపారాధన చేయండి.

వృశ్చికరాశి : అధికశ్రమ, పనులుపూర్తి, కుటుంబ సఖ్యత, సంతోషం, విందులు, ప్రయాణాలు.
పరిహారాలు- నవగ్రహాలకు, ఆంజనేయస్వామికి ప్రదక్షణలు చేయండి.

ధనస్సురాశి : వస్తునష్టం, అలంకార ప్రాప్తి, విందుభోజనం, ఆకస్మిక మార్పులు. ఆరోగ్యం, పనులు వాయిదా.
పరిహారాలు- కుజగ్రహం దగ్గర ఎర్రవత్తులతో దీపారాధన చేయండి.

మకరరాశి : ఆకస్మికలాభం, సోదర విరోధం, కార్యజయం, అధికారులతో విందులు. ప్రయాణాలు.
పరిహారాలు- ఇష్టదేవతారాధన, ఆంజనేయస్వామి దేవాలయ దర్శనం.

కుంభరాశి : వస్తులాభం, కార్యజయం, పనులు పూర్తి,ఆరోగ్యం, ప్రయాణాలు కలిసివస్తాయి.
పరిహారాలు- ఆంజనేయస్వామి ఆరాధన, సింధూరధారణ చేయండి.

మీనరాశి : విందులు,శుభకార్యాల వల్ల ఖర్చులు, స్థానమార్పులు, అధికశ్రమ, ఆకస్మిక ప్రయాణాలు.
పరిహారాలు- ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.

– కేశవ