పంచాంగం.. ఆగస్టు 03 శనివారం 2019

-

03-08-2019,వికారినామ సంవత్సరం, దక్షిణాయణం, వర్షరుతువు, శ్రావణమాసం, శుక్లపక్షం తదియ రాత్రి 10.07 వరకు, తదుపరి చతుర్థి, నక్షత్రం: మఖ ఉదయం 6.44 వరకు, తదుపరి పుబ్బ, అమృతఘడియలు: రాత్రి 10.24 నుంచి 12.00 వరకు, తదుపరి ఆదివారం తె.జా. 4.37 నుంచి ఉదయం 6.13 వరకు, రాహుకాలం: ఉదయం 9.11 నుంచి 10.47 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 6.00 నుంచి 7.42 వరకు, వర్జ్యం: మధ్యాహ్నం 1.52 నుంచి 3.28 వరకు.

Read more RELATED
Recommended to you

Latest news