andhra pradesh news

ఎన్టీఆర్‌ని టార్గెట్ చేసిన టీడీపీ…’RRR’ పై ఎఫెక్ట్?

తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ విషయంలో పెద్ద రచ్చ జరుగుతుంది. ఇప్పటికే టీడీపీ పని అయిపోయిందని, పార్టీని చంద్రబాబు గానీ, నారా లోకేష్ గానీ పైకి తీసుకురాలేరని, కాబట్టి పార్టీ పగ్గాలు ఎన్టీఆర్‌కు ఇస్తేనే బెటర్ అంటూ కొందరు ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడుతున్న విషయం తెలిసిందే. అలాగే చంద్రబాబు, లోకేష్ సభల్లో సీఎం ఎన్టీఆర్, జై...

జగన్ ప్రధాని: మంత్రులుగా ఛాన్స్ వస్తుందా?

ఏపీలో మంత్రివర్గంలో మార్పులు చేయడానికి సీఎం జగన్ ( CM Jagan ) సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన మొదట్లో రెండున్నర ఏళ్లలో మళ్ళీ మంత్రివర్గంలో మార్పులు చేస్తానని, అప్పుడు పనితీరు బాగోని మంత్రులని పక్కనబెట్టి కొత్తవారికి ఛాన్స్ ఇస్తానని చెప్పారు. ఇప్పటికే జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటింది. అంటే మరో...

టీడీపీకి దెబ్బ మీద దెబ్బ..ఇంకా కోలుకోవడం కష్టమేనా?

గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం దెబ్బకు టీడీపీ ( TDP Party ) ఇంకా కోలుకొని విషయం తెలిసిందే. ఎన్నికలై రెండేళ్ళు గడిచిన కూడా ఏ ఒక్క జిల్లాల్లో టీడీపీ పూర్తి స్థాయిలో పుంజుకోలేదు. పైగా టీడీపీ పరిస్తితి ఇంకా దిగజారుతూ వస్తుంది. ఇప్పటికే పలువురు నాయకులు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అయితే...

చిన‌బాబు కోసం చంద్ర‌బాబు త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని ఇచ్చేస్తున్నారా..?

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి నారా లోకేష్ రాజ‌కీయ భ‌విష్య‌త్ పూర్తిగా సందిగ్ధంలో ప‌డింది. ఎంట్రీ ఇచ్చిన మొద‌టిసారే ఆయ‌న ఓడిపోవ‌డం పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో తీవ్ర ఆందోళ‌న రేపింది. ఇప్పుడు అదే స‌మ‌స్య చంద్ర‌బాబుకు పార్టీ కంటే పెద్ద త‌ల‌నొప్పిగా మారింద‌నే చెప్పాలి. ఇక జ‌గ‌న్ ధాటికి పార్టీ క‌నుమ‌రుగ‌య్యే ప‌రిస్థితికి వ‌చ్చి ప‌డ‌టంతో...

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై భారీ మినహాయింపులనిచ్చింది. కేంద్రం నిబంధనల ప్రకారం కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షల కంటే తక్కువ ఉన్నవారు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు అర్హులు. అయితే వార్షికాదాయం రూ.8...

నల్లారి ఫ్యామిలీ ప్రత్యర్ధికి ఛాన్స్ ఉంటుందా?

చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం.. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కలిసొచ్చిన నియోజకవర్గం. చాలా ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడుగా ఎదుగుతూ వచ్చిన కిరణ్.. చిత్తూరు జిల్లా వాయల్పాడు(నియోజకవర్గాల పునర్విభజనకు ముందు) నుంచి మూడు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో పీలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత వైఎస్సార్...

పవన్ కల్యాణ్ సీటు మారుతుందా? ఆ విషయంలో క్లారిటీ ఉందా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నెక్స్ట్ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు? అంటే ఇంకా ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదనే చెప్పొచ్చు. ప్రశ్నించడం కోసమని చెప్పి జనసేన పెట్టిన పవన్..2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీలకు మద్ధతు ఇచ్చి, వారు అధికారంలోకి రావడానికి కృషి చేశారు. ఇక...

బీజేపీ తో కన్ఫ్యూజన్: సంజయ్ అలా…సోము ఇలా…

రాజకీయాల్లో ప్రతిపక్షాలు ఎప్పుడు అధికార పార్టీనే టార్గెట్ చేసుకుని రాజకీయం చేస్తుంటాయి. ఎప్పటికప్పుడు అధికార పార్టీని టార్గెట్ చేసి వారి బలాన్ని తగ్గించి, ప్రతిపక్షాలు బలం పుంజుకోవాలని చూస్తాయి. అయితే ఈ విషయంలో బీజేపీ వైఖరి కాస్త భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల రాజకీయం పూర్తిగా విరుద్ధంగా నడుస్తుంది. మొదట నుంచి...

ఇంత  చేసినా.. మైలేజీ క‌రువైందా?  టీడీపీ గుస‌గుస‌..!

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో అనూహ్యమైన‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ఊహించ‌ని విష‌యంపై నేత‌లు గుస‌గుస‌లాడుతున్నారు. పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి.. ఈ వారంలో ఒక‌రోజు.. పొద్దు పొద్దున్నే.. నిద్ర‌లేవ‌డంతోనే ఒక ఆస‌క్తిక‌ర ప‌నిచేశారు. నిజానికి.. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే టీడీపీ సీనియ‌ర్లు సైతం తెల్ల‌బోయారు. అదేంటి.. కోడి కూడా కూయ‌క‌ముందే.. మా బాబు.....

బాబు పాత్రలో ఎంపీ రఘురామకృష్ణంరాజు…జగన్‌కు ఇబ్బందేనా!

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ తరుపున ఎంపీగా గెలిచి అదే పార్టీకి వ్యతిరేకంగా రాజుగారు రాజకీయం చేస్తున్నారు. ఇలా తమ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న రఘురామకు చెక్ పెట్టడానికి వైసీపీ కూడా బాగానే ప్రయత్నిస్తుంది. ఇప్పటికే ఆయనపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ...
- Advertisement -

Latest News

బంగారం ధర తగ్గిందా? పెరిగిందా?

బంగారం ధరలు ( Gold Price ) నిలకడగానే కొనసాగుతున్నాయి. ఈరోజు బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. అంటే, గోల్డ్‌ ధర స్థిరంగా కొనసాగితే.....
- Advertisement -

అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ కీలక హెచ్చరిక!

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ( టీఎస్పీఎస్సీ TSPSC ) అభ్యర్థులకు తాజాగా ఓ కీలక సూచన చేసింది. ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌ఓ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అర్హతలు,...

టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం. 10 మంది వలసదారుల మృతి

అమెరికా: టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలసదారులతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెంచారు. పలువురికి గాయాలయ్యాయి. యుఎస్ రూట్ 281​లో ట్రక్ అతివేగంగా...

ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత భారత్ కొత్త రికార్డు.. హాకీ టీమ్ అద్భుత విజయం

టోక్యో: ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. జర్మనీపై 5-4 తేడాతో భారత మెన్స్ హాకీ టీమ్ అద్భుత విజయం సాధించారు. దీంతో కాంస్య పతకం కైవసం చేసుకున్నారు....

యూట్యూబ్‌ బంపర్‌ ఆఫర్‌.. 100 మిలియన్‌ డాలర్ల ఫండ్‌ ..!

యూట్యూబ్‌ ( Youtube ) తమ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌ తెలిపింది. దీంతో టిక్‌టాక్‌ తర్వాత దీనికి మరింత క్రేజ్‌ పెరగునుంది. ఇప్పటికే ఎంతో మంది యూజర్లు షార్ట్‌ వీడియోలకు భారీ ప్రోత్సాహకాలు...