cm kcr

టిఆర్ఎస్ ఎమ్మెల్యే లను చెప్పులతో కొట్టండి : కోమటిరెడ్డి సంచలనం

టిఆర్ఎస్ ఎమ్మెల్యే లను చెప్పులతో కొట్టండని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వరి ధాన్యం కొనుగోలు చేయకుండా రైతుల గోస పెడుతున్నారని.. సీఎం కెసిఆర్ ను కూడా అడ్డుకోండని ప్రజలకు పిలుపు నిచ్చారు కోమటిరెడ్డి. తాను ఎవరితో నైనా కలిసి పనిచేస్తానని.. కాంగ్రెస్ అంటే కోమటిరెడ్డి...ఉత్తమ్..రేవంత్ లే కాదన్నారు. కార్యకర్తల వల్లనే మేము...

ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్దం : కిషన్ రెడ్డి

ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితులలోనూ ధాన్యం కొనుగోలుపై వెనుకడుగు వేయదన్నారు. ఒప్పందం మేరకు ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్దామని స్పష్టం చేశారు. 26 వేల 600 కోట్లు తెలంగాణ లో దాన్యం కొనుగోలు మీద  కేంద్రం పెడుతుందని.. బీజేపీ ఎప్పుడు కూడా ఫలానా పంట వేయాలని...

వరి కొనకపోతే…కెసిఆర్ మోడీని ఉరి తీస్తాం : రేవంత్

వరి కొనకపోతే...అంబేద్కర్ చౌరస్తాలో కెసిఆర్ మోడీని ఉరి తీస్తామని.. ఇది ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. 10 వేల కోట్లు మాకు ఇవ్వు... ధాన్యం అంతా కొంటామని టిఆర్ఎస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. విదేశాలకు ఎగుమతి చేస్తామన్నారు. ఇవాళ ఆయన కాంగ్రెస్ మౌన దీక్షలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. ఈ...

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కేసీఆర్ తీపి కబురు.. 30 శాతం జీతాలు పెంపు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచుతాం కీలక నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్. సమగ్ర శిక్షణ, కస్తూరిభా గాంధీ విద్యాలయాల్లో ఔట్ సోర్సింగ్  కాంట్రాక్టు ప్రాతి పదికన పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యోగులకు...

పెన్షనర్‌లకు సీఎం కేసీఆర్ శుభవార్త.. వారి ఖాతాల్లో రూ. 3 లక్షలు !

తెలంగాణలోని పెన్షనర్లకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. తెలంగాణలో పెన్షనర్ల  పిఆర్సి బకాయిలను వచ్చే ఏడాది జనవరి నుంచి చెల్లించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 36 సమాన వాయిదాల్లో బకాయిలు చెల్లించేందుకు ఆర్థిక శాఖ శుక్రవారం జీవో 1406 ను విడుదల చేసింది. 2020నాటికి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ కూడా పెరగనుంది. గ్రాట్యుటీ ని...

తెలంగాణలో యథావిధిగా ధాన్యం సేకరణ : కేంద్రం

గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పంచాయితీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం కొనుగోలు చేయడం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటూ ఉండగా... రాష్ట్ర బీజేపీ మాత్రం కెసిఆర్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తోందని... మండిపడుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ధాన్యం సేకరణ పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ...

కేసీఆర్ రాజకీయ పతనం మొదలైందని జ్యోతిష్యుడు చెప్పాడు : బండి సంజయ్

అధికార టిఆర్ఎస్ పార్టీ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఛీత్కరించిన పరవాలేదు బీజేపీ ని బ్లెమ్ చేయాలని తెగించాడని.. కేసీఆర్ కు రాజకీయ పతనం ప్రారంభం అయిందని ఆయన జ్యోతిస్కుడు ఆయనకు చెప్పాడు అంట అంటూ ఎద్దేవా చేశారు బండి సంజయ్. కేసీఆర్ కు రాజకీయ...

నీ కాల‌ర్ ప‌ట్టుడు ప‌క్కా..కేసీఆర్ కు ష‌ర్మిల వార్నింగ్..!

సీఎం కేసీఆర్ పై మ‌రోసారి వైఎస్ఆర్ తెలంగాణా పార్టీ అధినేత్రి ష‌ర్మిల నిప్పులు చెరిగారు. ఆగ్రహించిన రైతన్న చేతకాని సర్కార్ తీరుకు పంటను తగలబెట్టుకొంటుండు అంటూ మండిప‌డ్డారు. ఆత్మహత్య చేసుకుంటుండు రైత‌న్న అంటూ ఆవేద‌న వ్యక్తం చేశారు. దొరా..నువ్వు పంట కొననని రైతులతో కాళ్ళు మొక్కించుకున్నా,పంటను కొనకుండా రైతులతో పంటను తగలబెట్టేలా చేసినా,నువ్వు వడ్లు...

చక్రం తిప్పుతున్న ఈటల! ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు భారీ షాక్

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా టీఆర్‌ఎస్‌కు గుబులు రేపుతున్నది. హుజూరాబాద్ ఫలితం పునరావృతమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఇందుకు కారణంగా తెలుస్తున్నది. నామినేషన్లకు ఉపసంహరణకు మరికొన్న గంటలే సమయం ఉండటం, రవీందర్ సింగ్ అజ్ఞాతం వీడకపోవడంతో టీఆర్‌ఎస్ శిబిరంలో...

టీఆర్ఎస్ కు బిగ్ షాక్… పార్టీకి గట్టు రామచంద్రరావు రాజీనామా

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి దిమ్మ తిరిగే షాక్‌ తగిలింది. టీఆర్‌ఎస్‌ పార్టీకి గట్టు రామ చంద్రరావు రాజీనామా చేస్తు సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు గులాబీ బాస్‌, తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు కు కూడా గట్టు రామచంద్రరావు బహిరంగ లేఖ రాశారు. తాను ఆశించిన స్థాయిలో...
- Advertisement -

Latest News

IPL Retention : రిటైన్ ఆట‌గాళ్లు వీరే.. స్టార్ క్రికెట‌ర్ల కు భారీ మొత్తం

ఐపీఎల్ 2022 కోసం రిటెన్ష‌న్ ప్రక్రియా ముగిసింది. ఫ్రాంచైజీ లు స్టార్ ఆట‌గాళ్ల ను త‌మ జ‌ట్టు తో అట్టి పెట్టు కోవ‌డానికి భారీ మొత్తం...
- Advertisement -

ఆ రక్త గ్రూపులకే కొవిడ్ ముప్పు ఎక్కువ.. అవి ఏవంటే?

కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తున్నది. దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వెలుగు చూడటం, ఆ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తిస్తుందనే అంచనాల నేపథ్యంలో ఆందోళన నెలకొంది. గతంలో మాదిరిగా భయానక పరిస్థితులు...

దేశంలో ఒమైక్రాన్ కేసు నమోదు కాలేదు: కేంద్రం

ఇప్పటి వరకు దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమైక్రాన్ కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం పార్లమెంట్‌కు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 14 దేశాలలో ఒమైక్రాన్ వేరియంట్ కేసులు వెలుగులోకి...

జాంబియా ప్రయాణికుడికి పాజిటివ్.. ‘ఒమైక్రాన్’ నిర్ధారణకు శాంపిల్స్

జాంబియా నుంచి ముంబయి తిరిగి వచ్చిన 60 ఏండ్ల వ్యక్తికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ వ్యక్తి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం వైద్యాధికారులు పంపారు. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమైక్రాన్ అత్యంత...

సిరివెన్నెల మరణం నన్నెంతో బాధించింది… ప్రధాని మోదీ సంతాపం.

సాహిత్య శిఖరం..సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణంపై యావత్ తెలుగు రాష్ట్రాలే కాదు... యావత్ భారతంలోని సాహిత్య అభిమానులను కలిచివేసింది. సిరివెన్నెల మరణంపై రాజకీయ నాయకులు, సినీ ప్రేమికులు, సాహిత్య అభిమానులు ఎందరో తమ...