covid 19

సౌతాఫ్రికాలో కొత్త వేరియంట్ బి.1.1.529.. ఎంత ప్రమాదకరమంటే..

కరోనా మహమ్మారి కొత్త రూపు సంతరించుకుంటుంది. రోజురోజుకూ ఉత్పరివర్తనం చెందుతూ ప్రపంచాన్ని వణికిస్తున్నది. తాజాగా బహుళ ఉత్పరివర్తనాలు కలిగిన కొవిడ్-19 కొత్త వేరియంట్ బి.1.1.529ను కనుగొన్నట్లు దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు గురువారం వెల్లడించారు. దేశ వ్యాప్తంగా కొత్త వేరియంట్ కేసులు 22 నమోదైనట్లు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసిజస్ ధ్రువీకరించింది. దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్...

ఇండియాలో కొత్తగా 9119 కరోనా కేసులు, 396 మరణాలు

ఇండియాలో కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం... దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో దేశంలో 9,119 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,44,882 కు చేరింది. ఇక...

ఏపీలో కొత్తగా 264 కరోనా కేసులు, ఒక మరణం

ఏపీలో కరోనా కేసులు ఇవాళ మరోసారి పెరిగిపోయాయి. నిన్న తగ్గిన కరోనా కేసులు ఇవాళ పెరిగి పోయాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్ ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 264 కరోనా కేసులు నమోదు అయ్యాయి.దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,71, 831...

అక్కడ 7 లక్షల మరణాలు తప్పకపోవచ్చు… కరోనా తీవ్రతపై హెచ్చిరిస్తోన్న WHO

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కల్లోలం కలిగిస్తుంది. ముఖ్యంగా యూరప్ దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రాన్స్, జ్ర్మనీ, బ్రిటన్, ఆస్ట్రియా, రష్యా వంటి దేశాల్లో కోవిడ్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా కరోనా సోకడం కలవరపరుస్తోంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అంచానా ప్రకారం యూరప్ లో...

జూన్‌లో మృతి.. నవంబర్‌లో వ్యాక్సిన్ తీసుకున్నట్టు ఎస్‌ఎంఎస్

కొవిడ్-19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో అధికారుల అలసత్వం బయటపడుతున్నది. టీకాల పంపిణీలో ఉదాసీనతను బహిర్గతం చేసే సంఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. 80ఏండ్ల వృద్ధుడు మృతిచెంది నెలలు గడుస్తున్న తర్వాత కుటుంబ సభ్యులకు ఓ ఎస్‌ఎంఎస్ వచ్చింది. నవంబర్ 16న వయోవృద్ధుడికి కొవిడ్-19 రెండో డోసు టీకా పూర్తయినట్లు ఆ ఎస్‌ఎంఎస్‌లో ఉండటంతో అవాక్కవడం...

ప్యాండమిక్ ఎఫెక్ట్: దారుణంగా పడిపోయిన జననాలు

కొవిడ్-19 భయాందోళనలు వీడనే లేదు. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌లోనే ఉన్నారు. లక్షల మంది ప్రవాసులు స్వరాష్ట్రానికి తిరిగి వచ్చారు. అయినా, కేరళ రాష్ట్రంలో జననాల సంఖ్య దారుణంగా పడిపోయింది. ఈ ఏడాది తొమ్మిది నెలల కాలంలో రికార్డు స్థాయిలో జననాల సంఖ్య పడిపోయినట్లు డేటా స్పష్టం చేస్తున్నది. గత దశాబ్దకాలంగా కేరళ రాష్ట్రంలో జననాల...

ఇండియాలో కొత్తగా 10,488 కరోనా కేసులు..532 రోజుల తర్వాత ఇదే మొదటిసారి

ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.... గడిచిన 24 గంటల్లో దేశంలో 10,488 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,10,413 కు చేరింది. ఇక...

కాఫీతో కొవిడ్‌ టెస్ట్‌ చేయొచ్చు..ఎలాగో తెలుసా..!

కాఫీ అంటే ఇష్టపడని వాళ్లు చాలా రేర్‌గా ఉంటారు కదా..కాఫీ తాగే ప్రతిఒక్కరికి ఆ స్మెల్‌ ఆస్వాదించటం కూడా బాగా అలవాటుగానే ఉంటుంది. ఈవినింగ్స్‌ ప్రశాంతగా అలా ఛైర్‌లో కుర్చుని మాంచి స్ట్రాంగ్‌ కాఫీ తాగుతూ ఆ వాసన పీలుస్తూ కాఫీ ప్రియులు భలే ఎంజాయ్‌ చేస్తారు. తలనొప్పి, అలసట ఇట్టే ఎగిరిపోతాయ్‌ అనిపిస్తుంది....

ఇండియాలో కొత్తగా 10,302 కరోనా కేసులు..531 రోజుల తర్వాత ఇదే తొలిసారి !

ఇండియా లో కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు తగ్గు ముఖం పడుతున్నాయి. గతంతో పోల్చితే.. ఈ మధ్య కాలంలో విపరీతంగా తగ్గుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 10,302 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో...

బ్రేకింగ్ : ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు కరోనా పాజిటివ్‌

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఏపీ గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరి చందన్‌ కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయినట్లు స్వయంగా గ‌చ్చిబౌలి లోని ఆయన చేరిన ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. ఈ నెల 15 వ తేదీన పరీక్షలు...
- Advertisement -

Latest News

ఏపీలో కొత్త జిల్లాలు…’ఎన్టీఆర్’ జిల్లా ఉందా?

ఏపీలో జగన్ ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటుందో ఎవరి ఊహకు అందడం లేదు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక సంచలన...
- Advertisement -

Acharya : ఆచార్య నుంచి వచ్చేసిన ‘సిద్ధ సాగా’.. ఎంట్రీ మామూలుగా లేదుగా

మెగాస్టార్ చిరంజీవి చేసిన తాజా సినిమా ఆచార్య. ఈ ఆచార్య సినిమాకు టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా...

తెలంగాణలో పంట మొత్తం కేంద్రమే కొనాలి : నామా నాగేశ్వరరావు

తెలంగాణలో పంట మొత్తం కేంద్రమే కొనాలని.. ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు టిఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు. అఖిల పక్ష భేటీ అనంతరం నామా నాగేశ్వరరావు మాట్లాడుతు.....

ఓమిక్రాన్ ఎఫెక్ట్: బోర్డర్స్ క్లోజ్ చేసిన ఇజ్రాయిల్… ఆంక్షల దిశగా పలు దేశాలు.

కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో కొత్త వేరియంట్ కేసులను కనుక్కుంటున్నారు. దక్షిణాఫ్రికాతో పాటు దాని సమీపంలోని దేశాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల...

వరి కొనక పోతే.. కెసిఆర్ ను ఉరి తీసినా తప్పు లేదు : కోమటిరెడ్డి

తెలంగాణ సిఎం కెసిఆర్ పై కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే.. ఈ అసమర్థ సీఎం కెసిఆర్ ఉరేసినా తప్పు లేదని ఫైర్ అయ్యారు. వరి వేసుకుంటే...