fire accident

Breaking : చార్మినార్‌లో అగ్నిప్రమాదం.. తృటి తప్పిన ప్రమాదం..

నగరంలోని చార్మినార్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చార్మినార్‌లోని లాడ్ బజార్‌లో రెండంతస్తుల భవనంలో ఉన్న ఓ బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో క్రమంగా మంటలు షాప్‌ మొత్తం వ్యాపించడంతో.. దుకాణం పూర్తిగా దగ్ధమయింది. పెద్దఎత్తున మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా పొగలు కమ్ముకున్నాయి. దీన్ని గమనించిన స్థానికి వెంటనే పోలీసులకు, అగ్నిమాపక...

దేశ రాజధాని ఘోర అగ్ని ప్రమాదం.. 28 సజీవ దహనం

దేశ రాజధాని ఢిల్లీలో నిన్న రాత్రి ఘోర విషాదం చోటుచేసుకున్నది. ఢిల్లీలోని ముండ్కా ఏరియాలోని ఓ నాలుగంతస్తుల వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 27 మంది ఆహుతి కాగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. రెస్క్యూ ఆపరేషన్‌ శుక్రవారం రాత్రి వరకు కొనసాగుతోంది. విషయం తెలిసే సమయానికి భవనంలో ఇంకా...

BREAKING : తమిళనాడులో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది సజీవదహనం

తమిళనాడు రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో ఏకంగా పదకొండు మంది సజీవదహనం అయినట్లు సమాచారం అందుతోంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు ప్రాంతంలో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా తిరునారు కరసు స్వామి రథోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. విద్యుత్...

రాణిగంజ్‌లోని ఫిలిప్స్ వేద్ ఎలక్ట్రానిక్ గోదాంలో అగ్నిప్రమాదం..

రాణిగంజ్‌లోని ఫిలిప్స్ లైట్స్ గోదాంలో మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా గోదాంలో మంటలు చేలరేగాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్రిమాపక సిబ్బంది 4 ఫైర్‌ ఇంజన్‌లతో మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం...

బ్రేకింగ్ : నైజిరీయాలో భారీ పేలుడు.. 100 మంది మృతి

ఆఫ్రికా దేశంలోని నైజీరియాలో గల చమురు శుద్ధి ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ పేలుడు సంభవించడంతో 100 మంది మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. భారీగా ప్రాణ నష్టం జరిగిందని.. మృతదేహాలు గుర్తు పట్టలేనంతంగా కాలిపోయాయని అధికారులు వెల్లడించారు....

అగ్ని ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనం

పంజాబ్ లోని లూధియానాలో ఘోర అగ్నిప్రమాదంం జరిగింది.ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనమయ్యారు.బుధవారం తెల్లవారుజామున లూథియానా లోని టిబ్బా రోడ్డు లోని మున్సిపల్ చెత్త డంపు యార్డ్ సమీపంలో ఉన్న ఓ గుడిసెలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.దీంతో ఏడుగురు అగ్నికి ఆహుతయ్యారు.మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారని పోలీసులు తెలిపారు.తల్లిదండ్రులు సహా ఐదుగురు...

ఆకాశంలో విమానం… సెల్ ఫోన్ లో నుంచి మంటలు

పెను ప్రమాదం తప్పింది. గాలిలో విమానం ఉండగా ప్రయాణికుడి సెల్ ఫోన్ల నుంచి పొగలు, మంటలు రావడంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. అయితే సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. అస్సాం దిబ్రూగఢ్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం ఆకాశంలో...

ఏలూరు ఘటనపై స్పందించిన ప్రధాని మోడీ..

ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డి గూడెంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం పై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు.బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా..మరో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.యూనిట్ 4 లో గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో రియాక్టర్ పెద్ద శబ్దంతో పేలి పోవడం అగ్ని ప్రమాదానికి దారితీసినట్టు...

ఏలూర్ మృతుల‌కు రూ. 25 ల‌క్షల ఎక్స్ గ్రేషియా : సీఎం జ‌గ‌న్

ఏలూర్ జిల్లాలోని అక్కి రెడ్డి గూడెం లో గ‌ల పోర‌స్ ఫ్యాక్ట‌రీలో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదం పై ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స్పందించారు. ఈ ఘ‌ట‌నలో మ‌ర‌ణించిన వారికి సీఎం వైఎస్ జ‌గ‌న్ సంతాపం ప్ర‌క‌టించారు. వారి కుటుంబాల‌కు త‌న సానుభూతి తెలిపారు. కాగ ఈ ప్ర‌మాదంలో గాయ పడిన...

బోయిగూడ అగ్ని ప్రమాదంలో షాకింగ్ నిజాలు… దర్యాప్తులో వెల్లడి

సికింద్రాబాద్ బోయిగూడ అగ్రి ప్రమాదంపై దర్యాప్తు వేగం చేశారు. ఫైర్ సెఫ్టీతో పాటు క్లూస్ టీంలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇటీవల బోయిగూడలో స్క్రాప్ గోడౌన్ లో అగ్ని ప్రమాదం చెలరేగడంతో 11 మంది కూలీలు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనపై అంతా దిగ్భాంతి వ్యక్తం చేశారు. అయితే తాజాగా పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు...
- Advertisement -

Latest News

‘జై బోలో.. దేశ్ కీ నేత కేసీఆర్‌’ అంటూ.. హైదరాబాద్ లో టీఆర్ఎస్ బ్యానర్లు

రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరికాసేపట్లో జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. ఇప్పటికే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్...
- Advertisement -

కేసీఆర్‌తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ

టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీకి సంబంధించి కాసేపట్లో కీలక ప్రకటన చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భాగ్యనగరానికి చేరుకుంటున్నారు....

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఉద్యోగాలు.. వివరాలివే..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టులో పలు ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఆ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలను చూస్తే.....

వంతెనపై ప్రమాదం.. సాయం చేసేందుకు ఆగిన ఐదుగురు దుర్మరణం

ముంబయిలో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదం జరిగిందని గమనించి గాయపడిన వారికి సాయం చేయడానికి ఆగిన వారిపై కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో సాయం చేసేందుకు ఆగిన ఐదుగురు దుర్మరణం...

GodFather Review: చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ రివ్యూ… బాస్ కమ్ బ్యాక్ ఇచ్చారా?

చిరంజీవి హీరోగా నటించిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. మలయాళం సూపర్ హిట్ లూసిఫర్​కు తెలుగు రిమేక్ ఇది. అప్పట్లో ఈ సినిమాను తెలుగుల కూడా డబ్ చేశారు. అమెజాన్​...