fire accident

హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం..!

నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణాల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున మంటలు ప్రారంభం కాగా.. ఉదయం ఎనిమిది గంటల వరకు మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు.     మొదట నాంపల్లి రైల్వే స్టేషన్ రోడ్‌ లో ఉన్న షాలిమార్ ఫర్నిచర్ షాప్‌లో...

స్కూల్‌ వ్యాన్‌లో మంటలు.. నలుగురు చిన్నారులు సజీవ దహనం

వాళ్లంతా ఎల్‌కేజీ, యూకేజీ చదివే పిల్లలు. పొద్దంతా స్కూల్లో టీచర్లు, స్నేహితులతో సంతోషంగా గడిపారు. సాయంత్రం స్కూల్‌ నుంచి విడిచిపెట్టగానే ఇంటికివెళ్లే సంతోషంలో పరుగెత్తుకుంటూ స్కూల్‌ వ్యాన్‌లోకి ఎక్కారు. వ్యాన్‌ స్కూల్‌ నుంచి బయలుదేరింది. పిల్లల అల్లరితో వ్యాన్‌లో సందడిసందడిగా ఉంది. కానీ ఇంతలోనే విధి వెక్కిరించింది. వ్యాన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నలుగురు...

భార్యను కాపాడబోయి 90 శాతం కాలిపోయాడు…!

కట్టుకున్న భార్యను కాపాడబోయి ఒక భారత సంతతి వ్యక్తి అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అనీల్ నినాస్ అనే 32 ఏళ్ళ వ్యక్తి దుబాయ్ లోని ఉమ్ అల్ క్వెయిన్ లోని వారి అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. వివరాల్లోకి వెళితే సోమవారం రాత్రి ఉమ్ అల్ క్వాయిన్లోని వారి అపార్ట్మెంట్ యొక్క...

మంటల్లో కాలిపోయిన బస్సు…!

ఉత్తరప్రదేశ్... కన్నౌజ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే, ఒక బస్సు ఫరూఖాబాద్ నుంచి 40 మంది ప్రయాణికులతో రాజస్థాన్‌లోని జైపూర్‌కి వెళ్తోంది. కనౌజ్ జిల్లా చిలోయి గ్రామం దగ్గర వేగంగా వెళ్తున్న ఆ బస్సు, ఎదురుగా వస్తున్న ట్రక్కుని ఢీ కొట్టడంతో...

జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో అగ్నిప్రమాదం..

హైదరాబాద్‌ జీడిమెట్లలో అగ్నిప్రమాదం జరిగింది. జీవిక కెమికల్ పరిశ్రమలో పేలుడు సంభవించిన ఘటనలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఈ పరిశ్రమలో బాయిలర్‌ పేలడంతో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 20 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. పేలుడు ధాటికి షెడ్డు కూలిపోయింది. శిథిలాల్లో చిక్కుకుని...

కారులో పర్‌ఫ్యూమ్ స్ప్రే చేస్తున్నారా? ముందు ఈ వీడియో చూడండి

వెనుక కూర్చున్న వ్యక్తి పర్‌ఫ్యూమ్ బాటిల్‌ను ఓపెన్ చేయడం వల్లనే కారులో మంటలు వ్యాపించాయంటారా? వంద శాతం కాదు. అది తప్పు. చాలా మంది నెటిజన్లు కూడా ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కారులో ఏసీ ఆన్ చేసి ఉన్నప్పుడు పర్‌ఫ్యూమ్ బాటిల్‌ను ఉపయోగించకండి అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఒక వీడియో ప్రస్తుతం...

కొంప‌ముంచిన సిగ‌రెట్‌.. బెంగళూరు ఏరో షోలో ద‌గ్ధ‌మైన వంద‌లాది వాహ‌నాలు.. వీడియో..!

ఒక్కోసారి మ‌నం చేసే చిన్న చిన్న త‌ప్పులే మ‌న‌కు పెద్ద ఎత్తున న‌ష్టాన్ని తెచ్చి పెడ‌తాయి. అలాంట‌ప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రాణ న‌ష్టం, మ‌రికొన్ని సంద‌ర్భాల్లో ఆస్తి నష్టం సంభ‌విస్తూ ఉంటుంది. బెంగుళూరులో ఇవాళ జ‌రిగిన ఎయిర్‌షోలో చోటు చేసుకున్న భారీ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌నే ఇందుకు ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నం. అగ్ని ప్ర‌మాదం జ‌ర‌గ‌డానికి ఒక...

గ్యాస్ సిలిండర్‌కు మంటలంటుకున్నా రియల్ హీరోలా వచ్చి.. వీడియో

ఓ వీడియో... సోషల్ మీడియాలో వైరలయింది. ఏంటి.. ఆ వీడియో స్పెషాలిటీ అంటే.. టీకొట్టు దగ్గర ఓ సిలిండర్‌కు అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. దీంతో అంతా అక్కడి నుంచి పారిపోయారు. సిలిండర్ ఎక్కడ పేలుతుందోనని భయపడ్డారు. మంటలు ఎక్కువవుతున్నాయి. కొంతమంది డేర్ చేసి మంటలపై నీళ్లు పోయడం, దగ్గర్లోని ఇసుకను తీసుకొచ్చి పోయడం చేస్తున్నారు....
- Advertisement -

Latest News

థర్డ్ ప్లేస్‌కే రేవంత్..ఊపు ఏది?

తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని వ్యూహాత్మకంగా కిందకు తోక్కేస్తున్నారో లేక..ఆ పార్టీలోనే అంతర్గత సమస్యలు కిందుకు పడిపోయాలా చేస్తున్నాయో తెలియదు గాని..అసలు తెలంగాణలో బలంగా...
- Advertisement -

‘ఆదిపురుష్’ టీజర్​పై ట్రోల్స్.. డైరెక్టర్ రియాక్షన్ ఏంటంటే..?

ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా.. డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన మైథలాజికల్ మూవీ 'ఆదిపురుష్'. ఈ సినిమా టీజర్​ విడుదలైనప్పటి నుంచి నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు....

నేడు మునుగోడు అభ్యర్థిని ప్రకటించనున్న టీఆర్ఎస్

మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థిని అధికార టీఆర్ఎస్ దాదాపు ఖరారు చేసింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును ఇవాళ ప్రకటించనుంది. ప్రకటన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభాకర్ రెడ్డికి బీ-ఫారం అందజేయనున్నట్లు తెలుస్తోంది. నామినేషన్...

The Ghost Movie Review: నాగార్జున ది ఘోస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

అక్కినేని నాగార్జున కెరీర్​లోనే ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘శివ’. ఈ సినిమా రిలీజ్ డేట్ అంటే అక్టోబర్ 5న ‘ది ఘోస్ట్’ మూవీ వస్తోంది. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో...

తెలంగాణ ప్రజలకు గవర్నర్, సీఎం విజయదశమి శుభాకాంక్షలు

విజయదశమి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై.. నవరాత్రి పండుగ ప్రజలందరిలో...