health benefits

మీరు అధిక ప్రోటీన్స్ ఫుడ్ తింటున్నారా.. అయితే జాగ్రత్త..!

మన తీసుకునే ఆహారంలో తగిన మోతాదులో ప్రోటీన్ తప్పనిసరిగా ఉండాలి. ఇది మన శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.సాధారణంగా ఒక ఆరోగ్యావంతమైన వ్యక్తికి తన ఒక్కో కేజీ బరువుకు ఒక్క గ్రామ్ ప్రోటీన్ తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ప్రోటీన్స్ ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. మన చర్మం సాగుదలకు ఉపయోగపడే కొల్లాజెన్ ను కాపాడడానికి...

తల , కళ్ళల్లో విపరీతమైన నొప్పి కలుగుతోందా.. అయితే ఇలా చేయండి..!

ఇటీవల కాలంలో చాలామంది ఒత్తిడి కారణంగా తరచూ తలనొప్పికి గురి అవుతూ ఉంటారు. మరికొంతమందికి ప్రతిరోజు ఏదో ఒక సమస్య కారణంగా తలనొప్పి వస్తూ ఉంటుంది. కొందరికి తలనొప్పితో పాటు కళ్ళల్లో నొప్పి, కళ్ళ వెంట నీరు కారడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఇక ఇలా తరచూ తల అలాగే కళ్ళల్లో నొప్పికి కారణం...

మొక్కజొన్న పొత్తులు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?

చల్ల చల్లగా వర్షం పడుతుంటే మొక్కజొన్న పొత్తులను కాల్చుకొని కానీ, వుండకబెట్టుకొని కానీ తింటుంటే ఆ మజానే వేరుగా ఉంటుంది కదా..ఏ సీజన్ లో దొరికే పండ్లు, కాయలు ఆ సీజన్ లోనే తినాలి. అప్పుడే అందరు ఆరోగ్యాంగా ఉంటారు. వర్షాకాలంలో ఎక్కువగా దొరికే పండ్లలో మొక్కజొన్న పొత్తులు ముఖ్యమైనవి. ఇందులో చాలా ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి....

పచ్చి పాలు.. వేడి పాలు.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మేలు..!

పాలలో ఆరోగ్యానికి మంచి చేసే గుణాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది పచ్చిపాలంటే ఇష్టపడతారు.ఇంకొంతమంది కాచిన పాలు ఇష్టపడుతుంటారు.అయితే ఆరోగ్యానికి ఏవి మేలు కలిగిస్తాయి. ఆరోగ్య నిపుణులు ఏవి మంచివనీ నిర్దారిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మానవుడి ఆరోగ్యం కోసం పాలు, కోడిగుడ్లు మంచి ఆహారంగా వైద్యనిపుణులు సూచిస్తుంటారు.పాలను సంపూర్ణపోషకాలు గల ఆహారం అని పరిగణిస్తారు.పాలలో...

కంటిచూపును మెరుగుపరిచే అద్భుతమైన ఆహార పదార్థాలు ఇవే..!

ప్రస్తుత ఆధునిక జీవనవిధానంలో కొన్నిపనులు తప్పనిసరిగా చేయవలసిన పరిస్థితి ఏర్పడింది . అందులో మొదటిది ఆఫీసులో పని ఒత్తిడి.. కళ్ళకు కంప్యూటర్‌ల వల్ల శ్రమ తప్పదు. గంటల తరబడీ కంప్యూటర్, మొబైల్, టీవీ ముందు గడపటం వల్ల క్రమంగా కంటికి సంబంధించిన సమస్యల బారిన పడతారు. దీనితో సరైన నిద్రలేకపోవడంతో కళ్ళ కింద నల్లటి...

అల్లం అధికంగా తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!!

అల్లంలో వున్న పోషకాలు ఎన్నో ఆరోగ్య సమస్యలకు మంచి ఔషదం. అరుగుదల సమస్యలు తగ్గించటానికి మరియు కాలనుగుణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు అల్లం తినకుండా ఉంటేనే మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ అనారోగ్య సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పొట్టిగా ఉన్నవారు.. ఆహారాన్ని జీర్ణం...

డయాబెటిస్ రోగులు సీతాఫలం తినవచ్చా? అసలు విషయం ఏమిటంటే..?

సీతాఫలం ఇది వర్షాకాలంలో దొరికే అతి మధురమైన పండు.ఇది నేచరల్ గా తీపి, ఇతర విటమిన్స్ ను కూడా కలిగి ఉంటుంది. ఇవన్నీ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ సీతాఫలం ఎక్కువగా తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ వచ్చే ప్రమాదాన్ని తగ్గించే అవకాశం ఉంది.కానీ సీతాఫలం తినడం పై చాలా మందికి అపోహలు...

కలువ పువ్వుల ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

చెరువుల్లో.. నీట కుంటల్లో.. కొలనులో ఎక్కువగా కనిపించే ఈ కలవ పూలు చూడడానికి చాలా ఆకర్షణగా ఉండడమే కాకుండా మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. ఇకపోతే చాలావరకు ఈ కలువ పూలను లక్ష్మీదేవి పూజలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ వీటిలో ఉండే ఔషధ గుణాలు గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసనే చెప్పాలి. పువ్వులు...

Papaya: బొప్పాయి పండ్ల‌ను త‌ప్ప‌కుండా తినాలి.. ప్రయోజనాలు ఇవే..

ఆరెంజ్ క‌ల‌ర్‌లో ఉండి తింటుంటే సుతి మెత్తగా లోప‌లికి వెళ్లే బొప్పాయిపండు త‌న‌దైన రుచిని క‌లిగి ఉంటుంది. ఇత‌ర పండ్ల‌క‌న్నా భిన్న‌మైన రుచిని బొప్పాయి పండు అందిస్తుంది. బొప్పాయి పండ్ల‌లో ఫోలేట్‌, ఫైబ‌ర్‌, ప్రోటీన్లు, విట‌మిన్ ఎ, సి, మెగ్నిషియం, పొటాషియం, బీటా కెరోటీన్ వంటి పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల ఈ పండ్లు...

 ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇవి తినాల్సిందే..!

వర్షాకాలం దాదాపుగా మూడు నెలల పాటు కొనసాగుతుంది. కాబట్టి ఈ మూడు నెలలు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఆరోగ్యంగా ఉండలేరు. వర్షాకాలంలో నిరోధక శక్తి తగ్గిపోవడం.. తరచూ జబ్బుల బారిన పడ్డం లాంటి ఏదో ఒక సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. కాబట్టి వర్షాకాలంలో ఆరోగ్యంగా...
- Advertisement -

Latest News

ఈ రాశివారికి ఈరోజు అన్నీ నష్టాలే..జాగ్రత్తగా ఉండాలి..

మేషం:  పట్టుదల పెరుగుతుంది. ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కొన్ని పొరపాటులను సర్దు కొని పనులను పూర్తి చేస్తారు. వృషభం:  పనుల్లో తొందరపాటు....
- Advertisement -

ఇమ్మాన్యుయేల్ ఒప్పుకోకపోతే చనిపోతా..వర్ష.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

ఈటీవీ ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ షో నుంచి ఎంతోమంది స్టార్ కమెడియన్స్ బయటకు వెళ్లిపోయి.. ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు....

సెలెక్టర్ల తీరుపై ధావన్ సీరియస్.. టీ20 జట్టులో వేటు ఎందుకు?

సెలెక్టర్ల తీరుపై వెటరన్ ప్లేయర్ శిఖర్ ధావన్ ఆసక్తికర వాక్యాలు చేశారు. టీ 20 లకు ఎందుకు ఎంపిక చేయడం లేదో తనకు తెలియదని అన్నాడు. కేవలం తన పరిధిలోకి వచ్చే విషయాల గురించే...

విజయవాడ లో వ్యభిచారం.. మేడపైకి ఇద్దరేసి యువతులను తీసుకొచ్చి..!

విజయ నగరం స్థానిక కస్పా హైస్కూల్ సమీపంలో ఒక గ్రూప్ హౌస్ లో మేడ మీద వ్యభిచారం చేస్తున్న ఇద్దరు నిర్వాహకులను టూ టౌన్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు...

23 ఏళ్ల తర్వాత.. ఆ హీరోయిన్‌తో రజనీకాంత్ సినిమా..

తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘నరసింహ’ తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ సినిమా అని చెప్పొచ్చు. తమిళ్ లో ‘పడయప్ప’ కాగా తెలుగులో ‘నరసింహ’గా విడుదలైన ఈ...