Jana Reddy

సాగర్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ సరికొత్త నినాదం పని చేస్తుందా ?

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ప్రధాన రాజకీయ పక్షాలు హోరాహోరి తలపడుతున్నాయి. కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ నేత, మాజీ మంత్రి కె. జానారెడ్డి బరిలో ఉన్నారు. 2018 ఎన్నికల్లో ఓడినా..ఈ దఫా ఉపఎన్నికలో మాత్రం ఆయన గెలవాలన్న పట్టుదల కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. పెద్దాయనకు సైతం ఇది జీవన్మరణ సమస్యగా మారింది. దీంతో ఉపఎన్నికలో కాంగ్రెస్‌...

సాగర్‌ ఉపఎన్నికలో గుబులు రేపుతున్న కోవర్టు ఆపరేషన్లు

సాగర్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయ్. ప్రత్యర్థులపై హాట్‌ కామెంట్స్‌ చేస్తూ ఎన్నికల్లో హీట్ పెంచుతున్నారు నేతలు. టీఆర్ఎస్,కాంగ్రెస్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు ఎలాంటి ఛాన్స్‌ తీసుకోవడానికి సిద్ధంగా లేరు రెండు పార్టీల నేతలు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ కి ముందే చేరికలను ప్రోత్సహించింది టీఆర్ఎస్..కాంగ్రెస్ నేత జానారెడ్డితో...

సాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ నేతలను టెన్షన్ పెడుతున్న ఈసీ కేసులు

నాగార్జున సాగర్ ఉపఎన్నికలో గెలుపు అధికార పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. సిట్టింగ్ స్థానం కాపాడుకునేందుకు టిఆర్ఎస్ శత విధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్ తప్పుడు పద్ధతులను అవంలబిస్తోందని కాంగ్రెస్,బీజేపీ ఫిర్యాదులతో అధికార పార్టీని కేసుల బెడద వేధిస్తోంది. విపక్షాల ఆరోపణల సంగతి ఏమో కానీ.. టిఆర్ఎస్ నేతలను మాత్రం ఈసీ...

సాగర్ ఉప ఎన్నికలో పోల్‌మేనేజ్‌మెంట్‌ పై ఫోకస్ చేసిన టీఆర్ఎస్

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచార గడువు దగ్గర పడుతోంది. సాగర్ సంగ్రామంలో గెలుపే లక్ష్యంగా పార్టీలన్ని వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కీలకమైన పోల్ మేనేజ్‌మెంట్‌పై అధికార టిఆర్ఎస్ దృష్టి పెట్టింది. ప్రధాన ప్రత్యర్ధిగా భావిస్తున్న కాంగ్రెస్‌కు పట్టు ఉందని భావిస్తున్న ప్రాంతాల్లో పై చేయి సాధించే పనిలో పడింది. పోలింగ్ బూత్‌ల వారీగా...

ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డికి హ్యాండిచ్చారా ?

తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకులు అయితే ఒక్క సారిగా స్పీడు పెంచుతారు లేకపోతే సైలెంట్ అయిపోతారు. ఒక పక్క నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ చావోరేవో అన్నట్టు పోరాటం చేస్తుంటే.. పార్టీకి చెందిన కీలక ఎమ్మెల్యే మాత్రం ఏమి పట్టనట్లు అదృశ్యమయ్యారు. నిత్యం ఏదో ఒక అంశం మీద హడావిడి చేసే సంగారెడ్డి కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే...

సాగర్ లో ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ నేతలను కేసీఆర్ నమ్మడం లేదా

నాగార్జునసాగర్‌ ఉపఎన్నికను టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమ సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవడంతోపాటు అటు కాంగ్రెస్‌కు, ఇటు బీజేపీకి చెక్‌ పెట్టాలని చూస్తుంది. అందుకే ఈ బైపోల్‌కు పక్కా వ్యూహాన్ని సిద్ధం చేశారు సీఎం కేసీఆర్‌. మండలానికో ఇంఛార్జ్‌ని నియమించారు. అంతేకాదు ఆ ఇన్‌ఛార్జులు ఎలా పనిచేస్తున్నారో పక్కాగా తెలుసుకుంటున్నారు. నేతలు తమకు అప్పగించిన ప్రాంతాల్లో...

సాగర్ లో గెలుపుకు జానారెడ్డి కొత్త ఎత్తులు..కాంగ్రెస్ వ్యూహం ఫలించేనా

నాగార్జున సాగర్ ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి సవాల్ గా మారింది. జానారెడ్డి లాంటి సీనియర్ నాయకుడు బరిలో ఉన్నా. గెలుపు పై సందేహాలు..ఈ పరిస్థితిని అధిగమించడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది జానారెడ్డి కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఉప ఎన్నికలు అటు జానారెడ్డికి ఇటు కాంగ్రెస్ పార్టీ చావో రేవో అన్నట్లు మారడంతో కొత్త వ్యూహాలకు...

సాగర్ ఎన్నికల ప్రచారానికి దూరంగా టీఆర్ఎస్,బీజేపీ అగ్రనేతలు..కారణం ఇదే !

నాగర్జున సాగర్ ఉప ఎన్నికలో స్థానిక నేతలు దూకుడుగా ప్రచారం చేస్తున్నా పార్టీల అగ్రనేత‌లు మాత్రం అటు కన్నెత్తి చూడటం లేదు. ప్రధాన రాజకీయపక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నిక పై పార్టీల వ్యూహమేంటి. రాష్ట్ర రాజకీయాల్లో ఢీ అంటే ఢీ అంటున్న టీఆర్ఎస్,బీజేపీ నేతలు సాగర్ ప్రచారాన్ని లైట్ తీసుకున్నారా..లేక అసలు గుట్టు...

సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కులం బలాన్నే నమ్ముకుందా ?

ఎంఎల్సీ సి ఎన్నికల్లో గెలుపొందిన టిఆర్ఎస్ సాగర్ ఉప ఎన్నికలోను అదే స్పీడుతో ముందుకెళ్తుంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎంఎల్సీ ఫలితాలు టీఆర్ఎస్‌ కు చాలా బూస్టింగ్ ఇచ్చాయి అయినప్పటికీ, సాగర్ ఎన్నికలో గెలువడం ఆ పార్టీకి ఎంతో అవసరం అనే చెప్పాలి. తాజాగా జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో ఉపయోగించిన కులాల...

కంచుకోటలో జానారెడ్డి పట్టు నిలుపుకుంటారా..కాంగ్రెస్ ముందున్న అసలు సవాల్ ఇదే

నాగార్జున సాగర్ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. ఇక్కడి నుంచి మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీకి ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ కి చావో రేవో గా మారడంతో...
- Advertisement -

Latest News

ఏపీ సర్పంచ్‌ లకు బిగ్‌ షాక్‌..ఆ బాధ్యతలు తొలగింపు !

ఏపీలోని సర్పంచ్‌ లకు మరో షాక్‌ ఇచ్చింది జగన్‌ సర్కార్‌. గ్రామ సచివాలయాలను పంచాయతీల పరిధిలో చేర్చి, వాటిలో పనిచేస్తున్న ఉద్యోగులపై తమకు అధికారాలు కల్పించాలన్న...
- Advertisement -

Telangana : రాష్ట్రంలో నేటి నుంచే టీచర్ల పదోన్నతులు, బదిలీలు

రాష్ట్రంలో టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ఇవాళ్టి నుంచే ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీలతో పాటు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతికి అర్హులైన వారి జాబితా నేడు వెలువడనుంది. ఉపాధ్యాయ దంపతులను ఒకే చోటుకు బదిలీ...

రథసప్తమి స్పెషల్.. ఆ పుణ్యక్షేత్రాలకు టీఎస్​ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

భక్తులకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త చెప్పింది. రథసప్తమి సందర్భంగా ఈ నెల 28న రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతామని ఆర్టీసీ...

తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి మరోసారి నిరసన సెగ.. సభ మధ్యలోనే !

తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి రాంపల్లిలో నిరసన సెగ తగిలింది. సభలో మల్లారెడ్డి మాట్లాడుతూ ఉండగానే ఓ నాయకుడు అడ్డుకున్నాడు. దీంతో మల్లారెడ్డి తన స్పీచ్ ను ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మంత్రి...

పవన్ పై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..వాడు వాడి చెమట కంపు అంటూ !

శ్రీ రెడ్డి.. కాంట్రవర్సిటీ కేరాఫ్ అడ్రస్ గా మిగిలిన ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ వివాదాలలో తలదూరుస్తూ పలు రకాల కామెంట్లు చేస్తూ బాగా వైరల్ అవుతూ ఉంటుంది. ఇక తెలుగులో అవకాశాలు లేకపోవడంతో...