Jana Reddy

ఉప ఎన్నిక వేళ భగత్ వీడియో వ్యూహత్మకంగా తెర పైకి తీసుకొచ్చారా ?

నాగార్జునసాగర్‌ ఉపఎన్నికల్లో ఒక వీడియో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ వీడియోను డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ ట్వీట్‌ చేయడంతో హైప్‌ ఇంకా పెరిగింది. సోషల్‌ మీడియాలోనూ హల్‌చల్‌ చేస్తోంది. పెట్‌ డాగ్‌ను ఆరు బయటకు తీసుకెళ్తున్నట్టుగా.. చిరుతపులితో కలిసి వాకింగ్‌ చేస్తోన్న నోముల భగత్ వీడియో పై ఇప్పుడు సాగర్ ఉప ఎన్నిక వేళ...

సాగర్ ఉపఎన్నికలో కుల సమీకరణాలు ఎంతవరకు కలిసొస్తాయ్‌ ?

సాగర్ ఉపఎన్నికలో కుల సమీకరణాలు ఎంతవరకు కలిసొస్తాయ్‌ ? మరోవైపు బీజేపీ నామమాత్రం గానే ప్రచారం చేస్తుంది.బండి సంజయ్ తోపాటు డీకే అరుణ సహా 30 మంది స్టార్ క్యాంపెయినర్లను నియమించింది. సాగర్‌ ఉప ఎన్నికల్లో కుల సమీకరణాల ఆధారంగానే టికెట్లు కేటాయించాయ్‌ రాజకీయ పార్టీలు. అయితే ఇవి ఎంతవరకు కలిసొస్తాయి..ఎన్ని ఓట్లు తెచ్చిపెడతాయి...

ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండే కేసీఆర్ సాగర్ లో అడుగుపెడతాడా ?

నాగర్జునసాగర్ ఉపఎన్నికలో అభ్యర్ధుల ఎంపిక,నామినేషన్లు అన్ని పూర్తయ్యాయి. ఇక ప్రచారం పై అన్ని పార్టీలు దృష్టిపెట్టాయి. నోముల న‌ర్సింహ‌య్య త‌న‌యుడు భ‌గ‌త్‌ కి టిక్కెట్ కేటాయించిన టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా వ్యూహాన్ని సిద్దం చేస్తుంది. ఇప్పటికే మండలాల వారీగా మంత్రులు,ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించింది టీఆర్ఎస్ అధిష్టానం.అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన ఏ...

హడావిడి తగ్గించిన రేవంత్ సాగర్ లో ప్రచారంతో స్పీడ్ పెంచుతారా ?

తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి అంటేనే కేడర్ కాస్త జోష్ ఊపు ఉంటుంది. పార్టీ అభ్యర్ది బరిలో ఉన్నాడంటే ఇక పార్టీ బాధ్యతలు అప్పగించినా లేకున్నా దూకుడుగా ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళ్తారు. దుబ్బాక నుంచి గ్రేటర్,గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వరకు పార్టీలో ఇతర నేతలతో సబంధం లేకుండా ముందుండి ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు...

దుబ్బాకకు భిన్నంగా సాగర్‌లో వ్యూహరచన చేస్తున్న బీజేపీ

నాగార్జునసాగర్ ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై చివరి దశకు చేరుకుంటోంది. బీజేపీ అభ్యర్థి పై ఇంకా స్పష్టత లేదు.క్యాండిడేట్‌ ప్రకటనలో జాప్యం పై పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తుంది. ఎవరిని బరిలో నిలపాలో తేల్చుకోలేక పోతున్నారో.. మరేదైనా వ్యూహం ఉందో ఏమో పార్టీ వైఖరి కేడర్‌కు అంతు చిక్కడం లేదు. దుబ్బాక ఉపఎన్నికలో దూకుడుగా...

సాగర్ ఉపఎన్నికలో ప్రో.కోదండరాం ఎత్తుగడ ఫలిస్తుందా ?

ఉద్యమాలు చేసినంత మాత్రాన సాధరణ ఎన్నికల్లో జనం జై కొడతారన్న గ్యారెంటీ లేదు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎన్నికల ఫలితాల తర్వాత ప్రోఫెసర్ కోదండరాం ఇదే తెలుసుకున్నట్టు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత మనసు మార్చుకున్న ప్రోఫెసర్ సాగర్ ఉపఎన్నికలో సైలెంట్ అవ్వడం వెనుక ఉన్న వ్యూహం పై ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఏ ఎన్నికల్లో...

అభ్యర్ధి విషయంలో బీజేపీ డిఫెన్స్..ప్రచారంలో జానారెడ్డి ఓవర్ కాన్ఫిడెన్స్

నాగార్జున సాగర్ అభ్యర్థి ఎంపిక విషయంలో బీజేపీ ఎటు తేల్చుకోలేకపోతోంది. టీఆర్‌ఎస్‌,కాంగ్రెస్‌ను ఎదుర్కోవాలంటే.. ఎవరిని నిలబెట్టాలనేదానిపై క్లారిటీకి రాలేకపోతోంది. టీఆర్ఎస్‌ అభ్యర్థిని ప్రకటించాకే తమ క్యాండేట్‌ను ప్రకటించాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు జానారెడ్డి మాత్రం నియోజకవర్గంలో ఎవరిని ప్రచారానికి రానివ్వకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శిసున్నారన్న టాక్ కాంగ్రెస్...

కేటీఆర్ కాంగ్రెస్ సవాళ్లు మధ్యలో కాక పుట్టిస్తున్న బీజేపీ

తెలంగాణలో ఉద్యోగకల్పన అంశంపై విపక్షాలకు మంత్రి కేటీఆర్ సవాల్‌తో రాజకీయం హీటెక్కింది. ఉద్యోగభర్తీకి సంబంధించి మంత్రి కేటీఆర్‌ లేఖ విడుదల చేశారు. మరోవైపు రేపటి చర్చకు సిద్ధమంటోంది కాంగ్రెస్.అయితే ఓయూకి వస్తే లెక్కలు తేలతాయంటున్నారు బీజేపీ నేతలు. తమ ప్రభుత్వ హయాంలో భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలతో బహిరంగ లేఖ విడుదల చేశారు టీఆర్ఎస్ వర్కింగ్‌...

కాంగ్రెస్ లో ఆ సీనియర్ నేతలంతా ఒక్కటయ్యరా

నల్గొండ జిల్లా పర్యటనలో కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఒక్కటయ్యారు. సాగర్ ఉపఎన్నిక , పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తూ పార్టీ కేడర్‌లో జోష్ నింపుతున్నారు. నేతల ఐక్యత రాగం పై తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఇక త్వరలో జరగబోయే పట్టభద్రుల...

సాగర్ బైపోల్: ఆపరేషన్ ఆకర్ష్ ని ముమ్మరం చేసిన టీఆర్ఎస్,బీజేపీ

నాగార్జున సాగర్ ఉపఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సాగర్ బైపోల్ లో సత్తా చాటేందుకు ప్రచారాన్ని ముమ్మరం చేసిన అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీశాయి. సర్వేలు, రీసర్వేలు చేయిస్తూనే ...బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నాయి. టీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోతే బీజేపీ లో చేరేందుకు కొందరు నేతలు సిద్ధంగా...
- Advertisement -

Latest News

పవన్ పై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..వాడు వాడి చెమట కంపు అంటూ !

శ్రీ రెడ్డి.. కాంట్రవర్సిటీ కేరాఫ్ అడ్రస్ గా మిగిలిన ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ వివాదాలలో తలదూరుస్తూ పలు రకాల కామెంట్లు చేస్తూ బాగా వైరల్ అవుతూ...
- Advertisement -

Telangana : రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 427 స్పౌజ్‌ బదిలీలు

గణతంత్ర దినోత్సవవేళ తెలంగాణ ప్రభుత్వం టీచర్లకు శుభవార్త చెప్పింది. ఎంతో కాలంగా పెండింగ్​లో ఉన్న స్పౌజ్ బదిలీలపై క్లారిటీ ఇచ్చింది. స్పౌజ్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని...

నారా లోకేష్..తొలి రోజు పాదయాత్రకు రూ.10 కోట్లు ఖర్చు !

టిడిపి నేత నారా లోకేష్ కుప్పం నుంచి ఇవాళ నుంచి ప్రారంభిస్తున్న యువగళం పాదయాత్రకు రూ. 10 కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు. తొలి రోజు కేవలం సభా ప్రాంగణంలో వేదిక,...

హాట్ టాపిక్ గా మారిన సిద్దార్థ్ – అదితి రావు ల ఫొటోస్..!

గత కొద్దిరోజులుగా హీరో సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి ప్రేమలో పడిపోయారు అని.. డేటింగ్ కూడా చేస్తున్నారు అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ వచ్చిన...

నేటి నుంచి నారా లోకేశ్‌ పాదయాత్ర..కుప్పం నుంచే ప్రారంభం… పూర్తి షెడ్యూల్ ఇదే

ఇవాళ్టి నుంచి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ప్రారంభం కానుంది. కుప్పం నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కానుంది. ఇక నారా లోకేష్‌...