ka paul

Breaking : మునుగోడులో నామినేషన్‌ వేసిన కేఏ పాల్

నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలుకు చివరి రోజున ఆయన అనూహ్యంగా బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి మునుగోడులో ప్రజా శాంతి పార్టీ తరఫున ప్రజా కవి గద్దర్ పోటీ చేస్తారని కొద్ది రోజుల క్రితం కేఏ పాల్...

మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన కే.ఏ.పాల్‌..వీడియో వైరల్

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలన్ని ప్రచారం ముమ్మరం చేశాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, టీఆర్​ఎస్​లు ప్రత్యేకంగా భారీ బహిరంగ సభలు పెట్టి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా.. ప్రజాశాంతి పార్టీ...

800 కోట్ల మంది కోసం సికింద్రాబాద్‌ లో కేఏ పాల్ బహిరంగ సభ

జాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరో సంచలన ప్రకటన చేశారు. ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది ప్రజల కోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో శాంతి సభలు నిర్వహిస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న కే ఏ పాల్, వివిధ...

కేఏ పాల్‌కు షాక్‌… ప్రజాశాంతి పార్టీ గుర్తింపు రద్దు..

253 పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. మొత్తం 7 రాష్ట్రాలలో 253 రాజకీయ పార్టీ లు నిష్క్రియాపరంగా ఉన్నాయని గుర్తించిన “కేంద్ర ఎన్నికల సంఘం”…వీటిలో మొత్తం 86 రాజకీయ పార్టీల ఉనికి, మనుగడే లేదని ప్రకటన లో పేర్కొంది. 253 రాజకీయ పార్టీలలో 66 పార్టీ లు ఒకే ఎన్నికల గుర్తు...

అక్టోబర్ 2న కేఏ పాల్ బహిరంగ సభ.. 28 మంది ప్రధానులు హాజరు !

అక్టోబర్ 2 న జింఖాన గ్రౌండ్ లో ప్రపంచ శాంతి సమావేశం నిర్వహిస్తున్నట్లు కే ఏ పాల్ ప్రకటించారు. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా కూడా అందర్నీ ఆహ్వానించారని.. 28 మంది ప్రధానులు రానున్నట్లు సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. వరుణ్ గాంధీని ఆహ్వానించాము..వరుణ్ గాంధీ ని రావద్దని కేటీఆర్ చెప్పారట.. స్వయంగా వరుణ్ గాంధీ...

టిఆర్ఎస్ పార్టీకి 15 కోట్లు ఇచ్చాను – కేఏ పాల్

టిఆర్ఎస్ పార్టీకి తాను 15 కోట్లు ఇచ్చానని అన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. దానికి దిలీప్ కుమార్, కల్వకుంట్ల కవితే సాక్ష్యం అని అన్నారు. రాష్ట్రం ఏర్పడినాటికి నెంబర్ వన్ గా ఉన్న తెలంగాణను కెసిఆర్ అప్పులపాలు చేశారని విమర్శించారు. బంగారు తెలంగాణను కెసిఆర్ దరిద్ర తెలంగాణగా మార్చారని ఆరోపించారు. ఉద్యమం...

మునుగోడు ఉప ఎన్నికల్లో కేఏ పాల్ పోటీ ?

బహిరంగ సభలు, పాదయాత్రలో మనుగోడులో రాజకీయ సందడి నెలకొంది. ఇప్పటికే మునుగోడులో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పాదయాత్ర చేయగా.. సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ మునుగోడు ప్రజాదీవెన పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభ 21వ తేదీన జరిగింది. ఈ నేపథ్యంలోనే.. ప్రజాశాంతి పార్టీ...

రేవంత్ రెడ్డి కి శాపం పెట్టాను.. అందుకే కరోనా వచ్చింది – కేఏ పాల్

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల కాంగ్రెస్ అనుబంధ సంఘాల సమావేశంలో రేవంత్ రెడ్డి ఇకనుంచి అందరూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆర్జి పాల్ అనాలని.. సభలు, సమావేశాల్లో కూడా ఆర్జి పాల్ అనే పిలవాలని ఆదేశించారని సమాచారం. అయితే కాంగ్రెస్ నేతల...

రాజగోపాల్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే నేను గెలిపిస్తా – కెఏ పాల్

మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మరో రెండు మూడు రోజుల్లో ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో తెలంగాణ పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి. అయితే రాజగోపాల్...

టిడిపిని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలి -కేఏ పాల్ సంచలనం

చంద్రబాబు టీడీపీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలని ఆ పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన ప్రకటన చేశారు. నేను శపిస్తే చంద్రబాబు నాశనం అయిపోతాడు అని అన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. చంద్రబాబు మా బీఫార్మ్ దొంగిలించాడని ఆరోపించారు. చంద్రబాబు వల్ల ఎన్టీ రామారావు ఆత్మ గోశిస్తుందని అన్నారు.విలీనం చేస్తేనే...
- Advertisement -

Latest News

ఇలాంటి పరిస్థితి అస్సలు ఊహించని త్రివిక్రమ్..!!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేకమైన అభిమానం ఉంది.ఆయన భాష, మాటలతో ఎంతో మందికి స్ఫూర్తి నింపారు అలాగే గిలిగింతలు పెట్టారు....
- Advertisement -

పోలవరంపై 3 ప్రశ్నలు వేస్తే టీడీపీ నుంచి సమాధానం రాలేదు… అంబటి రాంబాబు

మరోసారి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. అయితే నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో భాగంగా.. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లడంతో.. పోలీసులు అడ్డుకోవడం, ప్రతిగా...

పాకిస్థాన్ సరిహద్దుల్లో 30 వరకు యాంటీ డ్రోన్ గన్ వ్యవస్థ…

తాజాగా 100 డ్రోన్లు, ఎస్ యూవీలపై అమర్చే వీలున్న రెండు ఎలక్ట్రానిక్ జామర్లు, చేతితో పట్టుకుని వెళ్లే 1400 థర్మల్ ఇమేజ్ స్కానర్లనుదేశ సరిహద్దుల అవతలి వైపు నుంచి ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల...

యాంకర్ అనసూయ టార్గెట్ చేసేది వారినేనా ..!!

ఈ రోజుల్లొ కొద్దిగా ఫేమ్ ఉన్న వారిని టార్గెట్ చేయడం సులభంగా మారింది. వారి ఫొటోస్ మార్ఫింగ్ చేసి అసభ్యంగా మార్చి అశ్లీల వెబ్సైట్లు లో పెట్టడం వ్యాపారం గా మారింది. అవగాహన...

ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ఇప్పటికే నిర్వీర్యమైపోయింది….ఆర్ కృష్ణయ్య

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కోరారు. తెలంగాణ అన్ ఎంప్లాయిస్...