News

కృష్ణంరాజును హీరోగా ఫైనల్ చేసిన దర్శకుడు ఎవరో తెలుసా?

టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించిన కన్నుమూసిన సంగతి అందరికీ విదితమే. ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సినీ, రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసిన కృష్ణంరాజు సేవలను స్మరించుకున్నారు. కృష్ణం రాజు రౌద్ర రస రారాజుగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు....

కొరటాల శివ స్టోరితో బ్లాక్ బాస్టర్ అందుకున్న తారక్, వంశీ పైడిపల్లి..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివకు ఇటీవల ‘ఆచార్య’ సినిమాతో తొలిసారి ఫ్లాప్ వచ్చింది. అపజయం ఎరుగని దర్శకుడిగా ఆ సినిమా ముందు వరకు ఉన్నాడు దర్శకుడు కొరటాల. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఆచార్య’ పిక్చర్ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. కాగా, ప్రస్తుతం ఆయన తారక్ తో NTR30 ఫిల్మ్ చేస్తున్నాడు. పాన్...

మూడేళ్ల పాటు ప్రముఖ నటి జమునపై తెలుగు చిత్రసీమలో నిషేధం.. కారణాలివే..!!

లెజెండరీ నటి జమున తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయ్యాయి. అయితే, ఒకానొక సమయంలో జమున తెలుగు స్టార్ హీరోల సినిమాల్లో నటించొద్దని నిషేధం విధించారట. ఆ సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం. లెజెండరీ యాక్ట్రెస్ జమున సినిమా షూటింగ్స్ అన్నిటికీ రెగ్యులర్ గానే వస్తుంటారు. కాగా, ఒకటి...

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మరోసారి.. మెగా ఫ్యాన్స్ హ్యాపీ.. !!

స్టైలిష్ స్టార్ అలియాస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రజెంట్ ‘పుష్ప-2’ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. కాగా, అల్లు అర్జున్ తదుపరి సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరలవుతోంది. దాని ప్రకారం.. బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్...

‘జన గణ మన’ గురించి మర్చిపోవాలా..? విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. !!

డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ ఇటీవల పాన్ ఇండియా వైడ్ గా రిలీజైంది. అయితే, ఈ పిక్చర్ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. భారీ అంచనాల నడుము విడుదలైన ఈ మూవీ.. ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే పూరీ-విజయ్ కాంబోలో వచ్చే నెక్ట్స్ ఫిల్మ్...

ప్రభాస్ సినిమా ఫెయిల్యూర్ అన్న ప్రముఖ నిర్మాత.. కానీ అదిరిపోయే కలెక్షన్స్..!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాగా అంతకు మునుపు కూడా ప్రభాస్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ప్రభాస్ నటించిన ఈ చిత్రం చూసిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఆ సినిమా ఫెయిల్యూర్ అని డిసైడ్ చేశాడట....

‘ఆర్య’ సినిమాలో బన్నీ క్యారెక్టర్ పేరు ఇదే.. తర్వాత మార్పు ఎలా జరిగిందంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన ఫస్ట్ పిక్చర్ ‘ఆర్య’. ఇందులో బన్నీ యాక్టింగ్ చూసి సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. బన్నీకి ఇది రెండో సినిమా కాగా, హీరోగా అల్లు అర్జు్న్ ను నిలబెట్టిన మూవీ ఇది అని చెప్పొచ్చు. ‘గంగోత్రి’ వంటి మ్యూజికల్ బ్లాక్ బాస్టర్...

కృష్ణంరాజు నటించిన చిత్రం గురించి న్యాయమూర్తులు, అధికారుల చర్చ.. ఆ సినిమా ఇదే..

టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు విభిన్నమైన చిత్రాలు తీసి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ఓ చిత్రం చూసి న్యాయమూర్తులు, న్యాయ శాఖ అధికారులు చర్చించుకున్నారట. ఆ సినిమా ఏదో ఇప్పుడు తెలుసుకుందాం. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు - కృష్ణంరాజు కాంబోలో వచ్చిన చిత్రాలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. వారి...

కృష్ణంరాజు మూవీలో చిరంజీవి గెస్ట్ రోల్.. డైరెక్టర్ ఎవరంటే?

టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరిది మొగల్తూరు. కాగా, వీరిరువురి మధ్య చక్కటి అనుబంధం ఉంది. ‘మనఊరి పాండవులు’ చిత్రంలో కృష్ణంరాజుతో కలిసి చిరంజీవి నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. కాగా, ఆ తర్వాత ఓ ప్రముఖ దర్శకుడి చిత్రంలో కృష్ణంరాజు హీరోగా నటించగా, చిరంజీవి గెస్ట్ రోల్...

కృష్ణంరాజు, ప్రభాస్ కలిసి నటించిన సినిమాలివే..

టాలీవుడ్ సీనియర్ హీరో, బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు ఆదివారం ఉదయం 3.25 గంటలకు కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణంరాజు హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణంరాజు నటవారసుడిగా...
- Advertisement -

Latest News

బీజేపీలో ఎవరూ చేరేలా లేరని ఈటలకు అర్థమైంది : హరీశ్‌రావు

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ,...
- Advertisement -

హామీలపై కర్ణాటక సర్కార్ తొలి అడుగు.. మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం పక్కా

ఇటీవలే కొలువుదీరిన కర్ణాటక సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కసరత్తు చేస్తోంది. కన్నడ నాట ఎన్నికల్లో హస్తం నేతలు ఐదు ప్రధాన హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఈ హామీల అమలుపై ప్రజల్లో ఆసక్తి...

ఆయన హామీతో.. గంగానదిలో పతకాలు పడేయటంపై వెనక్కి తగ్గిన రెజ్లర్లు

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్​కు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా రెజర్లు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు న్యాయం చేయకపోవడం.. కనీసం ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం...

ఏఐపై ఎలాన్ మస్క్ ఆరోపణలపై మెటా స్ట్రాంగ్ రియాక్షన్

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆరోపిస్తూ ఎలాన్‌ మస్క్‌ సహా పలువురు టెక్‌ రంగ నిపుణులు గత కొద్ది నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం...

‘రూ.2వేల నోటు ఉపసంహరణకు RBIకి నో పవర్స్’.. పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్

రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణపై దిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిల్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రజనీశ్ భాస్కర్ గుప్తా అనే...