ott

వెబ్ సిరీస్ లకు సై అంటున్న టాప్ డైరక్టర్స్…!

డిజిటల్ ప్రపంచంలోకి టాప్ డైరెక్టర్స్ అందరూ అడుగు పెట్టేస్తున్నారు.వెబ్ సిరీస్ లు తెరకెక్కించేస్తున్నారు.కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎక్కడ చూసినా ఇదే తంతు .ఐతే మన తెలుగు దర్శకులు ఓటీటీలకు వచ్చి వెబ్ సిరీస్ లు చేయడానికి కాస్త ఫీల్ అవుతున్నారు.ఎందుకలా.... ఓటీటీ రంగంలో బాలీవుడ్ తో పోల్చుకుంటే సౌత్ చాలా వెనకపడి ఉంది.అందుల్లోను...

తెలుగులో కొత్త ఓటీటీ.. దసరాకి వచ్చేస్తోంది.

లాక్డౌన్ పుణ్యమా అని ఓటీటీ వేదికలకి డిమాండ్ బాగా పెరిగింది. కరోనా కారణంగా థియేటర్లన్నీ మూతపడటంతో వినోదమంతా ఓటీటీలకే పరిమితమైపోయింది. ఈ నేపథ్యంలో ఓటీటీలు కొత్త కొత్త కంటెంట్ ని ప్రేక్షకుల ముందు ఉంచుతున్నారు. ఓటీటీకి డిమాండ్ పెరుగుతున్న కారణంగా కొత్త ఓటీటీ వేదికలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో రెండు మూడు కొత్త వేదికలు...

ఈ సినిమా కూడా ఓటీటీలోనే..!

క‌రోనా వైర‌స్ సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో అన్నిరంగాలూ విల‌విలాడుతున్నాయి. ఇక సినిమా రంగం ప‌రిస్థితి మ‌రింత ఆందోళ‌న‌క‌రంగా మారుతోంది. ఎక్క‌డి సినిమాలు అక్క‌డే ఆగిపోయాయి. ఇటీవ‌ల మ‌ళ్లీ కొవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా షూటింగ్స్ ప్రారంభం అయ్యాయి. అయితే.. సినిమా థియేట‌ర్లు మాత్రం ఓపెన్‌కాలేదు. దీంతో ప‌లు సినిమాలు ఓటీటీలో విడుద‌ల అవుతున్నాయి. ఈ జాబితాలోనే...

తెలుగులో మరో ఓటీటీ ఛానెల్.. ఈటీవీ నుండి..

ఓటీటీ బిజినెస్ ఎలా ఉంటుందన్న విషయం కరోనా కారణంగా ప్రతీ ఒక్కరికీ తెలిసొచ్చింది. థియేటర్లు మూతబడి ఉన్న కారణంగా వినోదమంతా ఓటీటీలోనే దొరుకుతుంది. లాక్డౌన్ పుణ్యమా అని ఓటీటీ వేదికలకి సబ్ స్క్రయిబర్స్ విపరీతంగా పెరిగారు. ఈ నేపథ్యంలో కొత్త కొత్త ఓటీటీ వేదికలు పుట్టుకొస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి వేదికలు...

‘ఆహా’లో న‌టించేందుకు రెఢీ అంటున్న చిరు..!

ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో న‌టించేందుకు మెగాస్టార్ చిరంజీవి సిద్ధంగా ఉన్నట్లు ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్‌ తెలిపారు. ఆహా ఓటీటీ యాప్‌లో విడుద‌ల‌య్యే సినిమాల వివ‌రాల‌ను తాజాగా అర‌వింద్‌ వెల్ల‌డించారు. ఈ సందర్భంగా పెద్ద హీరోలు కూడా ఓటీటీల్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని ఆయ‌న అన్నారు. ఫిబ్రవరి 8న ప్రారంభించిన ఆహా యాప్ కు మంచి...

లాక్ డౌన్ ఎఫెక్ట్.. దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన త్రిష..!

కరోనా లాక్‌ డౌన్ కారణంగా ఇప్పుడు ఆడియెన్స్ థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు. అందరూ ఓటీటీ బాట పట్టారు. దర్శకులు, నిర్మాతలు అందరూ ఓటీటీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు దీంట్లో విడుదలయ్యాయి. దీంతో చాల మంది స్టార్స్ వెబ్ సిరీస్‌ లో నటించే ఆలోచన చేస్తున్నారు. పారితోషికం కూడా సంతృప్తికరంగా, ఆకర్షణీయంగా...

ఓటీటీవైపు తెలుగు సినిమా అడుగులు.. భారీ సినిమాల సంగతేంటి..?

సినిమా చూడాలి అంటే థియేటర్ కి వెళ్ళాలి. థియేటర్ కి ఇప్పుడు వెళ్తామా...? అది సాధ్యం కాదు. ఇప్పట్లో అయ్యే పని కాదు. మరి మనకు వినోదం ఎలా...? ఏదోక పాత సినిమానో చూసిన సినిమానో చూస్తాం. మరి అప్పులు తెచ్చి సినిమాలు తీసిన నిర్మాతలు...? రోడ్డున పడాల్సిందే కదా..? కరోనా దెబ్బకు ప్రపంచ...
- Advertisement -

Latest News

UPI చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం!

ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ లావాదేవీల హవా నడుస్తోంది. రూపాయి నుంచి కోట్ల వరకూ అంతా ఆన్​లైన్​లోనే బదిలీ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఇంటర్నెట్. ఈ నేపథ్యంలో...
- Advertisement -

కమలాపూర్‌లో పీఎస్‌లో కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

కమలాపూర్‌లో పోలీస్ స్టేషన్​లో బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్‌ రెడ్డిపై కేసు నమోదు అయింది. ఎంపీడీవో ఫిర్యాదుతో కమలాపూర్‌ పీఎస్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులో కేసు...

ఏపి లో మళ్లీ వైసీపీ గెలుపు ఖాయం

- చేతులెత్తిసిన రాబిన్ శర్మ team - ఓటమిని ముందుగానే నిర్ధారించడoతో అంతర్మధనoలో పడ్డ చంద్రబాబు,లోకేష్ - కనీసం ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమైన సీట్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేయండి - రాబిన్ శర్మను అభ్యర్థించిన నారా...

పలు ప్రైవేటు సంస్థలు రేపు సెలవు ఇవ్వడం లేదని ఫిర్యాదులు

తెలంగాణ శాసనసభ ఎన్నికల సమరం తుదిఘట్టానికి చేరుకుంది. గురువారం రోజున రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఓటింగ్ ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల అధికారులు...

చపాతీ పిండి కలపడానికి కూడా శాస్త్రం ఉందని మీకు తెలుసా..?

రోజుకు ఒక్కసారైనా చపాతీ లేదా రోటీ కావాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రతిరోజూ వంటగదిలో పిండి కలపడం తప్పు కాదు. ఇంట్లో ఇంకా ఎన్నో పనులు లేక ఆఫీస్,...