prasanth kishore

ప్రశాంత్ కిషోర్ బృందంతో సీఎం కేసీఆర్ భేటీ !

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్‌ హాట్‌ గా నడుస్తున్నాయి. హుజురాబాద్‌ ఓటమి అనంతరం... వడ్ల పంచాయితీ పేరుతో... కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు గులాడీ బాస్‌ సీఎం కేసీఆర్‌. అంతేకాదు.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండకూడదని.. వారిని ఓడిస్తే... ప్రజలు, రైతులకు న్యాయం జరుగుతుందని... స్టేట్‌ మెంట్లు కూడా ఇస్తున్నారు సీఎం కేసీఆర్. అయితే.. ఇలాంటి...

మరో కీలక పదవికి ప్రశాంత్ కిషోర్ రాజీనామా

పంజాబ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్‌ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలో పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ప్రిన్సిపల్‌ సలహాదారుగా ఉన్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ తన పదవికి రాజీనామా చేశారు. తాను ప్రజా జీవితం లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు వీలుగా సలహాదారు పదవికి...

రాహుల్ గాంధీతో ప్రశాంత్ కిషోర్ భేటీ

దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోతుందని నేపథ్యంలో... దేశ రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్... ఎన్సీపీ అధినేత శరత్ పవార్ తో కలిసి  చర్చలు జరపగా... తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిశారు. గత కొన్ని రోజులుగా బిజెపి నేతలతో దూరం పాటిస్తున్న ప్రశాంత్...

వైఎస్ షర్మిలకు వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ శిష్యురాలు

తన కొత్త పార్టీకి రాజకీయ వ్యూహకర్త నియమించారు వైఎస్ షర్మిల. ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శిష్యురాలు ప్రియా షర్మిల పార్టీకి నియామకం అయ్యారు. అంతేకాదు.. తమిళనాడు డిఎంకె ఎమ్మెల్యే రాజేంద్రన్ కుమార్తె ఈ ప్రియ. ప్రశాంత్ కిశోర్ వద్ద శిష్యురాలుగా పనిచేసింది ప్రియా. ఈ నేపథ్యంలోనే వైఎస్‌ షర్మిల కొత్త పార్టీకి వ్యూహకర్తగా...

మళ్ళీ ప్రశాంత్ కిషోర్ ని దించుతున్న జగన్…?

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కొన్ని కొన్ని ప్రచారాలు చేసుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోంది. చేసింది చెప్పుకునే విషయంలో ముఖ్యమంత్రి జగన్ నుంచి ప్రతి ఒక్కరు కూడా విఫలం అవుతూనే ఉన్నారు. కొన్ని కొన్ని అంశాల్లో అధికార వైసీపీ గత కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా తెలుగుదేశం...

జగన్ ఫ్యాన్స్ భయం: వైకాపాలో జన్మభూమి కమిటీలా?

గతంలో చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నరోజుల్లో... జన్మభూమి కమిటీలు, సీబీఎన్ ఆర్మీ జనాలు అంటూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ని జనాలపైకి వదిలారని కామెంట్లు వచ్చాయి! పూర్తిగా ప్రజలకు - ప్రభుత్వానికి మధ్య వారధిలా వారు ఉండాలని బాబు తలచినా కాని అది కాస్త మరోరూపం దాల్చింది! ఫలితంగా బాబు ఘోర...

తక్కువచేసుకోకు.. రెండో తప్పుచేయకు జగన్!

2019లో వైకాపా ప్రభంజనానికి కారణం ఎవరు? చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులు.. జగన్ పై జనం పెట్టుకున్న నమ్మకాలు! ఇది వాస్తవం.. కానీ... ఆ కష్టాన్ని, క్రెడిట్ ని ప్రశాంత్ కిశోర్ (పీకే) టీం కి ఇచ్చే తప్పుచేశారు వైకాపా నేతలు, అధిష్టానం అని వైకాపా కార్యకర్తలు ఫీలవుతుంటారు. కష్టం జగన్ ది, కార్యకర్తలది...

బిగ్ బ్రేకింగ్: వైఎస్ జగన్ కి దూరం అయిపోతున్న ప్రశాంత్ కిశోర్ ??

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న పద్ధతిని ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటిజిస్ట్ అయిన ప్రశాంత్ కిషోర్ చాలా చక్కగా పాటిస్తున్నారు. దేశంలో ఎంతోమంది పొలిటికల్ స్ట్రాటిజిస్ట్ లు ఉండొచ్చు కానీ ప్రస్తుతానికి ప్రశాంత్ కిషోర్ మాత్రమే తోపు. చాలా స్ట్రాటీజిస్ట్ గా అతని సంస్థ చేస్తున్న పనులతో రాష్ట్రంలో వారు కలిసి పని చేసే...

చంద్రబాబు టార్గెట్ 2024? ప్రశాంత్ కిశోర్ టీమ్‌తో సంప్రదింపులు?

గుంటూరులో జరిగిన టీడీపీ వర్క్ షాప్ మీటింగ్‌లోనూ పార్టీ ఓటమికి కారణాలు తెలుసుకోండంటూ టీడీపీ నేతలకు బాబు సూచించారట. అంతే కాదు.. వచ్చేసారి టీడీపీని ఎలా అధికారంలోకి తీసుకురావాలో.. ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలంటూ పార్టీ నేతలను చెప్పారట బాబు. రాజకీయాల్లోనే కాదు.. ఎక్కడైనా గెలుపు ఓటములు అనేది సహజం. మనిషిని గెలుపు ఎలా పలకరిస్తుందో.....
- Advertisement -

Latest News

దాని గురించే ఐటీ రైడ్స్‌.. స్పందించిన దేవినేని అవినాష్..

ఐటీ అధికారులు వైసీపీ నేత, విజయవాడ తూర్పు ఇంఛార్జ్ దేవినేని అవినాష్ ఇంట్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే.. నేడు సాయంత్రం ఐటీ సోదాలు...
- Advertisement -

రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డు రేసులో..!!

తెలుగు పరిశ్రమ దర్శక దిగ్గజం భారతీయ ప్రేక్షకుల కోసం ఆర్ ఆర్ ఆర్  సినిమా తీస్తే అది నెట్ ఫ్లిక్స్ ద్వారా మొత్తం ప్రపంచాన్ని అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా...

సింగరేణి వేలంపై పార్లమెంట్‌లో చర్చ.. కేంద్రమంత్రి ఏమన్నారంటే..?

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. అయితే.. పార్లమెంట్‌ సమావేశాల్లో సింగరేణి కోల్ మైన్స్ వేలంలో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. లోక్ సభలో...

Breaking : హైదరాబాద్‌ వాసులకు ఆర్టీసీ శుభవార్త..

టీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. కరోనా తరువాత పూర్తిస్థాయిలో బస్సుల్లో ప్రయాణీకులు ప్రారంభించడం గత కొద్ది రోజులుగా పెరిగింది. దీంతో.. బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో.. ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు చర్యలు...

Big Breaking : మంత్రి నిరంజన్‌రెడ్డికి సైబర్‌ నేరగాళ్ల సెగ..

సైబర్‌ నేరగాళ్ల రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. సామాన్యులనే అనుకుంటే ప్రముఖులను సైతం టార్గెట్‌ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు అధికారుల, రాజకీయ ప్రముఖుల పేర్లతో నకిలీ సోషల్‌ మీడియా అకౌంట్లు తెరిచి అందినంత దోచుకుంటున్నారు....