sensational comments
Telangana - తెలంగాణ
కాంగ్రెస్‌కు అధికారమిస్తే కుంభకోణాలు గ్యారంటీ : కేటీఆర్
కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.కాలం చెల్లిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. గ్యారెంటీ కార్డులంటూ మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు గ్యారెంటీ కార్డులను అమలు చేసేది లేదని చెప్పారు. పదవులు రాని వారు పార్టీలు మారుతున్నారని ఎద్దేవా చేశారు.ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గంగిరెద్దుల వాళ్లలా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
దొంగతనం చేసి సానుభూతి కోరుకుంటున్నారు : సజ్జల
స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. నిరుపేదల కడుపుకొట్టి అందులోంచి సొమ్ము వెనకేసుకోవాలన్న ఆలోచనే దుర్మార్గం అని వ్యాఖ్యానించారు. ఆ కుంభకోణాన్ని విజయవంతంగా అమలు చేశారని, కానీ ఇవాళ లీగల్ గా అన్నీ కరెక్టుగానే ఉన్నాయని అంటున్నారని, వైసీపీ కక్షపూరితంగానే ఇదంతా చేస్తోందని తమపై...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ బోరుకు వచ్చిన బండిలాంటిది.. గేరు మార్చినా నడవదు : కళా వెంకట్రావ్
ఇక గేరు మార్చి జోరుగా దూసుకుపోవాల్సిన సమయం ఆసన్నమైందని సీఎం జగన్ వైసీపీ శ్రేణులకు కర్తవ్యబోధ చేయడంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు స్పందించారు. వైసీపీ బోరుకు వచ్చిన బండిలాంటిదని, బోరుకు వచ్చిన బండి గేరు మార్చినా నడవదు జగన్ రెడ్డీ! అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ప్రజలంతా...
భారతదేశం
మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మనస్ఫూర్తిగా మద్దతిచ్చాయని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మంగళవారం అన్నారు. మహిళా సాధికారత కోసం గతంలో మహారాష్ట్ర, కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలే చర్యలు చేపట్టాయని గుర్తుచేశారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడిన పవార్.. ‘మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్, ‘ఘమాంధీ’(అహంకారపూరిత) కూటమి మిత్రపక్షాలు అయిష్టంగానే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
హలో… లోకేశ్ గారు… తమరి లొకేషన్ ఎక్కడ? : అంబటి రాంబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ కాగా, తమ అభిప్రాయాలను జాతీయ మీడియాకు వివరించేందుకు, జాతీయ నేతలను కలిసేందుకు నారా లోకేశ్ ఢిల్లీలో మకాం వేశారు. పార్లమెంటు సమావేశాల్లో చంద్రబాబు అంశాన్ని బలంగా వినిపించడంపై పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే, ఏపీ ఫైబర్ నెట్ కేసులో లోకేశ్ ను...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సభలో మాట్లాడేందుకు టీడీపీ సభ్యుల వద్ద ఎలాంటి సబ్జెక్ట్ లేదు : మంత్రి చెల్లుబోయిన
వ్యవస్థల పట్ల టీడీపీ నేతలకు గౌరవం లేదని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణు వ్యాఖ్యానించారు. సభ పట్ల టీడీపీ నేతలకు ఏమాత్రం గౌరవం లేదని.. నియమాలు ఉల్లంఘించి ప్రవర్తిస్తున్న మీ తీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబుకు కేటాయించిన కుర్చీ పైకి ఎక్కి బాలకృష్ణ ఈలలు వేశారని ఆయన తెలిపారు. టీడీపీ నేతల...
భారతదేశం
ఉగ్రవాదులకు స్వర్గధామంగా కెనడా : అరిందమ్ బాగ్చి
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడాల మధ్య ప్రస్తుతం చెలరేగిన దుమారానికి కారణమైన విషయం తెలిసిందే. నిజ్జర్ హత్య వెనక భారత ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. ఆ దేశ పార్లమెంటు హౌస్ ఆఫ్ కామన్స్‌లో చేసిన వివాదాస్పదమైన వ్యాఖ్యలు ప్రస్తుత పరిస్థితికి కారణమయ్యాయి. అయితే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
చంద్రబాబు చేసిన తప్పులకే ఇప్పుడు శిక్షను అనుభవిస్తున్నాడు : మంత్రి అమర్నాథ్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన తప్పులకే ఇప్పుడు శిక్షను అనుభవిస్తున్నాడు అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆయనపై కావాలని ప్రభుత్వం కక్షగట్టి కేసులు ఎందుకు పెడుతుందని మంత్రి చెప్పుకొచ్చారు. ఒక వేళ మేము చంద్రబాబు మీద పగతీర్చుకోవాలనుకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనపై అక్రమ కేసులు పెట్టేవాళ్లం కదా అంటూ అడిగారు....
వార్తలు
ఎన్నికల కోసమే మహిళా బిల్లు : షర్మిల
మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే చారిత్రక ఘట్టానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నామని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. మహిళా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం శుభపరిణామమని ఇవాళ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. జనాభాలో సగభాగమైన మహిళలు సమాన హక్కులు పొందే రోజు కోసం ఎదురుచూస్తున్నాని వెల్లడించారు. ఈ ఎన్నికల...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి భారీ ఓటమి తప్పదు : ప్రతిపాటి
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఏపీని భయానకంగా మార్చేస్తున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. చిలకలూరిపేటలో ప్రత్తిపాటి ఆధ్వర్యంలో టీడీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 7వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకు ఓటమి తప్పదని తేటతెల్లమైంది. పోలీసులను జగన్ తన ప్రైవేట్ సైన్యంగా మార్చుకున్నారు. రాష్ట్రంలో...
Latest News
రతిక రోజ్ రియల్ స్టోరీ ఇదే ? ఈ వారం ఎలిమినేట్ అయ్యేది తనేనా..?
టాలివుడ్‌లో బిగ్‌బాస్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ సీజన్ ఎంత చెత్తగా ఉన్నా సరే.. వాటికి ఎడిక్ట్ అయిపోతారు. ఇప్పటివరకూ 6 సీజన్లు పూర్తిచేసుకున్న...
అందం
డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికే కాదు అందానికి కూడా..! ఇలా వాడితే మెరిసే బ్యూటీ మీ సొంతం
డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఆరోగ్యానికి కావాల్సిన చాలా పోషకాలు అందుతాయి. స్కిన్ బాగుంటుంది. డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికే కాదు అందానికి కూడా పనికొస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, ఐరన్, కాల్షియం...
Telangana - తెలంగాణ
పండుగవేళ సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ బోనస్ ప్రకటించారు : కేటీఆర్
మొండి చెయ్యి పార్టీని, చెవిలో పువ్వుపెట్టే పార్టీని నమ్మొద్దని మంత్రి కేటీఆర్ అన్నారు. 60 ఏండ్లు కరెంటు, నీళ్లవ్వక చావగొట్టిన కాంగ్రెస్ అలవిగాని హామీలతో ఆరు గ్యారంటీలు ఇస్తున్నదని విమర్శించారు. 150 ఏండ్ల...
Telangana - తెలంగాణ
నిరుద్యోగులు పడుతున్న కష్టాలకు కారణం కేసీఆర్ : ఆర్‌ఎస్ ప్రవీణ్
2009 తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేస్తే.. రాష్ట్రం వచ్చాక మళ్లీ ఇప్పుడు టీఎస్పిఎస్సి బోర్డు ముందు విద్యార్థులు ఉద్యోగాల కోసం ధర్నాలు చేయాల్సి వచ్చిందని ఆర్ఎస్ ప్రవీణ్...
వార్తలు
సంక్రాంతి బరిలో ‘లాల్ సలాం’.. కీలక పాత్రలో రజనీకాంత్
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘లాల్ సలాం’. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో ముంబయి...