skincare

మీ చర్మం నిగనిగలాడడానికి తోడ్పడే చిన్న టిప్స్.. మీకోసమే..

కొత్త సంవత్సరంలో వచ్చేసాం కాబట్టి అంతా కొత్తగా ఉండాలనుకుంటాం. మరి కొత్తగా ఉండాలనుకున్నప్పుడు మీ ముఖంలో కొత్త అందం రావాల్సిందే కదా. మరి ఆ కొత్త అందం రావడానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. చర్మ సంరక్షణ అనేది చాలా పెద్ద విషయం. వాతావరణం మారినప్పుడల్లా చర్మంలో జరిగే మార్పులు చర్మానికి అనేక ఇబ్బందులని తెచ్చిపెడుతుంటాయి....

జుట్టు, చర్మం.. సంరక్షణకి కావాల్సిన విటమిన్ ఈ అధికంగా గల ఆహారాలు..

చలికాలం కారణంగా చర్మం, జుట్టు సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వాతావరణంలోని మార్పులు చర్మం పొడిబారిపోవడానికి, జుట్టు గడ్డిలా మారడానికి కారామవుతాయి. ఐతే దీన్ని నివారించడానికి మార్కెట్లో చాలా రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. ఆ వస్తువులన్నింటిలో విటమిన్ ఈ ఉంటుంది. చలికాలంలో జుట్టు, చర్మ సంరక్షణకి విటమిన్ ఈ చాలా అవసరం. మార్కెట్లో దొరికే వస్తువుల్లో...

సున్నితమైన చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి పసుపుతో చేసిన మాస్క్..

చలికాలం చలి చంపేస్తుంటే చర్మం సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. చర్మం పొడిబారిపోవడం, పెదాలలో పగుళ్ళు ఏర్పడడం, మొదలగు సమస్యలు వస్తుంటాయి. మరీ ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారికి ఈ సమస్యలు అధికంగా కనిపిస్తుంటాయి. ఈ టైమ్ లో మార్కెట్లో దొరికే ప్రోడక్టులని వాడడం వల్ల సున్నితమైన చర్మం ఉన్నవారికి ఇరిటేషన్, ఎలర్జీ కలిగే అవకాశం...

చలి కారణంగా పెదాలు పగిలి ఇబ్బందిగా ఉందా? ఐతే ఇది ట్రై చేయండి..

చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు మొదలవుతుంటాయి. చలి కారణంగా వాతావరణంలో పెను మార్పులు రావడంతో అది చర్మంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. చర్మానికి వచ్చే సమస్యల్లో ముఖ్యమైన పొడిబారిపోవడం. ముఖం పొడిబారిపోవడం, పెదాలు పొడిబారిపోవడం మరీ ముఖ్యమైనది. ఐతే చలికాలం వీటి నుండి సంరక్షణ కోసం లిప్ బామ్ ఉపయోగిస్తూ ఉంటారు. అటువంటివి...

నిద్రలేమి వల్ల చర్మంపై కలిగే దుష్పరిణామాలు.. వాటిని అధిగమించే విధానాలు..

నిద్ర.. ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలని నిపుణులు చెబుతుంటారు. రోజాంతా పనిచేసి, అలసిపోయిన శరీరానికి నిద్ర ద్వారా విశ్రాంతి చాలా అవసరం. ఐతే సరైన నిద్ర లేకపోతే చర్మంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడకుండా ఉండేందుకు సరైన నిద్ర అవసరం. శరీరంలో చర్మం అతిపెద్ద అవయవం...

చర్మ సంరక్షణ: మీ దినచర్యని మార్చమని చర్మం చెప్పే సంకేతాలు

కాలం మారుతున్నప్పుడల్లా చర్మంలో మార్పులు వస్తుంటాయి. కాలానికనుగుణంగా చర్మ సంరక్షణ చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. లేదంటే, చర్మ ఆరోగ్యం చెడిపోయి, వయస్సు పెరిగినట్లుగా కనిపిస్తుంది. నల్లమచ్చలు, మొటిమలు ఒక పట్టాన తగ్గకపోవడానికి కారణం కూడా అదే. అయితే ప్రతీ కాలానికి ఒకే చర్మ సంరక్షణ చర్యలు సరికాదు. వేసవి కాలం ఒకలా, చలికాలం మరోలా,...

మీ జేబుకి చిల్లు పడకుండా మీ చర్మం మెరిసిపోవడానికి పాటించాల్సిన చిట్కాలు..

నిగనిగలాడే చర్మం కోసం అందరూ తపిస్తుంటారు. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా చర్మం పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు. ఐతే చలికాలం వచ్చిందంటే చర్మ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. చర్మం పొడిబారిపోవడం, పగుళ్ళు ఏర్పడటం మొదలగునవన్నీ తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి సమస్యల నుండి కాపాడుకోవడానికి మార్కెట్లో చాలా సాధనాలు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ...

పెదవుల్లో ఏర్పడిన పగుళ్ళు పోవడానికి పాటించాల్సిన చిట్కాలు..

చలికాలంలో చర్మ సమస్యలు రావడం సహజమే. వాతావరణంలో మార్పులు చర్మ సమస్యలకి కారణాలవుతాయి. ఐతే చర్మం పొడిబారిపోవడం, పగుళ్ళు, అందంగా కనిపించకపోవడం మొదలైన సమస్యలతో పాటు పెదాల మీద ఏర్పడే పగుళ్ళు అధికంగా బాధపెడుతుంటాయి. సాధారణంగా చర్మంపై చూపించే శ్రద్ధ పెదాల మీద చూపించరు. చలికాలం వచ్చిందంటే పెదాలు ఎండిపోవడం, పగుళ్ళు ఏర్పడడం, వాటి...

ముసలివాళ్ళలో ముడుతలు తగ్గించే పండు..

పండ్లు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆహారంలో పండ్లని భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యం ఎంతగానో మెరుగుపడుతుంది. ఐతే అన్ని రకాల పండ్లు అన్ని కాలాల్లో దొరకవు. అందుకే సీజన్ లో దొరికే పండ్లని ఖచ్చితంగా తినాలని చెబుతుంటారు. ఐతే వేసవికాలం రాగానే అందరూ ఆశగా ఎదురుచూసేది మామిడి పండ్ల కోసమే. మామిడి...

చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి మగవాళ్ళు చేయాల్సిన పనులు..

మగవాళ్ళ చర్మానికి ఆడవాళ్ల చర్మానికి చాలా తేడా ఉంటుంది. సాధారణంగా చర్మ సంరక్షణ చర్యలు ఆడవాళ్లే ఎక్కువగా తీసుకుంటారు. ఆడవాళ్ళకి అందానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు కాబట్టి చర్మాన్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలని ఆశపడుతుంటారు. ఐతే ఆరోగ్యకరమైన వారొక్కరికే పరిమితం కాదు కదా.. అందుకే మగవాళ్ళు తెలుసుకోవాల్సిన చర్మ సంరక్షణ చర్యల గురించి ఈ రోజు...
- Advertisement -

Latest News

భార్యాభర్తల మధ్య ప్రేమ చిగురించాలంటే ఇలా చెయ్యాలి..

భార్యాభర్తల సంబంధం చాలా అద్భుతమైనది..నూరేళ్ళ పాటు విడదీయని బంధం..ఇందులో ప్రేమలు ఉంటాయి. భాధలు,భయాలు కూడా ఉంటాయి.వాటిని సరిగ్గా మేనేజ్ చేయకపోతే వాటి వల్ల ఇద్దరి మధ్య...
- Advertisement -

Big News : పవన్‌కు దమ్ముందా.. సవాల్‌ విసిరిన మంత్రి రోజా

ఏపీలో మరోసారి పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ రోజు ఇప్పటం బాధితులకు చెక్కుల పంపిణీ అనంతరం మాట్లాడుతూ వైసీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే.. తాజాగా పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై...

ఉన్నత చదువుల కోసం కెనాడాకు వెళ్లి.. ప్రమాదంలో మృతి

ఉన్నత చదువుల కోసం కెనాడాకు వెళితే.. అక్కడ ప్రమాదంలో మృతి చెందాడు భారతీయ విద్యార్థి. మరణించిన విద్యార్థి పేరు కార్తీక్ సైనీ. 2021 ఆగస్టులో కెనడా వచ్చాడు. 20 ఏళ్ల సైనీ కెనడాలోని...

Breaking : బైంసాలో బండి యాత్రకు బ్రేక్‌..

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే 4 విడతలుగా ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగించారు. అయితే.. తాగాజా బండి సంజయ్...

విషాదం : మహిళ ప్రాణం తీసిన టాయ్‌ ట్రైన్‌

కొన్ని కొన్ని సార్లు వినోదాన్ని ఇచ్చే వస్తువులే యమ పాశాలుగా మారుతుంటాయి. అలాంటి ఘటనే ఇది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ నగరంలో ప్రమాదం జరిగింది. టాయ్ ట్రైన్ బోగీలో ఇరుక్కుపోయి...