smartphones

ఫోన్ మాట్లడాలంటే నెట్‌వర్క్ అవసరం లేదట మీకు తెలుసా?

ప్రస్తుత సమయంలో ఇంట్లో ఏ వస్తువు ఉన్నా లేకపోయినా సెల్ ఫోన్ అనేది కంపల్సరీ అయిపోయింది. ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు వినియోగించుకునేందుకు సైతం మొబైల్ ఫోన్ లింక్ అయి ఉంది. ఈ క్రమంలోనే ఫోన్ల వాడకం బాగా పెరిగిపోయింది. ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం కూడా బాగా పెరిగింది. ప్రతీ ఒక్కరు...

ఫోన్ ఎక్కడా పెట్టానా అని ప్రతీసారీ వెతుకుతున్నారా? డిజిటల్ బ్రేక్ తీసుకోవాల్సిందే..

మహమ్మారి సమయంలో భౌతికంగా ఇతరులను కలిసే అవకాశం తక్కువ కావడంతో స్మార్ట్ ఫోన్ల ద్వారా మాట్లాడుకోవడం ఎక్కువైపోయింది. కేవలం మాట్లాడ్డమే కాదు వీడీయోలు, సినిమాలు, సిరీస్ లు, షాపింగ్ సహా అన్నీ స్మార్ట్ ఫోన్ ద్వారానే. వంచిన తల ఎత్తకుండా అటు కళ్ళని, ఇటు నడుమును పాడు చేసుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్ మన శరీరంలో...

ఈ సెట్టింగ్స్‌ మారిస్తే మీ గూగుల్‌ ఖాతా సేఫ్‌!

ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌ వినియోగదారులతో పాటు స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు కూడా గూగుల్‌ ( Google ) ఖాతా తప్పనిసరి. అయితే. మీ గూగుల్‌ అకౌంట్‌ ఎంత వరకు సేఫ్‌గా ఉంది?దానికి మీరేం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అకౌంట్‌ క్రియేట్‌ చేసి వాడుకోవడం తప్ప ఇతర భద్రత గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే, మీ గూగుల్‌ అకౌంట్‌ని...

ఎస్‌బీఐ అలర్ట్: డిజిటల్ ట్రాన్సక్షన్స్‌పై జాగ్రత్త..!

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారులను హెచ్చరిస్తోంది. ప్రస్తుతం పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాల బారి నుంచి సురక్షితంగా ఉండాలని సూచిస్తోంది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ ప్రారంభించడంతో బ్యాంకింగ్ సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయని, బ్యాంకుకు సంబంధించిన పాస్‌వర్డ్స్ మీ ఫోన్‌లో దాచుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పదని...

జూలై 31 నుంచి ఈ కంపెనీ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు బంద్..!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఎల్‌జీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన కంపెనీ స్మార్ట్‌ఫోన్ల తయారీ వ్యాపారాన్ని శాశ్వతంగా మూసివేయనుంది. మొబైల్ విభాగంలో తీవ్రంగా నష్టపోతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. స్మార్ట్ ఫోన్ల తయారీ వ్యాపారానికి స్వస్తి పలుకుతున్నట్లు సోమవారం ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం...

ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్స్ బొనాంజా సేల్‌.. త‌గ్గింపు ధ‌ర‌ల‌కు స్మార్ట్ ఫోన్లు..

ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ త‌న సైట్‌లో మొబైల్స్ బొనాంజా సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఈ సేల్ బుధ‌వారం ప్రారంభం కాగా ఈ నెల 28వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా స్మార్ట్ ఫోన్లు, యాక్స‌స‌రీలు, ఎల‌క్ట్రానిక్స్ త‌దిత‌ర వ‌స్తువుల‌పై ఆక‌ట్టుకునే ఆఫ‌ర్లు, రాయితీల‌ను అందిస్తున్నారు. సేల్‌లో ప‌లు స్మార్ట్ ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌ను...

చక్కని జీవితానికి ఆటలే బెస్ట్..!

చాల మంది తల్లిదండ్రులు బయటకి పంపరు. అలాగని ఇంట్లో కూడా ఆటలని ఆడుకోనివ్వరు. నేటి తరం పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్లకే అలవాటు పడిపోయారు. అది మంచి అలవాటు కాదు. అయితే చక్కగా ఆడుకుంటూ...సoదడిగా తిరిగితే ఆత్మవిశ్వాసం, ఉత్సాహం మెండుగా ఉంటాయి. చదువుల్లో, ఆటల్లో రాణించేందుకు ఎంతగానో దోహదపడుతుంది కూడా. ఈ విషయం మిచిగాన్‌ స్టేట్‌...

స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వాళ్ళు ఈ విషయాలని గమనించండి..!

నేటి కాలం లో స్మార్ట్ ఫోన్లు మనుషుల దైనందీన జీవితంలో భాగమైపోయాయి. పెద్దలు, పిల్లలు సైతం దీనికి బానిసవుతున్నారు. రోజు మొదలవ్వడం నుండి చివరి వరకు ఇది సాధారణమైపోయింది. అందరు దీనిని అవసరం కంటే ఎక్కువగా వాడుతున్నారు. ఏది ఏమైనా స్మార్ట్ ఫోన్ వినియోగించేటప్పుడు తీసుకోవాల్సిన భద్రతా పరమైన నియమాలు, చిట్కాలను తెలుసుకోవాలి. అవేమిటంటే.. 1...

స్మార్ట్ ఫోన్ వల్ల పిల్లలకు కలిగే నష్టాలు ఇవే..!

నేటి కాలంలో స్మార్ట్ ఫోన్స్ వినియోగం బాగా ఎక్కువ అయిపోయింది. పిల్లలు కూడా వివిధ వెబ్ సైట్స్, యాప్స్ కి ఎడిట్ అయిపోతున్నారు, ఎప్పుడు చూసినా ఫోన్లో ఆటలాడడం లేదా ఏదో ఒక సైట్ లో నిమగ్నమై పోవడం జరుగుతోంది. దీని కారణం గానే వాళ్ళు ఇంట్లో నుండి బయటకు వెళ్లి లేదా ఇంట్లోనే...

ఆ కుటుంబానికి వేలిముద్రలే లేవు..!

మనిషికి సంబంధించిన ఆధారాల్లో వేలి ముద్రలు చాలా ముఖ్యమైనవి. ఎంతటి విద్యావంతులైన ఓ సారి వేలి ముద్రలు వేయాల్సిందే. సంతకాలు ఫోర్జరీ చేయవచ్చు. కాని వేలి ముద్రలను మాత్రం ఎవరూ ఫోర్జరీ చేయలేరు. ప్రపంచంలో ఒక్కరి వేలి ముద్రలు మరోకరికి మ్యాచ్‌ కావు. ఈ రోజుల్లో వేలి ముద్ర‌ల ప్రాముఖ్య‌త ఎంత‌గా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన...
- Advertisement -

Latest News

భారత్ జోడో యాత్ర’ లో రాహుల్ కు స్వాగతం పలికిన కుక్కలు..

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రజల దగ్గరకు వెళ్ళడానికి 'భారత్ జోడో యాత్ర' ను ప్రారంభించిన సంగతి తెలిసిందే..సెప్టెంబర్ 7, 2022న తమిళనాడులోని కన్యాకుమారిలో...
- Advertisement -

పరగడుపునే తులసి ఆకులు తింటున్నారా..అయితే జాగ్రత్త..!!

హిందూ ఆచారాలలో తులసి మొక్కకు దేవతలతో కూడిన స్థానం ఉంది. తులసి మొక్క ఇంటి ముందు ఉండటాన్ని ఎంతో శుభంగా సూచిస్తారు.రోజు ఉదయం,సంధ్య సమయంలో దీపం సమర్పించి, పూజలు చేయడం హిందూ ఆచారాలలో...

ఎల్ఐసీ సూపర్ ప్లాన్.. తక్కువ పెట్టుబడితో రూ. 48 లక్షలు పొందే అవకాశం..

ప్రభుత్వ భీమా ఇన్స్యూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్స్యూరెన్స్ భీమా సంస్థ ప్రజల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఎన్నో స్కీమ్ లను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. ఇప్పటివరకు ఉన్న స్కీమ్ ల ద్వారా మంచి...

అక్కడ ఇలా ఉంటే ఏ అమ్మాయైన పడిచచ్చిపోతుంది..

మనం ఎంత సంపాదిస్తున్నా కూడా గర్ల్ ఫ్రెండ్ దూరం పెడుతుంటారు.. అయితే అందుకు కారణం వారికి ఇంకా ఎదో కావాలని..డబ్బులకు మించి మీ దగ్గర కోరుకుంటున్నారు.. కొన్నిసార్లు మీరు తగ్గి వారి చిన్న...

ప్రజలు ఇదేం ఖర్మరా బాబు అనుకుంటున్నారు : మంత్రి బొత్స

డిసెంబరు 7న విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో ‘జయహో బీసీ మహా సభ’ బహిరంగ సభకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాట్లను పూర్తి చేస్తుంది. ఈ సభకు 84 వేల మంది హాజ‌ర‌వుతార‌ని...