state bank of india

మీ ఎస్‌బీఐ డెబిట్‌ కార్డు పోయిందా..? సింపుల్‌గా ఇలా బ్లాక్‌ చేయండి..!

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు అనేక ముఖ్యమైన సేవలను అందిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఏ సేవ పొందాలన్నా బ్యాంకులో కస్టమర్లు తమ మొబైల్‌ నంబర్లను కచ్చితంగా రిజిస్టర్‌ చేసుకుని ఉండాలి. అలా ఉంటేనే ఏ సేవ పొందడం అయినా చాలా సులభతరమవుతుంది. మరీ ముఖ్యంగా డెబిట్‌ కార్డు పోయినప్పుడు...

ఎస్‌బీఐ కస్టమర్లకు శుభ‌వార్త‌.. ఇక నుంచీ మరింత చౌకగా హోమ్ లోన్..!

అద్దె ఇంట్లో ఉండలేక పోతున్నారా ? కొత్త ఏడాదిలో కొత్తింటిని తీసుకోవాలనుకుంటున్నారా ? సొంతింటిలో కుటుంబంతో హాయిగా జీవితం గడపాలనుకుంటున్నారా ? ఇలాంటి వారికోసమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI గుడ్ న్యూస్ తెలిపింది. అదేంటంటే.. హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) రెపో రేటును యథాతథంగా కొనసాగించినప్పటికీ బ్యాంక్...

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌: ఎస్‌బీఐలో 7870 క్లర్క్ జాబ్స్.. వివ‌రాలు..

కొత్త సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బి‌ఐ) బ్యాంక్ ఉద్యోగాలకోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ తెలిపింది. దేశవ్యాప్తంగా ఏకంగా 7870 క్లర్క్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. హైదరాబాద్ రీజియన్‌లో 375 పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి 2020 జనవరి 26 చివరి తేదీ. డిగ్రీ పాసైన...

స్టేట్‌ బ్యాంక్‌లో 8134 పోస్టులు.. వివ‌రాలు

ప్ర‌భుత్వ‌ రంగ బ్యాంకు (ఎస్‌బీఐ)లో 8134 జూనియ‌ర్ అసోషియేట్ (క‌స్ట‌మ‌ర్ స‌పోర్ట్ అండ్ సేల్స్‌) పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. అమరావతి సర్కిల్ లో 150, హైదరాబాద్ సర్కిల్ లో 375 ఖాళీలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో నిర్వ‌హించే ప్రిలిమ్స్‌, మెయిన్స్ ప‌రీక్ష‌ల్లో చూపిన ప్ర‌తిభ ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. స్థానం సర్కిట్‌ పేరు రెగ్యులర్‌ బ్యాక్‌లాగ్‌ 1 అహ్మదాబాద్...

స్టేట్ బ్యాంకు కొత్తగా చేసిన మూడు మార్పులు ఏంట౦టే…!

దేశంలో ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా వినియోగదారుల కోసం నూతన ఏడాది కొన్ని మార్పులు ప్రవేశ పెట్టింది. వినియోగదారుల సౌలభ్యంతో పాటుగా భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ మార్పులు చేసింది స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా. నూతన ఏడాది నుంచి మ్యాగ్నేటిక్ స్ట్రిప్ కార్డులను ఆపేసింది బ్యాంకు. వాటి స్థానంలో చిప్...

ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు గుడ్ న్యూస్‌.. జనవరి 1 నుంచీ మ‌ళ్లీ..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు నూతన సంవత్సరంకు ముందుగానే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే వరుసగా వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తుండగా.. తాజాగా మరోసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో.. ఇప్పటి వరకు 8.05 శాతంగా ఉన్న వడ్డీ రేటు...

ఇక నుంచీ ఓటీపీ ఉంటేనే ఏటీఎం నుంచి డబ్బు…

స్టేట్ బ్యాంక్‌లో మీకు అకౌంట్ ఉందా? అయితే ఎస్‌బీఐ డెబిట్ కార్డుతో ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకుంటూ ఉంటారా? అయితే మీకు ఒక అలర్ట. వినియోగదారుల ఆర్థిక లావాదేవీలను మరింత సురక్షితం చేసేందుకు ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాత్రివేళల్లో...

ఎస్‌బీఐ బంప‌ర్ ఆఫ‌ర్‌.. అతి తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్

న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ఎస్‌బీఐ బ్యాంక్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇండస్ట్రీలో చూస్తే ప్రస్తుతం అతి తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్ ఆఫర్ చేస్తోంది ఎస్‌బీఐ మాత్రమే. ప్రస్తుతం ఎస్‌బీఐలో హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8.15 శాతం నుంచి ప్రారంభమౌతాయి. అయితే న్యూ ఇయర్ సందర్భంగా ఈ వడ్డీ రేట్లను మరింత...

వినియోగదారులకు స్టేట్ బ్యాంకు వార్నింగ్… మీ ఛార్జర్ మీరే తీసుకువెళ్ళండి…!

ఈ రోజుల్లో నగదు లావాదేవీలను చేసే వారిని ఎక్కువగా వెంటాడుతున్న భయం హ్యాకింగ్. ఆన్లైన్ వాడకం ఎక్కువగా పెరిగిపోవడంతో వినియోగదారులకు హ్యాకర్లు చుక్కలు చూపిస్తున్నారు. భారీగా హ్యాకింగ్ కి పాల్పడుతూ నగదు దోచేస్తున్నారు... ఈ మధ్య భారత్ లో ఇది ఎక్కువైంది... దీనితో వినియోగదారులు ఆన్లైన్ అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా మొబైల్...

స్టేట్ బ్యాంకులో మీరు ఆ కార్డు ఇంకా తీసుకోలేదా…? త్వరబడండి…!

రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా మార్గదర్శకాల నేపధ్యంలో, అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు గా ఉన్న స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తమ వినియోగదారుల మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డులను ఈఎంవీ చిప్, పిన్ ఆధారిత కార్డులతో భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ గడువు ముగుస్తుంది... ఈ ప్రక్రియను 31 డిసెంబర్, 2019...
- Advertisement -

Latest News

అనుపమ అందాల ఆర‌బోత‌… మామూలుగా లేదుగా!

ఇండస్ట్రీకి వచ్చి ఆరేళ్ళు పూర్తి చేసుకున్నా..అందాల హద్దు దాటలేదు అనుపమ పరమేశ్వరన్. తనకంటూ కొన్ని కంచెలు పెట్టుకొని ఆ లోపు గ్లామర్ షో చేస్తూ వస్తుంది....
- Advertisement -

ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. పాదయాత్ర చేసి తీరుతా – బండి సంజయ్

ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. పాదయాత్ర చేసి తీరుతానని బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా నాలుగు విడతలు ప్రశాంతంగా యాత్ర చేసామని..అన్ని యాత్రలకు ప్రజల నుండి విశేష స్పందన...

హైదరాబాద్ లో నేటి నుంచి కఠినంగా ట్రాఫిక్స్ రూల్స్..ట్రిపుల్ రైడ్స్ రద్దు ?

హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్. హైదరాబాద్ లో ఇవాల్టి నుంచి ట్రాఫిక్ రూల్స్ చాలా కఠిన తరం కానున్నాయి. మీద దాటితే తాటతీస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నగరంలో రాంగ్...

అలీ కూతురి పెళ్లిలో మెరిసిన తారలు..!

ప్రముఖ నటుడిగా.. కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న ఆలీ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆలీ , జుబేదాల కుమార్తె ఫాతిమా వివాహం ఆదివారం రోజు హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి చిరంజీవి,...

నేడు ఐటీ అధికారుల ఎదుట హాజరు కానున్న మల్లా రెడ్డి.

ఈ రోజు ఐటీ అధికారుల ఎదుట హాజరు కానున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లా రెడ్డి. మంత్రి మల్లారెడ్డి తో పాటు 16 మంది కి నోటీసులు జారీ చేసింది ఐటీ. ఈ...