tdp party

డబ్బులు పంచకుండా ప్రధానైనా గెలువలేడు: జేసీ దివాకర్‌

గతంలో ఎన్నికల్లో గెలవాలంటే పలుకుబడి, మాటతీరు అభ్యర్థి ప్రవర్తన వీటిని పరిగణలోకి తీసుకొని గెలిపించేవారు. కొంత మంది చేసే అభివృద్ధిని చూసి వంశపారంపర్యంగా అభ్యర్థులు గెలిపించేవారు. ప్రస్తుత కాలంలో మాటకు, పనులతో సంబంధం లేకుండా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. డబ్బు పంచితేనే గెలుపులు దగ్గుతున్నాయి. కేవలం డబ్బు పంచితేనే ఎన్నికల్లో గెలుస్తారని తెలుగుదేశం పార్టీ...

టీడీపీ ఎమ్మెల్యే షాక్… అలెర్ట్ అయిన అచ్చెన్న

తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది నేతలు బయటకు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఎప్పటినుంచో ఉంది. అయితే ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఒక ఎమ్మెల్యే బయటకు వెళ్ళిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బెందాళం అశోక్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇటీవల ఆయన స్పీకర్...

జగన్ కు ఇది తలనొప్పి అయిందిగా…? మళ్ళీ విశాఖ టూర్…?

ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది మంత్రులు తెలుగుదేశం పార్టీని విమర్శించే విషయంలో కాస్త వెనకడుగు వేస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు చాలావరకు సైలెంట్ గా ఉంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో విజయసాయిరెడ్డి మినహా ఎవరు మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. మంత్రి కన్నబాబు అలాగే మరో...

టీడీపీ నేతలకు సోషల్ మీడియా క్లాసులు…?? పాపం బాబు

సోషల్ మీడియా అనేది రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సమయంలో కొంతమంది సోషల్ మీడియా మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి సోషల్ మీడియాలో చాలా వరకు కూడా యాక్టివ్గా ఉండాలి. చంద్రబాబునాయుడు నుంచి నారా లోకేష్ అలాగే కొంతమంది క్షేత్ర స్థాయి...

టీడీపీకి కొడాలి నానీ షాక్…? ఇద్దరు యువనేతలు వైసీపీలోకి…?

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ విషయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసే తప్పులు పార్టీ పునాదుల మీదనే ప్రభావం చూపిస్తున్నాయి అనే భావన గత కొన్ని రోజులుగా ఉంది. చంద్రబాబు నాయుడు సమర్ధ నాయకత్వాన్ని కార్యకర్తలకు అందించే విషయంలో చాలా దారుణంగా తప్పులు చేస్తున్నారనే విషయం అర్ధమవుతుంది. అగ్ర నేతలు చాలా మంది...

ఆరోపణ: వైకాపాతో పోలీసులు, అధికారులు కుమ్మకై ఫలితాలు తారుమారు..

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో పోలీసులు, సంబంధిత అధికారులు కుమ్మకై ఫలితాలను తారుమారు చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రతిపక్షాల మద్దతుతో బరిలో దిగిన అభ్యర్థులు గెలిచిన చోట అక్కడి అధికారులు ఫలితాలను నిలిపివేసి, కాసేపటి తర్వాత మళ్లీ లెక్కించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గెలిచినట్లు ప్రకటిస్తున్నారని...

ఎవరు రౌడీనో అందరికి తెలుసు… దేవినేని అవినాష్ తీవ్ర వ్యాఖ్యలు

విజయవాడలో మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా విజయవాడ యువనేత, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఎంపీ కేశినేని నోరు అదుపులో పెట్టుకోవాలి అని హెచ్చరించారు. నగరంలో ఎవరు రౌడీయిజం చేశారో ప్రజలకు తెలుసు అని అన్నారు. ట్రాన్స్పోర్ట్ అధికారిపై రౌడీయిజం చేసింది నాని...

వైసీపీ మంత్రుల్లో కలవరం.. స్వగ్రామం వైపు పరుగులు..!?

ఏపీలో పంచాయతీ పోరు జోరుగా కొనసాగుతోందని చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఎలాగైనా గెలవాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నియోజకవర్గ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు కార్యచరణ మొదలుపెట్టారు. ఇప్పటికే జరిగిన తొలి, రెండవ దశ ఎన్నికల్లో కొన్ని చోట్ల మంత్రులు ప్రత్యర్థులను ఒడించడంలో విఫలమయ్యారు....

ఏపీలో ఉద్యోగులను టెన్షన్ పెడుతున్న ఆ ఇద్దరు

ఏపీలో ఉద్యోగుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్టుగా మారింది. ప్రభుత్వం-ఎస్‌ఈసీ మధ్య జరుగుతున్న యుద్దంలో అడకత్తెరలో పొకచెక్కలా మారారు. కింది స్థాయి ఉద్యోగులు పరిస్థితిని బట్టి సరెండర్ అవుతుంటే ఉన్నతాధికారులు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఏ రాష్ట్రంలోనూ ఎదుర్కొని విచిత్రమైన పరిస్థితిని ఏపీలో ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు. వారూ వీరూ అని తేడా...

అక్కడ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లే ప్రత్యర్థులు..!

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో రోజుకొక వింత వినాల్సి వస్తోంది. మొన్నటి వరకు ఎన్నికల ఓటేసేందుకు విదేశాల్లో ఉన్న వారిని రప్పించేందుకు అభ్యర్థులు విమాన టికెట్లు బుక్‌ చేశారు. తాజా రక్త సంబంధికులే ప్రత్యర్థులుగా మారారు. సాధారణంగా పోటీలో దిగే అభ్యర్థులు రెండు వర్గాలకు చెందిన వారుండటంతో ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంటుంది....
- Advertisement -

Latest News

మునిసిపల్ ఎన్నికల ముందు రైల్వే మంత్రికి జగన్ లేఖ.. సర్వత్రా ఆసక్తి !

సరిగ్గా మున్సిపల్ ఎన్నికల ముందు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాయడం సంచలనంగా మారింది....
- Advertisement -