twitter

Brahmaji: అంకుల్ ఏంట్రా అంకుల్.. కేసు వేస్తా.. బ్రహ్మాజీపై నెటిజన్ల ఫన్నీ రియాక్షన్!

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ‘ఆంటీ’ అనే హ్యాష్‌ట్యాగ్ షేక్ చేస్తోంది. లైగర్ సినిమా రిలీజ్ రోజు యాంకర్ అనసూయ వేసిన ట్విట్‌పై దుమారం రేగింది. అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు.. కర్మ తప్పకుండా వెంటాడుతుందని ట్విట్ చేసింది. అర్జున్ రెడ్డి సినిమా అప్పుడు విజయ్ అభిమానులకు అనసూయకు మధ్య పెద్ద...

‘కోబ్రా’ సినిమా చూడటానికి హాలిడే ఇవ్వండి.. అక్కడి స్టూడెంట్స్ డిమాండ్!

తమిళ సూపర్ స్టార్ విక్రమ్ నటించిన సినిమా ‘కోబ్రా’. ఈ నెల 31వ తేదీన థియేటర్లల్లో రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా తమిళనాడులో ఈ సినిమాకు భారీ క్రేజ్ క్రియేట్ అయింది. అభిమానులు ఈ సినిమాను చూసేందుకు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు. ఈ...

ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇంటిపై సీబీఐ దాడులు

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటిపై సీబీఐ దాడులు జరిగాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగినట్లు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఆరోపణ వచ్చాయి. ఈ క్రమంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తనిఖీలు చేపట్టింది. శుక్రవారం ఢిల్లీలోని సుమారు 20 ప్రదేశాల్లో సోదాలు జరిపినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. ఈ...

Google: ఉద్యోగులు పనితీరు మెరుగుపరుచుకోకపోతే ఇక పై కష్టమే..!!

గూగుల్‌ కంపెనీలో జాబ్‌ రావడం అంటే.. చాలామంది అదృష్టంగా భావిస్తారు. ప్యాకేజీ ఆ రేంజ్‌లో ఉంటుంది మరీ..! అయితే గూగుల్‌ ఉద్యోగులు ఇది ఒకింత బ్యాడ్‌ న్యూస్‌. పనితీరు మెరుగుపరుచుకోకపోతే పీకేస్తాం అని నిర్మొహమాటంగా యాజమాన్యం చెప్పేసింది. పనితీరు మెరుగుపర్చుకొని అంచనాలను అందుకోలేకపోతే భవిష్యత్తులో కంపెనీలో కొనసాగే అవకాశం ఉండదని గూగుల్‌ ఉద్యోగులను ఆ...

హ్యారీపోటర్ నవలా రచయిత్రి జేకే రౌలింగ్‌కు బెదిరింపులు!

హ్యారీపోటర్ నవలా రచయిత్రికి బెదిరింపులు వచ్చాయి. బ్రిటిష్ నవలా రచయిత్రి జేకే రౌలింగ్ (57 ఏళ్లు)కు పాకిస్తాన్ చెందిన ఇస్లామిక్ ఉగ్రవాది ట్విట్టర్ వేదికగా చంపుతామంటూ బెదిరించడం కలకలం రేపింది. శుక్రవారం అమెరికాలో సల్మాన్ రష్దీపై హత్యాయత్నం ఘటనపై జేకే రౌలింగ్ విచారం వ్యక్తం చేశారు. తీవ్ర వేదనకు గురయ్యాను.. ఆయన క్షేమంగా ఉండాలని...

సోషల్​మీడియాలో దిల్​రాజు ట్రెండింగ్​.. ఏకంగా 36 వేల ట్వీట్లతో  

ప్రముఖనిర్మాత దిల్‌ రాజు పేరు ప్రస్తుతం ట్విటర్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. 'దిల్‌ రాజు గారు మా బాధ వినండి' అంటూ నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. ఇలా, ఒక్కరోజులో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 36 వేల ట్వీట్స్‌ చేశారు. ఉన్నట్టుండి దిల్‌ రాజు పేరు నెట్టింట వైరల్‌ కావడానికి కారణమేమిటంటే? టాలీవుడ్‌కు చెందిన అగ్ర‌,...

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అమెరికన్ సింగర్ రాక

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అమెరికాకు చెందిన ప్రసిద్ధ అమెరికన్ సింగర్ మేరీ మిల్‌బెన్ రానున్నారు. గతంలో ‘ఓం జయ్ జగదీశ హరే’, ‘జనగణమన’ గీతాలు పాడి మేరీ మిల్‌బెన్ భారతీయుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. అలాగే భారత స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా గతంలో పలుసార్లు ఆమె గీతాలు పాడారు. ఈ క్రమంలో ఆమెకు...

టార్గెట్ జగన్: పవన్ తగ్గట్లేదుగా!

గతంలో పవన్ కల్యాణ్ అప్పుడప్పుడు మాత్రమే రాజకీయాల్లో కనిపించేవారు...ఎక్కువగా సినిమాల్లో బిజీగా ఉంటూ...రాజకీయాల్లో తక్కువ ఉండేవారు...అయితే ఈ మధ్య ప్రత్యక్షంగాను, పరోక్షం గాను రాజకీయాల్లో యాక్టివ్ గానే ఉంటున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే...రాజకీయాల్లో దూకుడుగా ఉంటున్నారు. ఎప్పుడు ఏదొక సమస్యపైన ఆయన గళం విప్పుతూనే ఉన్నారు...అధికార వైసీపీపై విరుచుకుపడుతూనే ఉన్నారు. ఎక్కడకక్కడ సమస్యలపై పోరాటం...

ఎలాన్ మస్క్ యూటర్న్.. ట్విటర్ కొనుగోలు చేయట్లేదని ప్రకటన

ట్విటర్ సంస్థను కొనుగోలు చేయాలని బిలినియర్ ఎలాన్ మస్క్ ప్రయత్నించిన విషయం తెలిసిందే. సుమారు 44 బిలియన్ డాలర్లకు దాన్ని ఆయన స్వంతం చేసుకోవాలనుకున్నాడు. అయితే ఆ డీల్ నుంచి మస్క్ తప్పుకున్నాడు. విలీన ఒప్పందం లోని పలు నిబంధనలను ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ట్విట్టర్ తమ నివేదికలో పేర్కొన్నట్లు 5 శాతం కంటే ఎక్కువ...

Viral Video: తప్పేం లేదు.. ఇలా కూడా ర్యాంప్ వాక్ చెయ్యొచ్చు!

కరోనా లాక్‌డౌన్ సమయం నుంచి సోషల్ మీడియా వాడకం అధికమైంది. చాలా మంది ప్రజలు ఫేమస్ అవ్వాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. మిలియన్స్ లో ఫాలొవర్లను సంపాదించుకోవడమే లక్ష్యంగా పని చేస్తుంటారు. అయితే ఎలా ఫేమస్ అవ్వాలనేదే టార్గెట్. విభిన్నంగా ఉండే వీడియోలకే ఇటీవల వీవ్స్, లైక్స్ ఎక్కువగా వస్తున్నాయి. దీంతో వెరైటీ వీడియోలు...
- Advertisement -

Latest News

BREAKING : ముందస్తు ఎన్నికలపై కేటీఆర్‌ కీలక ప్రకటన..మేం సిద్ధంగా ఉన్నామంటూ !

BREAKING : ముందస్తు ఎన్నికలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కీలక ప్రకటన చేశారు. పరోక్షంగా ముందస్తు ఎన్నికలు వస్తాయనే యాంగిల్‌ కేటీఆర్‌ తాజాగా స్పందించారు. ఇవాళ...
- Advertisement -

BREAKING : వివేకా హత్య కేసులో 5 గురు నిందితులకు సీబీఐ కోర్టు సమన్లు

BREAKING : వైఎస్‌ వివేకా హత్య కేసులో మరో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. వైఎస్‌ వివేకా హత్య కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది సీబీఐ. ఈ నేపథ్యంలోనే తాజాగా వైఎస్‌ వివేకా...

పవన్‌ కళ్యాణ్‌ ను కుక్కను కాల్చినట్లు..కాల్చేస్తాం – కొడాలి నాని

పవన్‌ కళ్యాణ్‌ ను కుక్కను కాల్చినట్లు..కాల్చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని. ఇటీవల జనసేనాని పవన్‌ తీవ్ర వాదిలా మారుతానని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, పవన్‌...

బీఈ/ బీటెక్‌ అర్హతతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ (ఇండియా) లిమిటెడ్‌ పలు ఖాళీలని భర్తీ చేస్తోంది. ఆసక్తి,...

దివంగత నటి జమున ఆస్తులు విలువ ఎంతో తెలుసా..?

ప్రముఖ సినీ సీనియర్ నటి జమున వెండితెర సత్యభామగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే నిన్న ఆమె హైదరాబాదులోని తన స్వగృహంలో అనారోగ్య సమస్యతో...