Uttam Kumar Reddy

కాంగ్రెస్ నేతలపై పొన్నం సంచలన వ్యాఖ్యలు.. అధిష్టానం ముందే ఆగ్రహం

వేదిక మారిని టీ కాంగ్రెస్ లో పోరు ఆగడం లేదు. తాజాగా ఢిల్లీలో కూడా విభేదాలు కనిపించాయి. హుజూరాబాద్ ఓటమిపై సమీక్షించేందుకు టీ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ పెద్దలతో సమావేశం అయ్యారు. సమన్వయం కోసం వెళ్లి మళ్లీ ఒకరిపై ఒకరు ఆరోపణలు  చేసుకున్నారు. ఈ సమావేశంలో పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు...

గాంధీని చంపింది బీజేపీ, ఆర్ఎస్ఎస్ లే : ఉత్తమ్

గాంధీని చంపింది బీజేపీ, ఆర్ఎస్ఎస్ లేనని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ పిసిసి మాజీ అధ్యక్షులు, నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాంతీయ పార్టీల ఏకైక సిద్ధాంతం అవకాశవాదమని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం దాచుకోవడం.. దోచుకోవడమని ఫైర్ అయ్యారు ఉత్తమ్. నెహ్రూను తక్కువ చేసి చూపించేందుకు బీజేపీ సావర్కర్...

రైతులకు న్యాయం జరగక పోతే ఆమరణ నిరాహార దీక్ష- ఉత్తమ్ కుమార్ రెడ్డి.

రైతుల ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్ పంట కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పంట కొనుగోలుపై ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదన్నారు. సూర్యాపేట మార్కెట్ లో రైతులకు మద్దతు ధర...

రేవంత్‌ కు రివర్స్ షాక్…సొంత వర్గమే సెట్ అవ్వట్లేదు!

టి‌పి‌సి‌సి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి పని తీరు ఎలా ఉందంటే...బాగుందని చెప్పేయొచ్చు. ఎందుకంటే మొన్నటివరకు తెలంగాణలో కాంగ్రెస్ అసలు పికప్ అవుతుందా? అనే పరిస్తితి. అసలు కేసీఆర్ దెబ్బకు పార్టీ చాలా నష్టపోయింది. కానీ రేవంత్ రెడ్డి ఎంట్రీతో పూర్తిగా మారిపోయింది. పార్టీకి ఒక్కసారిగా ఊపు వచ్చింది. ఒక్కసారిగా కాంగ్రెస్‌ని రేసులోకి తీసుకొచ్చారు. తన...

రేవంత్ కు షాక్… గజ్వేల్ సభకు ఉత్తమ్. జగ్గారెడ్డి డుమ్మా !

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు సొంత ఇలాక అయిన గజ్వేల్ నియోజక వర్గం లో ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ దళిత గిరిజన దండోరా సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో… గజ్వేల్ నియోజక వర్గంలోని దళిత గిరిజన దండోరా సభ కు హజరయ్యారు కాంగ్రెస్‌ పార్టీ టీపీసీసీ చీఫ్‌,...

నెక్స్ట్ బరిలో దిగేది అక్కడే అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి…వాళ్ళు వద్దంటున్నారుగా!

తెలంగాణ మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నెక్స్ట్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? అంటే హుజూర్‌నగర్ నుంచే బరిలో ఉంటానని ఉత్తమ్ స్ట్రాంగ్‌గానే చెప్పేస్తున్నారు. అయితే కోదాడ కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం ఉత్తమ్, ఇక్కడ నుంచే పోటీ చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. నెక్స్ట్...

తెలంగాణలో పంటల భీమా పథకం లేదు.. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్ నేత నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ సర్కారుపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేసారు. తెలంగాణలో పథకాలు సరిగ్గా అమలు కావట్లేదని, అందుకు ఉదాహరణగా పంటల భీమా పథకాన్ని ముందుకు తీసుకువచ్చారు. పంటల భీమా పథకం ప్రీమియాన్ని తెలంగాణ ప్రభుత్వం చెల్లించలేదని, అందువల్ల తెలంగాణలో పంటల భీమా...

ద‌ళిత సీఎం హామీని ఎత్తుకున్న కాంగ్రెస్‌.. ఇంకెన్నాళ్లీ రొటీన్ రాజ‌కీయాలు

తెలంగాణ లో దళిత సీఎం ప్రస్తావన మరో సారి తెరపైకి వచ్చింది. స్వరాష్ర్టం సిద్దించాక.. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానిని ప్రత్యేక తెలంగాణ ఏర్పడక ముందే ప్రస్తుత ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కానీ ప్రత్యేక రాష్ర్టం వచ్చిన తర్వాత ఈ హామీ కనుమరుగైంది. దీనిపై అప్పట్లో ప్రతిపక్షాలు , విపక్షాలు...

వరుస ఎన్నికలతో కాంగ్రెస్ నేతలకు కొత్త టెన్షన్

తెలంగాణ కాంగ్రెస్‌కి వరస సమస్యలు ఎన్నికల రూపంలో వచ్చి పడుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమే పలకరిస్తోంది. పరాజయాలతోపాటు ఆర్థిక సమస్యలు కూడా మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా ఉంది తెలంగాణలో కాంగ్రెస్‌ పరిస్థితి. అన్నీ వరస సమస్యలే. ఒకవైపు పరాజయాలు పలకరిస్తుంటే.. మరోవైపు వరస ఎన్నికలు నాయకుల్ని...

మరో పోరుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్

తెలంగాణలో మరోమారు ఎన్నికలు హాడావుడి నెలకొననుంది. రాష్ట్రంలోని వరంగల్‌, ఖమ్మం కార్పోరేషన్ లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్‌ మున్సిపాలిటీలకు ఏప్రిల్ 30న పోలింగ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా వరంగల్‌, ఖమ్మం నగరపాలక సంస్థల ఎన్నికల కోసం ప్రత్యేకంగా కమిటీలను ప్రకటించింది. ఆ...
- Advertisement -

Latest News

చాలీచాలనీ బ్లౌజ్ లో జాన్వీ కపూర్ అందాల జాతర

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా సీనియర్ హీరోయిన్ రేంజ్ లో పారితోషకం అందుకుంటూ అంతకుమించి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరోయిన్లలో మొదటి...
- Advertisement -

నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం

నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం కానున్నారు. ప్రగతి భవన్‌ లో ఈ సమావేశం జరుగనుంది. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌...

బ్యాచిలర్ పార్టీలో కూడా అందాల వలకపోస్తున్న హన్సిక..!!

టాలీవుడ్ లోకి దేశముదురు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన హన్సిక తన మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకోవడంతోపాటు ఎంతో మంది కుర్రకారును ఆకట్టుకుంది. మొదట చైల్డ్ యాక్టర్ గా ఎన్నో సినిమాలలో...

BREAKING : ఏపీ కొత్త సీఎస్‌గా జవహార్‌ రెడ్డి..నేడు ఉత్తర్వులు

BREAKING : ఏపీ కొత్త సీఎస్‌గా జవహార్‌ రెడ్డి నియామకం అయ్యారు. ఏపీ సీఎంఓలో రెండు స్థానాలు ఖాళీ గా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి స్పెషల్ సీఎస్...

సూపర్ స్టార్ కృష్ణ పెద్దకర్మకు ఎన్ని కోట్లు ఖర్చయిందో తెలుసా..?

టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. తెలుగు సినీ ఇండస్ట్రీకి అద్భుతమైన టెక్నాలజీని సరికొత్తదనాన్ని అందించడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు కృష్ణ. అలా తన...