ycp

నందమూరి ఫ్యామిలీపై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ !

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి... ఎప్పుడూ... తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని టార్గెట్‌ చేస్తూ ఉంటారు. అయితే.. మొన్న చంద్రబాబు కంటతడి పెట్టుకున్న ఎపిసోడ్‌ పై... మరోసారి విజయసాయిరెడ్డి సెటైర్‌ వేశారు. అంతేకాదు.. చాలా అమాయకులు అంటూ నందమూరి ఫ్యామిలీపై కామెంట్‌ చేశారు. " సింపతీ గేమ్ లో చంద్రబాబు ఈవెంట్ మేనేజ్ మెంట్...

చంద్రబాబు కంటతడిపై పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు…దిగజారిపోయారు !

చంద్రబాబు కంటతడిపై మరోసారి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి కామెంట్‌ చేశారు. అసెంబ్లీ అనేది చట్టాలు చేసే పవిత్రమైన స్థలం అని... అసెంబ్లీలో భాష ఏ మేరకు దిగజారిందో ప్రజలంతా చూస్తున్నారని ఫైర్‌ అయ్యారు. సభలో భిన్నమైన వాతావరణం ఉంది.. ప్రజా సమస్యలపై కాకుండా వేరే రకమైన చర్చ జరుగుతోంది.. ఇది చాలా...

చంద్రబాబు తల్లిదండ్రుల సమాధుల వద్ద నారా రోహిత్ నిరసన…

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కంటతడిపై నారా రోహిత్‌ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రబాబు... తల్లిదండ్రులు దివంగత నారా అమ్మణమ్మ, నారా కర్జూర నాయుడు సమాధుల వద్ద నారా రోహిత్ నిరసన తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వైసిపి ముష్కరమూకలు చేసిన మానసిక దాడికి నిరసనగా రోహిత్...

కొడాలి నానిని “అంకుశం”లో రామిరెడ్డిని కొట్టినట్లు కొడతాం -యరపతినేని

కొడాలి నానిని "అంకుశం"లో రామిరెడ్డిని సినిమా లో కొట్టినట్లు కొడతామని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వార్నింగ్ ఇచ్చారు. రాజుపాలెం లో టీడీపీ నాయకులు ఆందోళన చేశారు. అంబటి ,కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలుకు నిరసనగా రోడ్డు పై బైఠాయించాయి టీడీపీ శ్రేణులు.  ఈ సందర్భంగా యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ... "అరేయ్ కుక్క ...రోజు అమ్మాయిలను...

చంద్రబాబు కంటతడి పై జూనియర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు.. అది అరాచక పాలన !

వైసీపీ నాయకుల వ్యక్తిగత దూషణలు పై నిన్న ప్రెస్ మీట్ ముందు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనను ప్రతిపక్షాలతో పాటు ఆయన కుటుంబం కూడా తీవ్రంగా ఖండించంది. అయితే తాజాగా చంద్రబాబు కంటతడి పెట్టిన ఘటన పై టాలీవుడ్ స్టార్ జూనియర్...

భూ వివాదంలో చిక్కుకున్న మంత్రి తానేటి వనిత..!

ఏపీ మంత్రి తానేటి వనిత భూ వివాదంలో చిక్కుకున్నారు. తాడేపల్లిగూడెంలో మంత్రి తానేటి వనితకు , శివానంద మఠంకు చెందిన వ్యక్తులకు మధ్య భూ వివాదం నడుస్తోంది. గతంలో 25 సెంట్ల భూమిని శివానంద మఠానికి దాతలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ భూమిలో వ్యాపార సముదాయానికి మంత్రి తానేటి వనిత శంకు స్థాపన చేసినట్టు...

ఆ నలుగురికి నందమూరి రామకృష్ణ వార్నింగ్.. హద్దులు దాటారని హెచ్చరిక

తన భార్య భువనేశ్వరిపై, తన కుటుంబ సభ్యులపై వైసీపీ ప్రజాప్రతినిధుల అనుచిత వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు నాయుడు కన్నీటి పర్యంతం కావడం సంచలనంగా మారిన సంగతి తెలిసింది. ఈ ఘటనపై నందమూరి ఫ్యామిలీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి.. వైసీపీ ప్రభుత్వంపై ఫైరయ్యారు. నందమూరి బాలక్రిష్ణ తన సోదరిపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం...

మీ భరతం పడతాం : వైసీపీ నేతలకు బాలయ్య వార్నింగ్

వైసీపీ నేతలపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చేతులు కట్టుకు కూర్చోలేదు..ఆడవాళ్ళ జోలికి వస్తే ఊరుకోమని మండిపడ్డారు. మళ్లీ మాటలు జారితే.. మీ భరతం పడతామని వైసీపీ నేతలకు వార్నింగ్‌ ఇచ్చారు బాలయ్య. వైకాపా నుంచి మహిళా శాసనసభ్యులు సభలో ఉన్నారని... నా సోదరి భువనేశ్వరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరమని బాలకృష్ణ ఆవేదన...

చేతులు కట్టుకు కూర్చోలేదు..ఆడవాళ్ళ జోలికి వస్తే ఊరుకోం…బాలయ్య వార్నింగ్…!

నారా భువ‌నేష్వ‌రిపై వైసీపీ నేత‌లు చేసిన కామెంట్ల మీద ఎమ్మెల్యే బాల‌క్రిష్ణ స్పందించారు. మా ఆడ‌వాళ్ల జోలికి వ‌స్తే దేనికైతే అది..ప‌ర్స‌న‌ల్ గా టార్గెట్ చేస్తే ఊరుకోమని చెప్పారు. ఇష్యూల‌ను డైవ‌ర్ట్ చేయ‌డం కోసం ఏది ప‌డితే అది మాట్లాడ‌కూడ‌ద‌ని చెప్పారు. ఇష్యూల‌పై మాట్లాడాల‌ని వ్య‌క్తిగ‌తంగా వెల్ల‌కూడ‌ద‌ని అన్నారు. వైసీపీ వాళ్లు మాట్లాడే భాష...

బ్రేకింగ్ : వైసీపీలో విషాదం.. గుండెపోటుతో ఎమ్మెల్సీ మృతి..

కృష్ణా జిల్లా వైయస్సార్ సిపి పార్టీ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి ఆ పార్టీ ఎమ్మెల్సీ మహమ్మద్ కరిమున్నిసా గుండెపోటుతో మృతి చెందారు. రాత్రి అస్వస్థతకు గురవడం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి ఆమెను తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె నిన్నరాత్రి తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఉదయమే అసెంబ్లీ సమావేశాలు...
- Advertisement -

Latest News

రైతుల మరణాలన్నీ కేసీఆర్ హత్యలే- రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ నిర్వహించిన వరి దీక్షలో రెండో రోజు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వరిధాన్యం కొనుగోలు పై కేసీఆర్ సర్కారుపై మరోసారి ఫైరయ్యారు. రైతులపై కేసీఆర్...
- Advertisement -

అక్కడ నుంచి వచ్చే వారు క్వారంటైన్ లో ఉండాల్సిందే..- హరీష్ రావు.

ఓమిక్రాన్ ముప్పు మంచుకొస్తున్న తరుణంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయాల వైపు అడుగులు వేస్తుంది. తాజాగా వైద్యారోగ్య శాఖ పై ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. థర్డ్ వేవ్...

అనాధ పిల్లలకు కేసీఆర్ సర్కార్ శుభవార్త

అనాధ పిల్లలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు  చెప్పింది. అనాధల భవిష్యత్తు రాష్ట్ర ప్రభుత్వం బలమైన పునాది వేస్తుంది. పిల్లలను అక్కున చేర్చుకుని వారికి అన్నీ తానే అవుతోంది. విద్యాబుద్ధులు నేర్పించి.. తమ...

ఏపీలో కొత్త జిల్లాలు…’ఎన్టీఆర్’ జిల్లా ఉందా?

ఏపీలో జగన్ ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటుందో ఎవరి ఊహకు అందడం లేదు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అందులో...

Acharya : ఆచార్య నుంచి వచ్చేసిన ‘సిద్ధ సాగా’.. ఎంట్రీ మామూలుగా లేదుగా

మెగాస్టార్ చిరంజీవి చేసిన తాజా సినిమా ఆచార్య. ఈ ఆచార్య సినిమాకు టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా...