ycp

వరి వేయద్దు అంటున్నారు…గంజాయి వేయాలా..? : చంద్రబాబు

పాప నాయుడు పేట వద్ద చంద్రబాబు ప్రసంగించారు. ఈ సంధర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ....ఇది ప్రజాస్వామ్యం కాదు. ఉన్మాద స్వామ్యం అంటూ మండి పడ్డారు. మడమ తిప్పను అని గిరగిరా తిప్పుతూనే ఉన్నాడు... తుగ్లక్ నయం ఈ జగన్ తుగ్లక్ కంటే అంటూ ఫైర్ అయ్యారు. ఇది ప్రకృతి విలయం కాదని... జగన్ పట్టించుకోక పోవడం,...

వరద బాధితులకు జగన్‌ శుభవార్త… వారందరికీ కొత్త ఇండ్లు మంజూరు

వరద బాధితులకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి గుడ్‌ న్యూస్‌ చెప్పారు. పూర్తిగా దెబ్బ తిన్నవారికి కొత్త ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటన చేశారు సీఎం జగన్‌. పూర్తిగా దెబ్బతిన్న, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి పరిహారాన్ని వేగంగా అందించాలని... వచ్చే 3,4 రోజుల్లో ఇళ్లకు సంబంధించి పరిహారం వారికి...

నా భార్య జోలికి వచ్చారు.. జగన్ కుటుంబానికి చరిత్ర లేదు : చంద్రబాబు ఫైర్

జగన్ సర్కార్ మరోసారి చంద్రబాబు ఫైర్ అయ్యారు. అసెంబ్లీ లో వ్యతిగత దూషణలకు దిగుతున్నారని.. నా భార్య ఎప్పుడు బయటకి రాలేదు.. ఆమె జోలికి వచ్చారని మండిపడ్డారు. నా సతీమణి వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారు, నా కుటుంబం జోలికి వచ్చారని ఫైర్ అయ్యరు. ఏపి అసెంబ్లీ ఒక కౌరవ సభ, మళ్లీ గౌరవ సభ ఏర్పాటు...

చంద్రబాబు కంటతడి ఎఫెక్ట్ : కొడాలి నాని, వల్లభనేని వంశీకి భద్రత పెంపు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శీతాకాల సమావేశాలు ఎన్నడూ లేని విధంగా చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంటతడి ఘటన... మూడు రాజధానులు బిల్లు రద్దు, అలాగే శాసన మండలి బిల్లు రద్దు లాంటి అంశాలతో ఏపీ అసెంబ్లీ హాట్ హాట్ గా నడుస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు...

బ్రేకింగ్: కొండపల్లిని కైవసం చేసుకున్న టీడీపీ !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ కాసేపటి క్రితమే.. పూర్తి అయ్యింది. టిడిపి పార్టీ తరపున చైర్మెన్ అభ్యర్థి గా చిట్టి బాబు బరిలో ఉండగా అధికార వైసీపీ పార్టీ తరఫున చైర్మన్ అభ్యర్థిగా... జోగు రాము పోటీ చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ...

బ్రేకింగ్ : ప్రారంభమైన కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక.. వైసీపీ కొత్త డిమాండ్

కొండపల్లి మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ రోజు నుంచి... చైర్మన్ ఎన్నిక పై చాలా ఉత్కంఠత నెలకొంది సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ, అలాగే అధికార వైసిపి పార్టీకి సమానంగా 14 వార్డులు రావడంతో... మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పై గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇండిపెండెంట్ అభ్యర్థి... ఎవరికీ ఓటు వేస్తే వారే... కొండపల్లి మున్సిపాలిటీ...

వైసీపీకి బిగ్‌ షాక్.. 13 మంది సర్పంచుల మూకుమ్మడి రాజీనామా

కడప జిల్లా లో అధికార వైసీపీ పార్టీకి దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. కడప జిల్లా లో ఏకంగా... 13 మంది వైసీపీ పార్టీ కి చెందిన సర్పంచులు మూకుమ్మడి గా రాజీనామా చేశారు. ఈ మేరకు ఓ లేఖ కూడా విడుదల చేశారు. సంక్షేమ పథకాల అమలు లో సర్పంచుల పాత్ర లేకుండా చేయడమే...

దేవుడి దయ వల్ల తెలంగాణ అభివృద్ధి జరిగింది : ఏపీ మంత్రి బుగ్గన

ఇవాళ శాసన మండలిలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సమగ్రాభివృద్ధి రద్దు బిల్లు మండలిలో ప్రవేశపెట్టారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం చట్టం తీసుకొచ్చామని పేర్కొన్నారు. హైదరాబాద్ కేంద్రం గా అభివృద్ధి...

ఇది కొత్త నాటకం.. మూడు రాజధానుల రద్దుపై పవన్ కళ్యాణ్ ఫైర్

హైకోర్టు నుంచి తప్పించుకోడానికి రాజధాని చట్టాలపై హడావిడి నిర్ణయమని... మరింత స్పష్టతతో కొత్త బిల్లును సభలో ప్రవేశపెడతామని చెప్పి ఏపీ ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేశారని ఫైర్‌ అయ్యారు జనసేన అధక్షుడు పవన్ కళ్యాణ్. హైకోర్టులో ఓటమి తప్పదని భావించే తాత్కాలికంగా కోర్టు నుంచి తప్పించుకోడానికి బిల్లులను రద్దుకు ప్రభుత్వం ఉపక్రమించిందని... కోర్టు తీర్పుతో...

వరద బాధితులకు జగన్ సర్కార్ మరో శుభవార్త… వారి కుటుంబాలకు ఉచితంగా రేషన్

వరద బాధిత కుటుంబాలకు సిఎం జగన్ శుభవార్త చెప్పారు. వరద ప్రభావిత జిల్లాల్లో నిత్యవసరాల పంపిణీకి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు సిఎం జగన్. వరద బారిన పడిన కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ వంటనూనె, కేజీ ఉల్లిగడ్డలు, కేజీ బంగాళా దుంపలు ఉచితంగా పంపిణీ...
- Advertisement -

Latest News

చంద్రబాబు ఏడుపు అంతా డ్రామా- విజయ సాయి రెడ్డి.

చంద్రబాబు నాయుడు ఏడుపు అంతా ఓ డ్రామా.. అని చంద్రబాబును ఎవరూ తిట్టలేదని అసెంబ్లీ రికార్డులు చూస్తే తెలుస్తుందని వైఎస్సార్ సీపీ ఎంపీ, పార్లమెంటరీ పార్టీ...
- Advertisement -

రాజీప‌డేదే లేదు.. ధాన్యం కొనుగోళ్ల పై ప్ర‌శ్నించండి : ఎంపీ ల‌తో సీఎం కేసీఆర్

తెలంగాణ రైతుల ప్ర‌యోజ‌నాల విష‌యం లో రాజీ ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. రేప‌టి నుంచి జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల‌లో వ‌రి ధాన్యం కొనుగోళ్ల...

వాస్తు: ఇంట్లో ఈ పూలని ఉంచితే సమస్యలే..!

సాధారణంగా మనకు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అలా సమస్యలు రాకుండా ఉండాలంటే వాస్తు చిట్కాలు అనుసరించాలి. వాస్తు పండితులు చెబుతున్న ఈ అద్భుతమైన చిట్కాలను అనుసరించాలి అంటే ఏ సమస్యల్లేకుండా...

రసవత్తరంగా న్యూజిలాండ్, ఇండియా టెస్ట్.. న్యూజిలాండ్ టార్గెట్ 284 రన్స్

ఇండియా, న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది. విజయం కోసం రెండు జట్లు హోరాహోరీగా పోరాడనున్నాయి. ప్రస్తుతం మ్యాచ్లో నాలుగు రోజులు పూర్తయ్యాయి. మిగిలిన ఒక్క రోజులో ఖచ్చితంగా ఏదో...

స్టేట్ బ్యాంక్ కి ఆర్బీఐ షాక్…!

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI తాజాగా పెద్ద షాక్ ఇచ్చింది. అయితే అసలు ఏమైంది అనేది...