ycp

జగన్ టైం, ప్లేస్ చెప్పమని సవాల్ చేసిన టీడీపీ మహిళా నేత…!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ సవాల్ చేసారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె కీలక వ్యాఖ్యలు చేసారు. క్రిమినల్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి మీద బహిరంగ చర్చకు సిద్దమా? టైం, ప్లేస్ మీరు చెబుతారా? మమ్మల్ని చెప్పమంటారా? ఆమె సవాల్ చేసారు. 87%...

జగన్ ని పిలిపించి చివాట్లు పెట్టిన మోడీ…!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ౦ కోసమే జగన్ ఢిల్లీ వెళ్ళారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు అని అబద్దం చెప్తున్నారని, కేవలం ఆయన వెళ్ళింది తన సొంత ప్రయోజనాల కోసమే అని పలువురు అంటున్నారు. ఇక ఈ వ్యవహారంపై...

వైసీపీ నుంచి కేంద్ర మంత్రులు వీరే…!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. బుధవారం ఆయన ప్రధాని నరేంద్ర మోడీ తో సమావేశమై కీలక అంశాలపై చర్చలు జరిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా పలు కీలక అంశాలను జగన్ ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళారు. ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, ఆర్ధిక లోటు, ఆర్ధిక...

ముగిసిన జగన్ మోడీ భేటీ, ఏపీ అంశాలే ప్రధానంగా చర్చ…!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోడీ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా ఇరువురి మధ్య కీలక చర్చలు జరిగినట్టు సమాచారం. రాష్ట్ర రాజకీయ పరిణామాలు సహా పరిపాలనతో పాటుగా పలు కీలక విషయాలు ఇద్దరూ చర్చించారని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలపై ప్రధానంగా ఇరువురు చర్చించారని, స్థానిక సంస్థల ఎన్నికల గురించి...

అతను అడుగు పెడితే ఎవరైనా గెలవాల్సిందేనా…?

ప్రశాంత్ కిషోర్' 2017 నుంచి ఆంధ్రప్రదేశ్ లో వినపడే పేరు. దేశ రాజకీయాల మీద అవగాహన ఉన్న అందరికి ఈ పేరు బాగా తెలిసే ఉంటుంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త దేశం మొత్తం ఈయన రాజకీయ పార్టీలకు సేవలు అందించారు. 2014 లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి ప్రశాంత్ కిషోర్...

మోడీ అంగీకారం కోసమేనా జగన్ ఢిల్లీ పర్యటన…?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. బుధవారం సిఎం ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం కేబినేట్ సమావేశం ముగిసిన వెంటనే జగన్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. బుధవారం సాయంత్రం ఆయన ప్రధాని నరేంద్ర మోడితో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటు, మండలి రద్దు...

పెన్షన్ విషయంలో జగన్ కీలక నిర్ణయం…!

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం పెన్షన్లు తొలగించడంపై ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతుంది. తమ వారికి పెన్షన్ ఇవ్వడం కోసం మిగిలిన వారి పెన్షన్ రద్దు చేసింది ప్రభుత్వం అంటూ విపక్ష టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆందోళనలను గుర్తించిన రాష్ట్ర...

విజయసాయిపై అమిత్ షా సీరియస్…?

ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సన్నిహితుల ఇళ్ళపై పెద్ద ఎత్తున ఐటి దాడులు జరుగుతున్నాయి. మాజీ మంత్రులు సహా పలువురుని లక్ష్యంగా చేసుకున్న జీఎస్టీ, ఐటి, ఈడీ సంస్థలు పెద్ద ఎత్తున సోదాలు చేసాయి. చంద్రబాబు మాజీ పర్సనల్ సెక్రటరిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసారు. ఆయన...

బిగ్ బ్రేకింగ్; టీడీపీ సీనియర్లకు భద్రత తొలగింపు…!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ముందు అందరూ అనుకున్న విధంగానే మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు భద్రతను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. సోమవారం సాయంత్రం నుంచి కూడా భద్రతను తొలగించే అవకాశం ఉందనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ...

జగన్ ప్రభుత్వంపై ఏబీ కుమారుడు సంచలన వ్యాఖ్యలు…!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని... సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు చేతన్ సాయి కృష్ణ మండిపడ్డారు. ప్రభుత్వంలో కీలక అధికారిగా ఉండి పలు కొనుగోళ్ళలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఏబీని నాలుగు రోజుల క్రితం జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ప్రభుత్వం...
- Advertisement -

Latest News

మీ ఇద్దరిని పక్కకు నెట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తారు.- జానారెడ్డి.

కాంగ్రెస్ వరి దీక్ష నేటితో ముగిసింది. వరి ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఈ దీక్షలో సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి...
- Advertisement -

ఏపీ లో కొత్తగా 178 క‌రోనా కేసులు.. 6 మృతి

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లో గ‌డిచిన 24 గంట‌ల లో 178 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లో...

చంద్రబాబు ఏడుపు అంతా డ్రామా- విజయ సాయి రెడ్డి.

చంద్రబాబు నాయుడు ఏడుపు అంతా ఓ డ్రామా.. అని చంద్రబాబును ఎవరూ తిట్టలేదని అసెంబ్లీ రికార్డులు చూస్తే తెలుస్తుందని వైఎస్సార్ సీపీ ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు...

రాజీప‌డేదే లేదు.. ధాన్యం కొనుగోళ్ల పై ప్ర‌శ్నించండి : ఎంపీ ల‌తో సీఎం కేసీఆర్

తెలంగాణ రైతుల ప్ర‌యోజ‌నాల విష‌యం లో రాజీ ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. రేప‌టి నుంచి జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల‌లో వ‌రి ధాన్యం కొనుగోళ్ల...

వాస్తు: ఇంట్లో ఈ పూలని ఉంచితే సమస్యలే..!

సాధారణంగా మనకు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అలా సమస్యలు రాకుండా ఉండాలంటే వాస్తు చిట్కాలు అనుసరించాలి. వాస్తు పండితులు చెబుతున్న ఈ అద్భుతమైన చిట్కాలను అనుసరించాలి అంటే ఏ సమస్యల్లేకుండా...