కొత్త సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్‌ చేసిన డిప్యూటీ సీఎం పవన్‌

-

Deputy CM Pawan has opened new social media accounts: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ పాలన లో దూసుకెళుతున్నారు. అయితే.. తాజాగా ప్రజలకు మరింత దగ్గర అయ్యేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్‌. కొత్త సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్‌ చేశారు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌.

Deputy CM Pawan has opened new social media accounts

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఆదేశాల మేరకు సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం ఆఫీసు అధికారిక ఖాతాలు తెరిచింది ఏపీ ప్రభుత్వం. X, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను Deputy CMO, Andhra Pradesh పేరుతో కొత్తగా సోషల్ మీడియా ఖాతాలు తెరిచింది ఏపీ ప్రభుత్వం. ఇకపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారిక కార్యక్రమాలను.. అప్డేట్స్ Deputy CMO, Andhra Pradesh ఖాతా ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేయనుంది ఏపీ ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news