పంచాంగం.. జూన్ 04 2019 వివిధ దేశాలలో ఇలా..

-

ఇండియా

వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం పాఢ్యమి మధ్యాహ్నం 1.59 వరకు, తదుపరి విదియ, నక్షత్రం : మృగశిర రాత్రి 11.09 వరకు, తదుపరి ఆరుద్ర, అమృతఘడియలు : మధ్యాహ్నం 2.42 నుంచి సాయంత్రం 4.18 వరకు, రాహుకాలం : మధ్యాహ్నం 3.29 నుంచి సాయంత్రం 5.07 వరకు, దుర్ముహూర్తం : ఉదయం 8:21 నుంచి 9:13 వరకు, తిరిగి మధ్యాహ్నం 2.24 నుంచి 3.16 వరకు, వర్జ్యం : తె.జా. 5.29 నుంచి 7.05 వరకు.

న్యూయార్క్

శుక్ల విధియ : ఉదయం 2.33
మృగశిర : మధ్యహ్నం 1.39
వర్జ్యం : రాత్రి 9.37 11.08
దుర్ముహుర్తం : ఉదయం 8.28 నుండి 9.28 తిరిగి 11.59 నుండి 12.3
రాహుకాలం : సాయంత్రం 4.36 నుండి 6.27

డల్లాస్

శుక్ల విధియ : ఉదయం 1.33
మృగశిర : మధ్యహ్నం 12.39
వర్జ్యం : రాత్రి 8.37 నుండి 10.08
దుర్ముహుర్తం : ఉదయం 9.13 నుండి 10.09 తిరిగి 12.26 నుండి 1.06
రాహుకాలం : సాయంత్రం 4.57 నుండి 6.42

సీడ్నీ

జేష్ఠ్య శుక్ల పాడ్యమి : సాయంత్రం 6.27
మృగశిర : ఉదయం 3.39
వర్జ్యం : ఉదయం 9.59 నుండి 11.31
దుర్ముహుర్తం : ఉదయం 8.56 నుండి 9.35 తిరిగి 10.29 నుండి 11.250
రాహుకాలం : మధ్యహ్నం 2.21 నుండి 3.35

లాస్‌ఏంజిల్స్

శుక్ల విధియ : రాత్రి 11.33
మృగశిర : ఉదయం 10.39
వర్జ్యం : సాయంత్రం 6.37 నుండి 8.08
దుర్ముహుర్తం : ఉదయం 8.36 నుండి 9.33 తిరిగి 11.52 నుండి 12.32
రాహుకాలం : సాయంత్రం 4.24 నుండి 6.10

లండన్

జేష్ఠ్య శుక్ల పాడ్యమి : ఉదయం 9.27
మృగశిర : సాయంత్ర 6.39
వర్జ్యం : ఉదయం 2.37 నుండి 4.08
దుర్ముహుర్తం : ఉదయం 8.08 నుండి 9.13 తిరిగి 12.12 నుండి 12.43
రాహుకాలం : సాయంత్రం 5.02 నుండి 7.03

Read more RELATED
Recommended to you

Exit mobile version