పంచాంగం.. సెప్టెంబర్ 09 సోమవారం 2019

-

వికారినామ సంవత్సరం, దక్షిణాయణం, వర్షరుతువు, భాద్రపదమాసం, శుక్లపక్షం ఏకాదశి, నక్షత్రం: పూర్వాషాఢ ఉదయం 8.37 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, అమృతఘడియలు: లేవు, రాహుకాలం: ఉదయం 7.38 నుంచి 9.10 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 11.49 నుంచి మధ్యాహ్నం 12.38 వరకు, తిరిగి మధ్యాహ్నం 3.04 నుంచి 3.53 వరకు, వర్జ్యం: సాయంత్రం 5.28 నుంచి రాత్రి 7.04 వరకు.

Read more RELATED
Recommended to you

Latest news